వెంకటగిరి రైల్వే స్టేషను
స్వరూపం
వెంకటగిరి రైల్వే స్టేషను | |
---|---|
![]() వెంకటగిరి రైల్వే స్టేషన్ | |
General information | |
ప్రదేశం | నాయుడుపేట రోడ్డు, వెంకటగిరి, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
అక్షాంశరేఖాంశాలు | 13°56′39″N 79°36′15″E / 13.9441°N 79.6041°E |
నిర్వహించేవారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము |
ప్లాట్‌ఫాములు | 3 |
Construction | |
Structure type | భూమి మీద |
Accessible | ![]() |
Other information | |
స్టేషన్ కోడ్ | VKI |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | గుంతకల్లు |
వెంకటగిరి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్:VKI)భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నందలి ఒక రైల్వే స్టేషను. ఇది గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము లో ఉంది.[1]
పరిపాలన పరిధి
[మార్చు]ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.
రైల్వే స్టేషను వర్గం
[మార్చు]గుంతకల్లు రైల్వే డివిజను లోని రైల్వే స్టేషన్లలో వెంకటగిరి 'డి' వర్గం జాబితాలలో ఇది ఒకటి.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే గూడూరు-రేణిగుంట శాఖ రైలు మార్గము |
మూలాలు
[మార్చు]- ↑ Krishnamoorthy, Suresh (18 November 2015). "Gudur-Chennai rail link restored, cancellation of some trains continue". The Hindu. Retrieved 22 February 2016.
- ↑ "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Retrieved 22 February 2016.