రాజ్‌కోట్ రైల్వే డివిజను
స్వరూపం
రాజ్‌కోట్ రైల్వే డివిజను భారతీయ రైల్వేల పశ్చిమ రైల్వే జోన్లో ఆరు రైల్వే డివిజన్లలో ఇది ఒకటి. ఈ రైల్వే డివిజను నవంబరు 5, 1951 న స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం గుజరాత్ రాష్ట్రంలో రాజ్‌కోట్ నందు ఉంది. ప్రస్తుతం పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో 6 రైల్వే డివిజన్లు ఉన్నాయి.
ముంబైలోని చర్చ్ గేట్ వద్ద పశ్చిమ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉన్నది. [1][2]
రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా
[మార్చు]ఈ జాబితాలో రాజ్‌కోట్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4]
స్టేషను వర్గం | స్టేషన్లు మొత్తం | స్టేషన్లు పేర్లు |
---|---|---|
ఎ-1 వర్గం | 1 | రాజ్‌కోట్ జంక్షన్ |
ఎ వర్గం | 2 | జాంనగర్, సురేంద్రనగర్ జంక్షన్ |
బి వర్గం | - | - |
సి వర్గం (సబర్బన్ స్టేషను) |
0 | - |
డి వర్గం | - | - |
ఈ వర్గం | - | - |
ఎఫ్ వర్గం హాల్ట్ స్టేషను |
- | - |
మొత్తం | - | - |
ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -
మూలాలు
[మార్చు]- ↑ "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2012. Retrieved 13 January 2016.
- ↑ "Rajkot Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
- ↑ "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
- ↑ "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 29 మే 2018.