Jump to content

కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
(కృష్ణ కెనాల్ రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
Krishna Canal Junction

కృష్ణా కెనాల్ జంక్షన్
సాధారణ సమాచారం
Locationతాడేపల్లి రోడ్, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
న్యూ ఢిల్లీ-చెన్నై ప్రధాన రైలు మార్గము
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు5
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుKCC
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Opened1872; 153 సంవత్సరాల క్రితం (1872)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిగుంటూరు జిల్లాలో తాడేపల్లిలో పనిచేస్తుంది.[2]

పరిధి

[మార్చు]

ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, న్యూ ఢిల్లీ-చెన్నై ప్రధాన రైలు మార్గము మీద ఉంది. కృష్ణా కెనాల్ రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఈ స్టేషను గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము లోని ఒక స్టేషను కూడా అయి ఉంది.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "77283/Guntur–Vijayawada DEMU". India Rail Info.
  2. "Repalle railway station info". India Rail Info. Archived from the original on 28 డిసెంబరు 2015. Retrieved 25 November 2015.
  3. "Operations scenario". South Central Railway. Archived from the original on 15 September 2015. Retrieved 26 March 2016.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము