కళాజగతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగస్థల మాసపత్రిక. 1970 ఆగస్టు 15న తొలి సంచిక వెలువడింది.[1] రాజమండ్రి నుండి ఈ పత్రిక వెలువడింది. ప్రస్తుతం కాకినాడ నుండి వెలువడుతున్నది. పోలవరపు అబ్బులు ఈ పత్రిక సంపాదకుడు. వివిధ నాటక పరిషత్తుల నిర్వహణ వివరాలు, ప్రదర్శనలపై సమీక్షలు, పలు కళాకారుల జీవన పరిచయాలతో ఈ పత్రిక విలువైన సమాచారాన్ని అందించింది. 1995 నుండి రంగస్థల ప్రతిభామూర్తులకు కళాజగతి అవార్డుల ప్రదానానికి శ్రీకారం చుట్టి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంది.

కళాజగతి అవార్డును పొందిన కొందరు రంగస్థల కళాకారులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. మన్నె, శ్రీనివాసరావు (2008). నాటక విజ్ఞాన సర్వస్వం (1 ed.). హైదరాబాదు: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 191.
"https://te.wikipedia.org/w/index.php?title=కళాజగతి&oldid=4322393" నుండి వెలికితీశారు