Jump to content

పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
పార్వతీపురం టౌన్
पार्वतीपुरम् टाऊन्
Parvathipuram Town
భారతీయ రైల్వేలు పాసింగ్ స్టేషను
సాధారణ సమాచారం
Locationకొత్తవలస, పార్వతీపురం, ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates18°28′30″N 83°15′47″E / 18.475°N 83.263°E / 18.475; 83.263
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుతూర్పు తీర రైల్వే
లైన్లుఝార్సుగుడా-విజయనగరం రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2
Connectionsఆటో సేవ, సమీపంలో పార్వతీపురం బస్ స్టేషన్
నిర్మాణం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుPVPT
జోన్లు తూర్పు తీర రైల్వే
డివిజన్లు విశాఖపట్నం రైల్వే డివిజను
History
Opened1908-09
విద్యుత్ లైనుకాదు
Previous namesబెంగాల్ నాగ్‌పూర్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
పార్వతీపురం టౌన్ पार्वतीपुरम् टाऊन् Parvathipuram Town is located in ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం టౌన్ पार्वतीपुरम् टाऊन् Parvathipuram Town
పార్వతీపురం టౌన్
पार्वतीपुरम् टाऊन्
Parvathipuram Town
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషను స్థానిక పార్వతీపురం, వంగర, కురుపాం, జియమ్మవలస, గరుగుబిల్లి, వీరఘట్టం వంటి కొన్ని సమీప మండలాల్లో పనిచేస్తుంది.

చరిత్ర

[మార్చు]

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[1][2] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[3] తదుపరి కాలంలో 79 కిమీ (49 మైళ్ళు) విజయనగరం-పార్వతీపురం రైలు మార్గము 1908-09 సం.లో ప్రారంభించబడింది, సాలూర్ వరకు పొడిగింపును 1913 సం.లో నిర్మించారు.. పార్వతీపురం-రాయ్‌పూర్ రైలు మార్గము 1931 సం.లో పూర్తయింది.[3]

రైల్వే పునర్వినియోగం

[మార్చు]

బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1944 సం.లో జాతీయీకరణ చేశారు.[4] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్సరాయ్ తూర్పు భాగం, బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే లతో కలిసి, తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది.[5] 1955 సం.లో, దక్షిణ తూర్పు రైల్వేను ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పరచారు. ఇందులో ఎక్కువగా అంతకు ముందు బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేచే నిర్వహించబడుతున్న రైలు మార్గములు ఉన్నాయి.[5][6]

కొత్తగా రైల్వే మండలాలు ఏప్రిల్ 2003 సం.లో ప్రారంభించారు, వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులను నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మలిచారు.

పార్వతీపురం రైల్వే స్టేషను అభివృద్ధి

[మార్చు]

దక్షిణం వైపు పార్వతీపురం టౌన్ పెరుగుతున్న కారణంగా. పార్వతీపురం రైల్వే స్టేషను అభివృద్ధి చేస్తున్నారు. 2011 సం. నుండి కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషను మినహా పార్వతీపురం రైల్వే స్టేషను వద్ద హాల్ట్ ఇవ్వబడింది.

ఈ స్టేషనులో ఆగు రైళ్ళు[7]

[మార్చు]
రైలు పేరు వచ్చు

సమయం

బయలుదేరు

సమయం

ఆగు

వ్యవధి

సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది
సమతా ఎక్స్‌ప్రెస్ (12807) 08:48 08:50 2 ని Red XN Green tickY Green tickY Green tickY Red XN Green tickY Green tickY
ధనబాద్ అలప్పుజా E (13351) 06:09 06:10 1 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
సమతా ఎక్స్‌ప్రెస్ (12808) 15:38 15:40 2 ని Green tickY Green tickY Red XN Green tickY Green tickY Green tickY Red XN
నాగావళి  ఎక్స్‌ప్రెస్ (18309) 15:56 15:57 1 ని Green tickY Red XN Red XN Red XN Green tickY Red XN Green tickY
రాయగడ విజయవాడ పాసింబర్ (57272) 16:23 16:24 1 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
Bbs Bwip లింకు E (18437) 03:59 04:00 1 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
Bwip Bbs లింకు E (18438) 23:09 23:10 1 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
యశ్వంత్‌పూర్ టాటా  ఎక్స్‌ప్రెస్ (12890) 06:40 06:42 2 ని Green tickY Red XN Red XN Red XN Red XN Red XN Red XN
ధనబాద్ ఎక్స్‌ప్రెస్ (13352) 18:02 18:04 2 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
విశాఖపట్నం Krba ఎక్స్‌ప్రెస్ (18518) 22:23 22:25 2 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
యశ్వంత్‌పూర్ Hatia ఎక్స్‌ప్రెస్ (08636) 07:15 07:17 2 ని Red XN Red XN Red XN Red XN Red XN Green tickY Red XN
నాగావళి ఎక్స్‌ప్రెస్ (18310) 12:52 12:54 2 ని Green tickY Green tickY Red XN Red XN Red XN Green tickY Red XN
Hte యశ్వంత్‌పూర్ Special (08635) 23:15 23:17 2 ని Red XN Red XN Red XN Green tickY Red XN Red XN Red XN
Bsp Tpty ఎక్స్‌ప్రెస్ (17481) 20:02 20:04 2 ని Red XN Green tickY Red XN Red XN Red XN Green tickY Red XN
టాటా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12889) 07:08 07:09 1 ని Red XN Red XN Red XN Red XN Green tickY Red XN Red XN
రాయగడ పాసింజర్ (57271) 12:58 12:59 1 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
Tpty Bsp ఎక్స్‌ప్రెస్ (17482) 07:30 07:32 2 ని Red XN Red XN Red XN Green tickY Red XN Red XN Green tickY
ఆది పూరి ఎక్స్‌ప్రెస్ (12844) 00:08 00:10 2 ని Green tickY Red XN Red XN Green tickY Red XN Green tickY Green tickY
Hte యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12835) 07:09 07:10 1 ని Red XN Green tickY Red XN Red XN Red XN Red XN Green tickY
Krba విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18517) 04:03 04:05 2 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
విశాఖపట్నం దుర్గ్ పాసింజర్ (58530) 01:17 01:18 1 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
టాటా అలిప్ ఎక్స్‌ప్రెస్ (18189) 06:09 06:10 1 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
యశ్వంత్‌పూర్ Hatia ఎక్స్‌ప్రెస్ (12836) 06:40 06:42 2 ని Red XN Red XN Green tickY Red XN Green tickY Red XN Red XN
పూరి ఆది ఎక్స్‌ప్రెస్ (12843) 01:54 01:55 1 ని Red XN Green tickY Red XN Green tickY Green tickY Green tickY Red XN
హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) 23:08 23:10 2 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY
హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) 03:58 04:00 2 ని Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY Green tickY

మూలాలు

[మార్చు]
  1. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
  2. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
  3. 3.0 3.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
  4. "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
  5. 5.0 5.1 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
  6. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
  7. Parvatipuram Tn Train St
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
తూర్పు తీర రైల్వే