Jump to content

ధోన్ జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 15°23′43″N 77°52′05″E / 15.3952°N 77.8680°E / 15.3952; 77.8680
వికీపీడియా నుండి
ధోన్ జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
General information
ప్రదేశంధోన్ , కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
ఎత్తు425 m
యాజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుగుంతకల్లు-ధోన్ శాఖ రైలు మార్గము, సికింద్రాబాద్-ధోన్ శాఖ రైలు మార్గము
Construction
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్DHNE
Fare zoneదక్షిణ మధ్య రైల్వే జోన్
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము
కి.మీ.
నల్లపాడు–నంద్యాల రైలు మార్గము నకు
0నంద్యాల జంక్షన్
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు
15పాణ్యం
25కృష్ణమ్మ కోన
33బుగ్గానిపల్లి సిమెంట్ నగర్
40బేతంచర్ల
51రంగాపురం
63మల్కాపురం
సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము నకు
76ధోన్ జంక్షన్
86మల్లియాల
95లింగనేని దొడ్డి
102పెండేకల్లు జంక్షన్
116పగిడిరాయి
గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము నకు
131గుత్తి జంక్షన్
110ఎద్దులదొడ్డి
118తుగ్గలి
133మద్దికెర
137మల్లప్ప గేట్
గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము నకు
144గుంతకల్లు జంక్షన్
సోలాపూర్-గుంతకల్లు రైలు మార్గమునకు
గుంతకల్లు–వాస్కో డ గామా రైలు మార్గము నకు

ధోన్ జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: DHNE) [1] భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని ధోన్‌కు ప్రాధమిక రైల్వే స్టేషను.

పరిపాలన పరిధి

[మార్చు]

ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.[2] ఈ స్టేషనుకు ఐదు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషను నుండి మూడు బ్రాంచి లైన్లు అయిన గుంటూరు జంక్షన్, కాచిగూడ, గుంతకల్లు జంక్షన్ శాఖ మార్గములకు జంక్షన్ స్టేషనుగా ఉంది

రైల్వే స్టేషను వర్గం

[మార్చు]

గుంతకల్లు రైల్వే డివిజను లోని రైల్వే స్టేషన్లలో ధోన్ జంక్షన్ 'బి' వర్గం జాబితాలలో ఇది ఒకటి.[3]

జంక్షన్

[మార్చు]

ధోన్ క్రింది రైలు మార్గములకు ఒక జంక్షన్ రైల్వే స్టేషనుగా ఉంది.

  • ధోన్-కాచిగూడ శాఖ మార్గము
  • ధోన్-నంద్యాల శాఖ మార్గము/ యర్రగుంట్ల-గుంటూరు శాఖ మార్గము
  • ధోన్-పెండేకల్లు శాఖ మార్గము/గూటీ-గుంతకల్లు శాఖ మార్గము

మూలాలు

[మార్చు]
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
  2. "DHNE/Dhone Junction". India Rail Info.
  3. "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Archived from the original on 15 మార్చి 2016. Retrieved 4 జూన్ 2018.

ఇవి కూడా చూడండి

[మార్చు]


15°23′43″N 77°52′05″E / 15.3952°N 77.8680°E / 15.3952; 77.8680