Jump to content

పవర్‌పేట రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°42′47″N 81°06′24″E / 16.713134°N 81.106591°E / 16.713134; 81.106591
వికీపీడియా నుండి
పవర్‌పేట
Power Pet
భారతీయ రైల్వేలు స్టేషను
Aeril view of Powerpet railway station
సాధారణ సమాచారం
Locationఏలూరు, ఏలూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates16°42′47″N 81°06′24″E / 16.713134°N 81.106591°E / 16.713134; 81.106591
Elevation22 మీ. (72 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2, 2 సైడ్ ప్లాట్‌ఫారం
పట్టాలు2 బ్రాడ్‌గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషను కోడుPRH
డివిజన్లు విజయవాడ
History
Opened1893–96
విద్యుత్ లైను1995–96
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

పవర్‌పేట రైల్వే స్టేషను, భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏలూరు జిల్లాలో ఏలూరులో పనిచేస్తుంది.[1] దక్షిణ మధ్య రైల్వే మండలం విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. ప్రతిరోజు ఇక్కడ 14 రైళ్ళు ఆగుతాయి. ఇది దేశంలో 1980వ రద్దీగా ఉండే స్టేషను.[2]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య కాలంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే లోని భాగంగా విజయవాడ, కటక్ మధ్య, 1,288 కిమీ (800 మైళ్ళు), ట్రాఫిక్ తెరిచారు.[3] ఈస్ట్ కోస్ట్ రాష్ట్రం రైల్వే దక్షిణ ప్రాంతం భాగం (వాల్టైర్ నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారి ఆధీనంలోకి వెళ్ళింది.[4]

విద్యుదీకరణ

[మార్చు]

ముస్తాబాద-గన్నవరం-నూజివీడు-భీమడోలు విభాగం 1995-96 సం.లో విద్యుదీకరణ జరిగింది.[5]

స్టేషను వర్గం

[మార్చు]

కొవ్వూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. వేదాయపాలెం 2. నిడుబ్రోలు 3. పవర్‌పేట 4. కొవ్వూరు 5. గోదావరి 6. ద్వారపూడి 7. అనపర్తి 8. పిఠాపురం 9. నర్సీపట్నం రోడ్ 10. ఎలమంచిలి 11. వీరవాసరం 12. ఆకివీడు 13. కైకలూరు 14. పెడన - డి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[6] [7]

మూలాలు

[మార్చు]
  1. "PRH/Powerpet (2 PFs) Railway Station Forum/Discussion - India Rail Info". India Rail Info. Archived from the original on 2016-07-30. Retrieved 2016-06-27.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  5. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.
  6. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  7. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులు

[మార్చు]

మూసలు, వర్గాలు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే