Jump to content

సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్
Secunderabad Hazrat Nizamuddin Duronto Express
సారాంశం
రైలు వర్గందురంతో ఎక్స్‌ప్రెస్
తొలి సేవ14 మార్చి 2010
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు (దక్షిణ మధ్య రైల్వే జోన్)
మార్గం
మొదలుసికింద్రాబాద్ జంక్షన్
ఆగే స్టేషనులు2
గమ్యంఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్
ప్రయాణ దూరం1,660 కి.మీ. (1,030 మై.)
సగటు ప్రయాణ సమయం12285 - 21 గం. 5 ని.లు, 12286 - 22 గం. 10 ని.లు
రైలు నడిచే విధంవారానికి రెండు రోజులు
రైలు సంఖ్య(లు)12285 అప్, 12286 డౌన్
సదుపాయాలు
శ్రేణులుఎసి 1,2,3, స్లీపర్
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
సాంకేతికత
రోలింగ్ స్టాక్1
పట్టాల గేజ్బ్రాడ్- 1,676 mm (5 ft 6 in)
వేగం76.76 km/h (47.70 mph) (సరాసరి)

సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ (ఎన్‌జడ్‌ఎం), సికింద్రాబాద్ (ఎస్‌సీ) స్టేషనులకు అనుసంధానించే భారతీయ రైల్వేలు వ్యవస్థలోని ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది న్యూ ఢిల్లీ, సికింద్రాబాద్ మధ్య 22 గంటల ప్రయాణ సమయంతో అతివేగంగా ప్రయాణించే రైలు. ఇది ప్రస్తుతం 12285/12286 రైలుబండి సంఖ్యలుతో నిర్వహించబడుతున్నది.[2]

దురంతో రైళ్లు

[మార్చు]

ఇండియన్ రైల్వే 2009-10 సం. బడ్జెట్లో భారతదేశం కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ దురంతో రైళ్లు అని ఒక కొత్త రకం రైలు యొక్క సేవలను ప్రవేశపెట్టారు.[3] ఇవి కేవలం సాంకేతిక కారాణాలతో మాత్రమే ఆగుతాయి, వీటిని సికింద్రాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వరకు ఒక కాని స్టాప్ రైళ్ళుగా నడపవచ్చును.

దురంతో రైళ్లు ప్రధాన పట్టణాల మధ్య నడుస్తాయి. వీటిని ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ 2009-10 (3 జూలై, 2009 ప్రవేశ పెట్టారు), 12 వీక్లీ, బై-వీక్లీ, ట్రై-వీక్లీదురంతో రైళ్లను[4] ప్రకటించారు. ఆ తరువాతి రైల్వే బడ్జెట్ (24 ఫిబ్రవరి, 2010) సం.లో మరొక పది వీక్లీదురంతో రైళ్ళను చేర్చారు.[5]

సేవ (సర్వీస్)

[మార్చు]

సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ వరకు మధ్యలో మొత్తం 3 విరామములతో చేరుకుంటుంది. ఇది 77 కిలోమీటర్ల సరాసరి వేగంతో 21 గంటల 25 నిమిషాల్లో ప్రయాణించి 1659 కి.మీ. దూరం యొక్క తన గమ్యాన్ని పూర్తిచేస్తుంది.[2]

మధ్యంతర స్టేషన్లు

[మార్చు]

సికింద్రాబాద్ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్ మధ్య 225 ఇంటర్మీడియట్ స్టేషన్లు ఉన్నాయి.

తరచుదనం

[మార్చు]

ఈ రైలు వారానికి రెండు రోజులు (ఆదివారం, గురువారం) మాత్రమే నడుస్తుంది.

సరాసరి వేగం

[మార్చు]

ఈ రైలు గంటకు 77 కి.మీ. సరాసరి వేగంతో నడుస్తుంది.

జోను , డివిజను

[మార్చు]
12285 దురంతో ఎక్స్‌ప్రెస్

దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల జాబితా

[మార్చు]

ఈ క్రింద సూచించిన విధముగా దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల జాబితా ఉంది.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=21&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-11-29.
  3. "Another Duranto Train Introduced". The Hindu. 10 July 2009. Archived from the original on 14 జూలై 2009. Retrieved 13 September 2009.
  4. "Duronto' trains for metros". Deccan Chronicle. 3 July 2009. Archived from the original on 4 సెప్టెంబరు 2009. Retrieved 22 September 2009.
  5. As of March 2011
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-29.