Jump to content

సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 14°09′40″N 77°45′32″E / 14.1611°N 77.7590°E / 14.1611; 77.7590
వికీపీడియా నుండి
సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం 1
General information
ప్రదేశంపుట్టపర్తి, ఆంధ్రప్రదేశ్, భారత దేశము
ఎత్తు800 మీ
యాజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుగుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము
Construction
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్SSPN
Fare zoneసౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్
History
Electrifiedఅవును

సత్య సాయి ప్రశాంతి నిలయం (స్టేషన్ కోడ్: ఎస్ఎస్‌పిఎన్) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తికు ప్రధాన రైల్వే స్టేషను. పుట్టపర్తి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, సత్య సాయి బాబా యొక్క ఆశ్రమం యొక్క స్థానం. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది. ఈ రైల్వే స్టేషనుకు 4 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి.[1] ఈ స్టేషను ధర్మవరం, పెనుకొండ లను అనుసంధానం చేస్తుంది.

పనితీరు , ఆదాయాలు

[మార్చు]

ఈ క్రింద పట్టిక సంవత్సరం వారీగా స్టేషను యొక్క ప్రయాణీకుల ఆదాయాలు చూపిస్తుంది.

ప్రయాణీకుల ఆదాయాలు
సంవత్సరం ఆదాయాలు
(లక్షల్లో)
2011-12 910.69
2012–13 1013
2013–14 1283
2014–15 1482

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "SSPN/Sathya Sai Prasanthi Nilayam". IndiaRail.info.


14°09′40″N 77°45′32″E / 14.1611°N 77.7590°E / 14.1611; 77.7590