Jump to content

జాతీయ రహదారి 26

వికీపీడియా నుండి
Indian National Highway 26
26
National Highway 26
[[File:పటం|300px|alt=]]
ఎరుపు రంగులో జాతీయ రహదారి 26
మార్గ సమాచారం
పొడవు1,448 కి.మీ. (900 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తరం చివరరాయపూర్, ఛత్తీస్‌ఘడ్
దక్షిణం చివరమహారాణీపేట, ఆంధ్ర ప్రదేశ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఛత్తీస్‌ఘడ్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలురాయపూర్ - జగదల్‌పూర్ - విజయనగరం
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 26 (పాత సంఖ్య: జాతీయ రహదారి 43) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని నాతవలస వద్ద ప్రారంభమై తూర్పు కనుమలు గుండా ప్రయాణించి ఒడిశా లోని బర్‌గఢ్‌ను ను కలుపుతుంది.[1] పాత జాతీయ రహదారి 43 ఇందులో కలిసిపోయింది.[2]

రాష్ట్రాల వారీగా పొడవు

[మార్చు]

దారి

[మార్చు]

ఈ రహదారి ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లాలోని విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పట్టణాలను అనుసంధానిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.