Jump to content

చెమ్మొఝి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
(చమ్మొషి ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
చెమ్మొఝి ఎక్స్‌ప్రెస్ (కోయంబతుర్ - మన్నార్‌గుడికి) మార్గ పటం

చెమ్మొఝి ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 16615/16616) కోయంబత్తూర్ నగరం జంక్షన్, మన్నార్‌గుడికి మధ్య. నడుస్తున్నది, భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ఒక సూపర్‌ఫాస్ట్ రోజువారీ రైలు. 2010 సం.లో కోయంబత్తూర్‌ నగరంలో వరల్డ్ క్లాసికల్ తమిళ్ కాన్ఫరెన్స్ 2010, చెమ్మొఝి మనాడు జరిగింది. ఆ తదుపరి ఈ రైలుకు చెమ్మొఝి ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టారు. ఈ రైలు మొత్తం 6 ఇంటర్మీడియట్ స్టేషన్లుతో, తిరుపూర్, ఈరోడ్, కరూర్, తిరుచిరాపల్లి, తంజావూర్ గుండా వెళుతుంది. ఈ రైలు (16616 సంఖ్యతో) కోయంబత్తూర్ నగరం జంక్షన్ వద్ద నుండి 00:15 గంటలకు బయలుదేరి, 335 కిలోమీటర్లు (208 మైళ్ళు) యొక్క మొత్తం దూరాన్ని పూర్తి చేసి అదే రోజున 07:55 గంటలకు మన్నార్‌గుడికి వద్దకు చేరుతుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కోసం, (16615 సంఖ్యతో) రైలు 20:10 గంటలకు వద్ద మన్నార్‌గుడికి నుండి బయలుదేరి, ప్రయాణం ప్రారంభంలో నుండి మరుసటి రోజు ఉదయం 05:00 గంటలకు కోయంబత్తూర్ నగరం వద్దకు చేరుకుంటుంది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Indian Rail Info : Trains-Chemmozhi Express". Archived from the original on 2016-03-04. Retrieved 2015-10-01.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-22. Retrieved 2015-10-01.