రేపల్లె రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
రేపల్లె रेपल्ले Repalle | |
---|---|
భారతీయ రైల్వే స్టేషన్ టెర్మినల్ స్టేషన్ | |
సాధారణ సమాచారం | |
Location | రేపల్లె, బాపట్ల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ India |
Coordinates | 16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E |
Elevation | 6 మీ. (20 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే |
లైన్లు | గుంటూరు-రేపల్లె రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 2 |
Connections | సమీపంలోని రేపల్లె బస్ స్టేషన్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | టెర్మినస్ |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | ఫంక్షనింగ్ |
స్టేషను కోడు | RAL |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజన్ |
History | |
Opened | 1916 |
విద్యుత్ లైను | కాదు |
Previous names | మద్రాసు , దక్షిణ మరాఠా రైల్వే |
రేపల్లె రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్లో రేపల్లె పట్టణంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ . ఇది భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద నిర్వహించబడుతుంది , గుంటూరు-రేపల్లె రైలు మార్గము లోని తెనాలి-రేపల్లె (శాఖ లైన్) బ్రాంచి మార్గము మీద ఉంది. ఇది దేశంలో 2666వ రద్దీగా ఉండే స్టేషను.[1]
చరిత్ర
[మార్చు]గుంటూరు-రేపల్లె బ్రాడ్ గేజ్ విభాగం 1916 సంవత్సరంలో ప్రారంభించబడింది. రేపల్లె రైల్వే స్టేషన్, 1916 సంవత్సరంలో తెనాలి రైల్వే స్టేషన్ కలుపుతూ ప్రారంభించబడింది.[2] ఆ సమయంలో మద్రాస్ , దక్షిణ మరాఠా రైల్వే నకు స్వంతం అయి ఉంది. ఇది రేపల్లె , నిజాంపట్నం , అవనిగడ్డ నివసించే ప్రజలకు సేవలు అందిస్తోంది.
న్యూ లైన్ సర్వే
[మార్చు]న్యూ లైన్ సర్వేలు 2012-13 సం.లో నిజాంపట్నం ద్వారా మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గము తీసుకోవాల్సి ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2015-04-17.
- ↑ "Salient features of Railway Budget 2012-13". SC Railway. Archived from the original on 2015-11-19. Retrieved 2013-09-03.
వికీమీడియా కామన్స్‌లో Repalle railway stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
వర్గాలు:
- Pages using the JsonConfig extension
- Articles using Infobox station with markup inside name
- Articles using Infobox station with markup inside type
- Pages using infobox station with unknown parameters
- Commons category link is on Wikidata
- భారతీయ రైల్వేలు
- దక్షిణ మధ్య రైల్వే జోన్
- తెనాలి-రేపల్లె మార్గము రైల్వే స్టేషన్లు
- బాపట్ల జిల్లా రైల్వే స్టేషన్లు
- భారతదేశపు రైల్వే స్టేషన్లు
- దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు
- గుంటూరు రైల్వే డివిజను స్టేషన్లు