Jump to content

గుంటూరు-తెనాలి రైలు మార్గము

వికీపీడియా నుండి
(గుంటూరు-రేపల్లె రైలు మార్గము నుండి దారిమార్పు చెందింది)
గుంటూరు-తెనాలి రైలు మార్గము
Guntur–Tenali section
రేపల్లె డెల్టా ప్యాసింజర్ ఈ మార్గంలో నడుస్తుంది.
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంగుంటూరు
తెనాలి
ఆపరేషన్
ప్రారంభోత్సవం1916
నిర్వాహకులుదక్షిణ తీర రైల్వే జోన్
సాంకేతికం
లైన్ పొడవు25.47 కి.మీ. (15.83 మై.)
ట్రాక్ గేజ్5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజ్
మార్గ పటం
మూస:Guntur–Tenali section

గుంటూరు–తెనాలి రైలు మార్గము భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా లోని గుంటూరు, తెనాలి లను కలుపుతుంది. ఇది తెనాలి వద్ద హౌరా–చెన్నై ప్రధాన మార్గాన్ని కలుస్తుంది.[1] ఈ విభాగం విద్యుదీకరించబడిన డబుల్-ట్రాక్ రైల్వే, రెండవ మార్గం 26 ఏప్రిల్ 2019న ప్రారంభించబడింది.[2]

చరిత్ర

[మార్చు]

గుంటూరు-రేపల్లె బ్రాడ్ గేజ్ ప్రాజెక్టులో భాగమైన గుంటూరు-తెనాలి విభాగం 1916 సం.లో ప్రారంభించబడింది, ఇది అప్పట్లో మద్రాస్, దక్షిణ మహారాష్ట్ర రైల్వే యాజమాన్యంలో ఉంది.[3]

అధికార పరిధి

[మార్చు]

ఈ విభాగం మొత్తం 25.47 కి.మీ. (15.83 మై.) పొడవును కలిగి ఉంది. దక్షిణ తీర రైల్వే జోన్‌లోని విజయవాడ రైల్వే డివిజను పరిధిలోకి వచ్చే తెనాలిని మినహాయించి గుంటూరు రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Track-doubling work will begin in six months: official". The Hindu. 2011-09-22. ISSN 0971-751X. Retrieved 2016-05-04.
  2. Bommakanti, Ujwal (27 April 2019). "Refurbished Guntur–Tenali railway line starts its 'electrifying' journey". The Times of India. Retrieved 29 April 2019.
  3. "Mile stones in SCR".
  4. "SCR Railway Map 2018" (PDF). South Central Railway. Retrieved 23 April 2019.