జాతీయ రహదారి 16

వికీపీడియా నుండి
(జాతీయ రహదారి 16 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Indian National Highway 16
16
National Highway 16
పటం
Map of National Highway 16 in red
Kovvur 4th bridge 001.jpg
రాజమండ్రి వద్ద గోదావరి నది పై నాల్గవ వంతెన NH16 కు అనుబంధం
మార్గ సమాచారం
పొడవు1,711 కి.మీ. (1,063 మై.)
GQ: 1711 km (ChennaiKolkata)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తరం చివరఖరగ్‌పూర్
దక్షిణం చివరచెన్నై, తమిళనాడు
ప్రదేశము
దేశంభారతదేశం
ప్రాథమిక గమ్యస్థానాలుకొల్కతా (by జాతీయ రహదారి 6) - బలాసోర్ - కటక్ - భువనేశ్వర్ - విశాఖపట్నం - రాజమండ్రి - ఏలూరు - విజయవాడ - గుంటూరు - ఒంగోలు - అద్దంకి - నెల్లూరు - చెన్నై
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 16 భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణాన్ని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొల్కతా పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 5 నుండి 16 గా మార్చబడింది.[2]

రాష్ట్రాల వారి పొడవు

[మార్చు]

రాష్ట్రాలవారి పొడవు:[3]

కూడళ్ళు

[మార్చు]

పశ్చిమ బెంగాల్

ఎన్‌హెచ్ 19 కోల్‌కతా వద్ద
ఎన్‌హెచ్ 12 కోల్‌కతా వద్ద
ఎన్‌హెచ్ 116 కోలాఘాట్ వద్ద
ఎన్‌హెచ్ 116A పనస్కురా వద్ద
ఎన్‌హెచ్ 14 ఖరగ్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 49 ఖరగ్‌పూర్ వద్ద

ఒడిశా

ఎన్‌హెచ్ 18 బాలేశ్వర్ వద్ద
ఎన్‌హెచ్ 316A భద్రక్ వద్ద
ఎన్‌హెచ్ 20 పాణికోయిలి వద్ద
ఎన్‌హెచ్ 53 చండిఖోల్ వద్ద
ఎన్‌హెచ్ 55 కటక్ వద్ద
ఎన్‌హెచ్ 316 భువనేశ్వర్ వద్ద
ఎన్‌హెచ్ 57 ఖోర్దా వద్ద
ఎన్‌హెచ్ 516A పాలూర్ వద్ద
ఎన్‌హెచ్ 59 బ్రహ్మపూర్ వద్ద
ఎన్‌హెచ్ 516A బ్రహ్మపూర్ వద్ద
ఎన్‌హెచ్ 16 తమిళనాడు
ఎన్‌హెచ్ 16 విశాఖపట్టణ దగ్గర

ఆంధ్రప్రదేశ్ లో

[మార్చు]
ఎన్‌హెచ్ 326A నరసన్నపేట దగ్గర
ఎన్‌హెచ్ 26 నాటవలస దగ్గర
ఎన్‌హెచ్ 216 కత్తిపూడి దగ్గర
ఎన్‌హెచ్ 216A రాజమండ్రి
ఎన్‌హెచ్ 516E రాజమండ్రి
ఎన్‌హెచ్ 365BB కొవ్వూరు
ఎన్‌హెచ్ 516D దేవరపల్లి
ఎన్‌హెచ్ 216A గుండుగొలను ఏలూరు సమీపంలో
ఎన్‌హెచ్ 65 విజయవాడ
ఎన్‌హెచ్ 544D గుంటూరు దగ్గర
ఎన్‌హెచ్ 167A చిలకలూరిపేట
ఎన్‌హెచ్ 216 ఒంగోలు దగ్గర
ఎన్‌హెచ్ 167B సింగరాయకొండ
ఎన్‌హెచ్ 167BG కావలి
ఎన్‌హెచ్ 67 నెల్లూరు
ఎన్‌హెచ్ 71 నాయుడుపేట

తమిళనాడు

ఎన్‌హెచ్ 716A జానప్పచత్రమ్
ఎన్‌హెచ్ 716 చెన్నై
ఎన్‌హెచ్ 48 చెన్నై ముగింపు బిందువు

దారి

[మార్చు]

ఈ రహదారి తమిళనాడులో చెన్నై నుండి ప్రారంభమై కొద్ది దూరం తర్వాత గుమ్మిడిపుండి వద్ద ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం ద్వారా ప్రయాణిస్తుంది.

ఇది ఒడిషా లోని బారిపడ, బలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, బరంపురం, బహరగొర ద్వారా ప్రయాణిస్తుంది.

సుంకం వసూలు కేంద్రాలు

[మార్చు]

కోల్‌కతా నుండి చెన్నై వరకు ఉన్న టోల్ ప్లాజాలు క్రింద ఇవ్వబడ్డాయి:

పశ్చిమ బెంగాల్

  • ధూలాగోరి
  • డెబ్రా
  • రాంపుర (ఖరగ్‌పూర్)

ఒడిశా

  • లక్ష్మణనాథ్ (జలేశ్వర్)
  • బాలాసోర్
  • భండారి పోఖారి (భద్రక్)
  • మంగుళీ
  • గోడిపడ
  • గురపాలి

ఆంధ్రప్రదేశ్

  • బెల్లుపాడు
  • పలాస
  • మడపాం (శ్రీకాకుళం)
  • చిలకపాలెం (శ్రీకాకుళం)
  • నాతవలస
  • అగనంపూడి (విశాఖపట్నం)
  • వేంపాడు
  • కృష్ణవరం
  • ఈతకోట (ఎన్‌హెచ్ 216A)
  • ఉంగుటూరు (ఎన్‌హెచ్ 216A)
  • గోదావరి వద్ద కొవ్వూరు స్టేట్ టోల్ ప్లాజా (EGK రోడ్)
  • వీరవల్లి యర్నగూడెం టోల్ ప్లాజా (EGK రోడ్)
  • కలపర్రు (ఏలూరు)
  • పొట్టిపాడు
  • కాజ
  • బొల్లాపల్లి
  • టంగుటూరు
  • ముసున్నూరు
  • వెంకటాచలం
  • బుకానన్
  • సూళ్లూరుపేట

తమిళనాడు

  • గుమ్మిడిపూండి
  • నల్లూరు (చెన్నై)

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 2016-02-01. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 2016-03-28. Retrieved 11 February 2016.
  3. "National Highways and their length" (PDF). report. National Highway Authority of India. Archived from the original (pdf) on 20 January 2013. Retrieved 8 July 2016.

ఇవి కూడా చూడండి

[మార్చు]