Jump to content

తెలుగు పత్రికల జాబితా

వికీపీడియా నుండి
చెరుకూరి రామోజీరావు, ఈనాడు వ్యవస్థాపకుడు, ప్రచురణకర్త

దినపత్రికలు

[మార్చు]

వారపత్రికలు

[మార్చు]

పక్షపత్రికలు

[మార్చు]

మాసపత్రికలు

[మార్చు]

ద్వైమాసపత్రికలు

[మార్చు]

త్రైమాసపత్రికలు

[మార్చు]

అర్ధవార్షిక పత్రికలు

[మార్చు]

వార్షిక పత్రికలు

[మార్చు]

ఆర్ధికరంగ పత్రికలు

[మార్చు]
  • యోజన

సాహిత్య పత్రికలు

[మార్చు]

మాసపత్రికలు

[మార్చు]
  • విపుల
  • గృహలక్ష్మి
  • తెలుగు వెలుగు
  • ఆంధ్రభూమి మాసపత్రిక
  • రచన (మాస పత్రిక)
  • స్వప్న
  • చిత్ర
  • నది
  • తెలుగుతల్లి[1] - సికిందరాబాదు నుండి 1939లో ప్రారంభమైన మాసపత్రిక. రాచమళ్ల సత్యవతీదేవి సంపాదకురాలు.
  • మహతి [2]- వాసిరెడ్డి వెంకటసుబ్బయ్య సంపాదకత్వంలో తెనాలి నుండి వెలువడిన మాసపత్రిక. తొలిసంచిక ఏప్రిల్ 1938లో వెలువడింది.
  • దర్శనం
  • దైవ సన్నిధానమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక

ఇంటర్నెట్ లేక ఇతర వర్గీకరణలు

[మార్చు]
  • విహంగ: అంతర్జాలంలో ఒక మహిళా సాహిత్య పత్రిక.
  • పొద్దు
  • ఈమాట
  • వాకిలి
  • కథాకేళి
  • 64కళలు డాట్ కాం ((https://64kalalu.com/))
  • కౌముది డాట్ నెట్ ((https://www.koumudi.net//))
  • తూలిక
  • నెచ్చెలి: అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వెలువడుతున్న అంతర్జాల వనితా పత్రిక.
  • సుజనరంజని - సిలికానాంధ్ర వారి మాస పత్రిక. ఏప్రిల్ 2013 సంచిక ముందుమాట ప్రకారం 121 సంచిక విడుదలైన మాసపత్రిక. తల్లాప్రగడ రావు సంపాదకత్వంలో 79 పత్రికలు వెలువడ్డాయి. మే 2013నుండి తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకుడుగా బాధ్యతలు చేపడతాడు,
  • భూమిక (స్త్రీవాద సాహితీ పత్రిక): భూమిక1993 జనవరిలో ప్రారంభమైంది. 1980 దశాబ్దంలో తెలుగు సాహిత్యంలో బలపడ్డ స్త్రీవాదం స్ఫూర్తితో దినపత్రికలలో స్త్రీల పేజీలు ప్రారంభించబడ్డాయి. అయితే వీటిలో చర్చలు పితృస్వామ్యపరిధిలోనే వుండడంతో, స్త్రీల వాస్తవ సమస్యల చిత్రణకోసం, స్త్రీల దృష్టికోణం నుంచి స్త్రీ సమస్యను అంచనా వెయ్యడం కోసం ఒక సమగ్ర పత్రిక లోటును పూడ్చటం కోసం `భూమిక’ ప్రారంభించబడింది. దీనికి కొండవీటి సత్యవతి సంపాదకత్వ వహిస్తున్నది.
  • కొత్తపల్లి e పుస్తకం! (కొత్తపల్లి) (పిల్లల కథల పుస్తకం) (తెలుగు మాస పత్రిక): ఏప్రిల్ 2008లో పిల్లల కోసమే ఎలెక్ట్రానిక్ పుస్తకం రూపంలో ప్రారంభమైంది. పిల్లలుకు ఒత్తిడి లేకుండా గందరగోళంకలిగించకుండా, వారికి సులభంగా అర్థమయ్యేటట్లు కథలు,పాటలు,ఆటలద్వారా మనోవికాసం కలిగించడం ఈ పత్రిక ముఖ్యోద్దేశం. ఈ పత్రిక సంపాదకుడు నారాయణ. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంగా ఈ పత్రిక పనిచేస్తున్నది.

ఇతరాలు

[మార్చు]
  • చైతన్యవారధి
  • మన్యసీమ
  • న్యూస్ టైమ్
  • ఫీచర్స్ ఇండియా
  • ప్రజాకళ (ప్రజాస్వామిక సాహిత్య పత్రిక)
  • కౌముది (తెలుగు మాస పత్రిక)
  • ప్రాణహిత (ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక)
  • సంచిక (తెలుగు సాహిత్య వేదిక)

విద్య, ఉపాధి పత్రికలు

[మార్చు]

నేరపరిశోధన పత్రికలు

[మార్చు]
  • నిఘారిపోర్టర్

సినిమా పత్రికలు

[మార్చు]
  • చిత్రకళ[3] - పసుమర్తి యజ్ఞనారాయణశాస్త్రి యాజమాన్యంలో కె.నరసింహారావు సంపాదకత్వంలో మద్రాసు నుండి వెలువడిన సినిమా మాసపత్రిక. 1939లో వెలువడింది.
  • చిత్ర[4] - సినిమాపరిశ్రమ వార్తలు,విశేషాలతో వెలువడిన ఈ పత్రికకు కె.వి.సుబ్బారావు సంపాదకుడు. 1939 జూలైలో తొలిసంచిక వెలువడింది. మాసపత్రిక.మద్రాసు నుండి వచ్చేది.
  • రూపవాణి
  • తెలుగు సినిమా
  • సినిమా రంగం
  • సినిమా
  • మధురవాణి
  • చిత్రాలయ
  • ధ్వని
  • కొరడా
  • చిత్ర
  • తుఫాన్
  • తరంగిణి
  • చిత్రజగత్
  • విజయచిత్ర
  • వెండి తెర
  • సినీ హెరాల్డ్
  • సితార
  • జ్యోతిచిత్ర
  • శివరంజని
  • మేఘసందేశం
  • సితార (పత్రిక)
  • కాగడా
  • జ్యోతిచిత్ర


హాస్యపత్రికలు

[మార్చు]

విజ్ఞాన పత్రికలు

[మార్చు]

కంప్యూటర్ విజ్ఞాన పత్రికలు

[మార్చు]
  • కంప్యూటర్ ఎరా (సంపాదకులు నల్లమోతు శ్రీధర్)
  • కంప్యూటర్ విజ్ఞానం (సంపాదకులు యం.రామారావు)

శృంగార విజ్ఞాన పత్రికలు

[మార్చు]

వ్యవసాయ పత్రికలు

[మార్చు]

వైద్య విజ్ఞాన పత్రికలు

[మార్చు]

గ్రంథాలయ సమాచార విజ్ఞాన పత్రికలు

[మార్చు]
  • ఆంధ్రగ్రంథాలయం[5] తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువడిన త్రైమాసపత్రిక. ఆంధ్రగ్రంథాలయసంఘం తరఫున గుంటూరు నుండి పు.రాజశేఖరం సంపాదకత్వంలో వెలువడింది. గ్రంథాలయోద్యమము, ప్రచారము, విజ్ఞానవ్యాప్తి మొదలైన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. 1939లో వెలువడింది.
  • గ్రంథాలయ సర్వస్వము (మాస పత్రిక)

ఆధ్యాత్మిక పత్రికలు

[మార్చు]
  • గీటురాయి (తెలుగులో ఇస్లామ్ గురించిన పత్రిక)
  • భగవావ్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి సద్గురుకృప
  • మోక్షసాథని
  • యోగచైతన్యప్రభ
  • శ్రీశైలప్రభ (శ్రీశైలం దేవస్థానం వారి ఆధ్యాత్మిక మాస పత్రిక)
  • సప్తగిరి (తిరుమల తిరుపతి దేవస్థానములు సచిత్ర మాస పత్రిక)
  • సనాతన సారథి (సత్యసాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక మాస పత్రిక)
  • శ్రీ రామకృష్ణ ప్రభ (రామకృష్ణ మిషన్ వారి ఆధ్యాత్మిక మాసపత్రిక
  • ఋషిపీఠం (భారతీయ మానస పత్రిక)
  • శ్రీ శంకర కృప (శృంగేరి శారదా పీఠము వారి ఆధ్యాత్మిక మాసపత్రిక)
  • శ్రీహరనాథమురళి[6] - 1938 ఏప్రిల్‌నెలలో ప్రారంభమైన మాసపత్రిక. సేవక్ భగీరథి సంపాదకురాలు.
  • జ్ఞానప్రియ[7] - తత్వానందస్వామి సంపాదకత్వంలో కొల్లూరు నుండి వెలువడిన మాసపత్రిక. తొలి సంచిక ఆగస్టు1939లో వెలువడింది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రాచీన భారతీయ ఔన్నత్యానికి తోడ్పడిన సకల విధానాలను పరివర్తనంచేసి దేశాన్ని ఉన్నతికి గొనిరావడం ఈ పత్రిక ఆశయం.
  • దైవ సన్నిధానమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక - 2016 నుంచి ఈ పత్రిక ప్రచురితమవుతోంది.( సన్నిధానమ్ వారి ఆధ్యాత్మిక మాస పత్రిక)

దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక..2004 నుంచి ఈ పత్రిక ప్రచురితమవుతోంది. సనాతన ధర్మపరిరక్షణ, సంస్కార సమాజం లక్ష్యాలుగా ఈ పత్రిక నడుస్తోంది.

డైజెస్ట్ పత్రికలు

[మార్చు]

పిల్లల పత్రికలు

[మార్చు]

తెలుగులో పిల్లల పత్రికలు రావడం 1940 లలో ప్రారంభమైన "బాల"తో మొదలయిందని చెప్పవచ్చు. రేడియో అన్నయ్యగా పిలవబడే న్యాయపతి రాఘవరావు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు. దీని తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలు కొన్ని~:

హేతువాద పత్రికలు

[మార్చు]
  • స్వేచ్ఛాలోచన
  • హేతువాది

ఇతరాలు

[మార్చు]
  • గ్రామోద్యోగి[8] - మాసపత్రిక. కొండపల్లి నుండి వెలువడింది.1939లో ప్రారంభమైంది.
  • గ్రామోద్ధరణ[4] - రాజమండ్రినుండి వెలువడిన మాసపత్రిక. జూన్1939లో ప్ర్రారంభమైనది. గోటేటి జోగిరాజు దీనికి సంపాదకునిగా వ్యవహరించాడు.

ప్రభావం

[మార్చు]

తెలుగు పత్రికలు మొదటినుంచీ సమాజం, రాజకీయాలు, సాహిత్యం, కళలు వంటి అనేకమైన విషయాలపై గట్టి ప్రభావాన్ని చూపుతున్నాయి. వీరేశలింగం పంతులు, తన శిష్యుల సహకారంతో 1891 నుండి 1899 వరకు "స్త్రీ జనోద్ధరణ", "సత్య సంవర్థినీ" పత్రికలను నడిపాడు. ఆయన శిష్యుడైన రాయసం వేంకట శివుడు "జనానా" పత్రికను 1894 లో కొనుగోలు చేసి 1907 వరకు చిలుకూరి వీరభద్రరావు సహకారంతో నిర్వహించాడు. ఈ పత్రికల్లో సంఘసంస్కరణ, స్త్రీవిద్య, స్త్రీజనోద్ధరణ వంటి విషయాలపై తీవ్రమైన చర్చలు చేసి, సైద్ధాంతికంగా బలం కల్పించుకున్నారు.[9]

ఇవీ చూడండి

[మార్చు]
  1. [1] Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక, నవంబరు1939 పుట ౬౫౫
  2. [2] Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక, మే1938 పుట౪౬౭
  3. [3] Archived 2020-08-08 at the Wayback Machine భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట౫౨౨,౫౨౩
  4. 4.0 4.1 [4] Archived 2020-08-08 at the Wayback Machine భారతి మాసపత్రిక ఆగష్టు1939 పుట ౨౫౮
  5. [5] Archived 2020-08-08 at the Wayback Machine భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట ౫౨౪
  6. "మాసపత్రిక మే1939 పుట ౬౨౬". Archived from the original on 2020-10-25. Retrieved 2021-12-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట౫౨౩,౫౨౪". Archived from the original on 2020-08-08. Retrieved 2014-08-16. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. [6] Archived 2020-08-08 at the Wayback Machine భారతి మాసపత్రిక మే1939 పుట ౬౨౬
  9. వేంకటశివుడు, రాయసం (1910). "కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 73. Archived from the original on 28 సెప్టెంబరు 2017. Retrieved 6 March 2015.