సహకారిమిత్ర
స్వరూపం
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (మార్చి 2025) |
తరచుదనం | వారపత్రిక |
---|---|
దేశం | భారతదేశం |
కేంద్రస్థానం | నెల్లూరు |
భాష | తెలుగు |
సహకారిమిత్ర సహకార ఉద్యమానికి సంబంధించిన తెలుగు వారపత్రిక. నెల్లూరు నుండి వెలువడింది.
విశేషాలు
[మార్చు]ఈ పత్రిక 1933 తెలుగు సంవత్సరాది ప్రత్యేక సంచికలో మదరాసు ప్రొవెన్షియల్ కోఆపరేటివ్ బ్యాంకు భవన చిత్రము, సహకారోద్యమ నాయకులు వేమవరపు రామదాసుపంతులు మొదలైనవారి ఛాయాచిత్రాలు ఉన్నాయి. ఆంధ్ర సహకార పత్రికల చరిత్ర, జపాన్ దేశ సహకారోద్యమము, సహకారోద్యమము : కొన్ని సూచనలు, బకాయి బాకీ వసూళ్ళు: కొన్ని సలహాలు, రషియాదేశమునందలి సహకారోద్యమము, సహకారసంఘ పరిస్థితులు మొదలైన వ్యాసాలు ఈ పత్రికలో ఉన్నాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఆండ్ర శేషగిరిరావు (1 June 1933). "ఆంధ్రభూమి పుస్తకపీఠము". ఆంధ్రభూమి. 1 (2): 428. Retrieved 27 February 2025.