గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము
స్వరూపం
గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము | |
---|---|
అవలోకనం | |
స్థితి | పనిచేస్తున్నది |
లొకేల్ | ఆంధ్రప్రదేశ్, కర్ణాటక |
చివరిస్థానం | గుంతకల్లు జంక్షన్ బెంగుళూరు సిటి |
ఆపరేషన్ | |
ప్రారంభోత్సవం | 1892-93 |
యజమాని | భారతీయ రైల్వేలు |
నిర్వాహకులు | దక్షిణ మధ్య రైల్వే నైరుతి రైల్వే |
సాంకేతికం | |
లైన్ పొడవు | 293 కి.మీ. (182 మై.) |
ట్రాక్ గేజ్ | బ్రాడ్ గేజ్ |
ఆపరేటింగ్ వేగం | 130 kilometres per hour (81 mph) |
గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుతో ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్లు పట్టణాన్ని కలుపుతుంది. ఇంకా, ఈ విభాగం బెంగుళూరును అనేక ఉత్తర భారతదేశ పట్టణాలు, నగరాలతో అనుసంధానిస్తుంది.
ప్రధాన స్టేషన్లు
[మార్చు]ఈ విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుత్తి, అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపూర్ పట్టణాల గుండా వెళుతుంది, ఈ మార్గం కర్నాటక రాష్ట్రంలోని దొడ్డబళ్ళాపూర్ లోకి ప్రవేశిస్తుంది.