Jump to content

అరకు రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 18°20′N 82°52′E / 18.33°N 82.86°E / 18.33; 82.86
వికీపీడియా నుండి
అరకు
భారతీయ రైల్వే స్టేషను
అరకు రైల్వే స్టేషను ద్వారం
సాధారణ సమాచారం
Locationఅరకులోయ, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారతదేశం
Coordinates18°20′N 82°52′E / 18.33°N 82.86°E / 18.33; 82.86
Elevation925 మీటర్లు (3,035 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ తీర రైల్వే జోన్
లైన్లుకొత్తవలస-కిరండల్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు1
పట్టాలు4
ఇతర సమాచారం
Statusనిర్వహణలో ఉంది
స్టేషను కోడుARK
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
విద్యుత్ లైనుఉంది
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
అరకు is located in ఆంధ్రప్రదేశ్
అరకు
అరకు
Location within ఆంధ్రప్రదేశ్

అరకు రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: ARK) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే డివిజను పరిధిలోని దక్షిణ తీర రైల్వే జోన్‌కు చెందిన ఈ రైల్వే స్టేషన్ 935 మీటర్ల ఎత్తులో ఉంది.

చరిత్ర

[మార్చు]

భారతదేశ రైల్వే 1960లో కొత్తవలస-అరకు-కొరాపుట్-జైపూర్-జగదల్‌పూర్-దంతేవాడ-కిరందౌల్ లైన్, ఝార్సుగూడ-సంబల్పుర్-బార్గర్-బాలంగీర్-తిట్లగర్ ప్రాజెక్ట్, బిరమిత్రపూర్-రూర్గెలా-బిర్మిల-కిరిబురు ప్రాంతాలలో మూడు ప్రాజెక్టులను చేపట్టింది.[1] ఇనుము ధాతువు రవాణా కోసం జపాన్ ఆర్థిక సహాయంతో 1966-67లో ఆగ్నేయ రైల్వే జోన్ కింద కొత్తవలస-కిరండల్ రైలు మార్గము ప్రారంభించబడింది.[2] 1982లో అరకు రైల్వే స్టేషన్ కు విద్యుదీకరణ పూర్తయింది.

మూలాలు

[మార్చు]
  1. Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 17 July 2021.
  2. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 October 2012. Retrieved 17 July 2021.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే