Jump to content

బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 18°20′38″N 83°12′17″E / 18.3438°N 83.2047°E / 18.3438; 83.2047
వికీపీడియా నుండి
బొబ్బిలి రైల్వే స్టేషను
Bobbili Railway Station
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను
బొబ్బిలి రైల్వే స్టేషను వద్ద ఒక రైలు బస్సు
సాధారణ సమాచారం
Locationబొబ్బిలి , ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates18°20′38″N 83°12′17″E / 18.3438°N 83.2047°E / 18.3438; 83.2047
Elevation137 మీ. (449 అ.)
నిర్వహించువారుతూర్పు తీర రైల్వే
లైన్లుJఝార్సుగుడా-విజయనగరం రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుVBL
జోన్లు తూర్పు తీర రైల్వే
డివిజన్లు విశాఖపట్నం రైల్వే డివిజను
History
Opened1908
విద్యుత్ లైనుకాదు
Previous namesబెంగాల్ నాగ్‌పూర్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

బొబ్బిలి రైల్వే స్టేషను విశాఖపట్నం డివిజను, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నకు చెందినది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో ఉంది.

చరిత్ర

[మార్చు]

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[1][2] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[3] తదుపరి కాలంలో 79 కిమీ (49 మైళ్ళు) విజయనగరం-పార్వతీపురం రైలు మార్గము 1908-09 సం.లో ప్రారంభించబడింది, సాలూర్ వరకు పొడిగింపును 1913 సం.లో నిర్మించారు. పార్వతీపురం-రాయ్‌పూర్ రైలు మార్గము 1931 సం.లో పూర్తయింది.[3]

రైల్వే పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1944 సం.లో జాతీయీకరణ చేశారు.[4] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్సరాయ్ తూర్పు భాగం, బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే లతో కలిసి, తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది.[5] 1955 సం.లో, దక్షిణ తూర్పు రైల్వేను ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పరచారు. ఇందులో ఎక్కువగా అంతకు ముందు బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేచే నిర్వహించబడుతున్న రైలు మార్గములు ఉన్నాయి.[5][6]

కొత్తగా రైల్వే మండలాలు ఏప్రిల్ 2003 సం.లో ప్రారంభించారు, వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులను నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మలిచారు.[5]

ఈ రైల్వేస్టేషనులో ఆగు రైళ్ళు

[మార్చు]
రైలు

సంఖ్య

పేరు రకం జోన్ ప్లాట్‌ఫాం రైలు వచ్చే దినములు సమయం
12844 అహ్మదాబాదు - పూరి SF ECoR 2 సోమ మంగళ బుధ శని 00:33
58530 విశాఖపట్నం -దుర్గ్ Pass ECoR 1 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 00:33
12843 పూరి - అహ్మదాబాదు... SF ECoR 1 ఆది బుధ శుక్ర శని 01:28
22848 ముంబై LTT - విశాఖ SF ECoR 0 బుధ 03:15
18447 హీరాఖండ్ Exp ECoR 1 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 03:25
18437 హీరాఖండ్ స్లిప్ ఎక్స్‌ప్రెస్ Exp ECoR 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 03:25
18517 కోర్బా విశాఖపట్నం. Exp ECoR 2 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 04:37
58528 విశాఖపట్నం - రాయపూర్ Pass ECoR 1 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 05:43
18574 భగత్ కి కొఠి Exp ECoR 0 సోమ 05:43
12375 Chennai Central - As... SF ER 0 ఆది 06:15
58503 రాయగడ - విశాఖపట్నం Pass ECoR 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 06:23
18189 టాటానగర్ - అలప్పుజా Exp SER 2 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 06:40
13351 ధనబాద్ - అలప్పుజా Exp ECR 2 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 06:42
17482 తిరుపతి - బిలాస్‌పూర్ Exp SCR 1 సోమ శుక్ర 07:01
18573 విశాఖపట్నం మైలు Exp ECoR 0 గురు 07:16
78512* సాలూరు - బొబ్బిలి రైల్‌బస్ DEMU ECoR 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 07:30
12376 అసనోల్ - చెన్నై SF ER 0 గురు 07:33
18111 టాటానగర్ - యశ్వంత్ పూర్ Exp SER 0 శుక్ర 07:33
12807 సమతా ఎక్స్‌ప్రెస్ (PT) SF ECoR 1 ఆది మంగళ బుధ గురు శని 08:15
58529 దుర్గ్ - విశాఖపట్నం Pass ECoR 2 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 08:45
78514* సాలూరు బొబ్బిలి రైల్ బస్ DEMU ECoR 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 09:05
58538 విశాఖపట్నం - కోరాపుట్ Pass ECoR 1 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 09:18
18511 కోరాపుట్ - విశాఖపట్నం Exp ECoR 2 మంగళ శని 10:05
22847 విశాఖపట్నం - ముంబై SF ECoR 0 ఆది 10:15
58537 కోరాపుట్ - విశాఖాపట్నం Pass ECoR 2 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 11:18
78516* సాలూరు బొబ్బిలి రైల్ DEMU ECoR 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 12:00
57271 విజయవాడ - రాయగడ Pass SCR 1 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 12:15
18310 నాగావళి ఎక్స్‌ప్రెస్ Exp ECoR 1 ఆది మంగళ బుధ 12:27
12808 సమతా ఎక్స్‌ప్రెస్ SF ECoR 2 ఆది మంగళ బుధ శుక్ర శని 16:08
18512 విశాఖపట్నం - కోరాపుట్ Exp ECoR 1 సోమ శుక్ర 16:20
18309 నాగావళీ ఎక్స్‌ప్రెస్ Exp ECoR 2 ఆది సోమ శుక్ర 16:24
78518* సాలూరు బొబ్బిలి రైల్ బస్ DEMU ECoR 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 17:00
57272 రాయగడ విజయవాడ Pass SCR 2 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 17:03
13352 అలప్పుజా - ధనబాద్ Exp ECR 1 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 17:32
18190 రూర్కెలా తాతానగర్ Exp SER 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 17:32
13352-Slip అలప్పుజా తాతానగర్ Exp SER 1 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 17:32
58527 రాయపూర్ విశాఖపత్నం Pass ECoR 2 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 17:45
78520* సాలూరు బొబ్బిలి రైల్ బస్ DEMU ECoR 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 18:40
58504 విశాఖపట్నం రాయగడ Pass ECoR 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 19:28
17481 బిలాస్ పూర్ తిరుపతి Exp SCR 2 మంగళ శని 20:30
18518 విశాఖపట్నం కోబ్రా Exp ECoR 1 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 21:50
18112 యశ్వంత్ పూర్ - టాటానగర్ Exp SER 0 సోమ 22:45
18448 హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ Exp ECoR 2 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 23:40
18438 హీరాఖండ్ స్లిప్ ఎక్స్‌ప్రెస్ Exp ECoR 0 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని 23:40

మూలాలు

[మార్చు]
  1. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
  2. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
  3. 3.0 3.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
  4. "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
  5. 5.0 5.1 5.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
  6. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
తూర్పు తీర రైల్వే