తమిళనాడు ఎక్స్‌ప్రెస్
సారాంశం | |||||
---|---|---|---|---|---|
తొలి సేవ | 07 August 1976 | ||||
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | చెన్నై సెంట్రల్ | ||||
ఆగే స్టేషనులు | 10 as 12621 చెన్నై సెంట్రల్ చెన్నై న్యూఢిల్లీన్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్, 9 as 12622 న్యూఢిల్లీన్యూఢిల్లీ చెన్నై సెంట్రల్ చెన్నై Tamil Nadu Express | ||||
గమ్యం | న్యూఢిల్లీ | ||||
ప్రయాణ దూరం | 2,182 కి.మీ. (1,356 మై.) as 12621 చెన్నై సెంట్రల్ చెన్నై న్యూఢిల్లీన్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్, 2,184 కి.మీ. (1,357 మై.) as 12622 న్యూఢిల్లీన్యూఢిల్లీ చెన్నై సెంట్రల్ చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్ | ||||
రైలు నడిచే విధం | రోజు | ||||
సదుపాయాలు | |||||
కూర్చునేందుకు సదుపాయాలు | కలవు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలవు | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | విస్తృతం (1,676 ఎం.ఎం) | ||||
వేగం | 66.40 kilometres per hour | ||||
|
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ (Tamil Nadu Express) భారత రైల్వేలు నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది చెన్నై, న్యూఢిల్లీ పట్టణాల మధ్య నడుస్తుంది.తమిళనాడు ఎక్స్ ప్రెస్ భారత రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్.
చరిత్ర
[మార్చు]తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలుని చెన్నై, న్యూఢిల్లీ మద్య క్రింద అగస్టు 1, 1976 న ఇందిరా గాంధి ప్రారంభించారు. ట్రైన్ నెంబర్ 121/122 తో 13 భొగిలతో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ రైలు 24 భోగిలతో నడుస్తొంది .ప్రస్తుత ఈ రైలు నెంబర్లు 12621/12622. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ మొదట వారంలో మూడుసార్లు నడిపినప్పటికి తరువాత దీనిని రోజూ నడుపుతున్నారు. చెన్నై-విజయవాడ విజయవాడ-చెన్నై రైలు మార్గము విద్యుద్దీకరణ జరిగిన తరువాత చెన్నై-విజయవాడ వరుకు WAM 4 ఇంజన్ ను విజయవాడ నుండి న్యూఢిల్లీ వరకు WDM 2ఇంజన్ ను ఉపయోగించేవారు.చెన్నై-న్యూఢిల్లీ మద్య పాక్షిక విద్యుద్దీకరణ జరిగిన తరువాత విజయవాడ-చెన్నై వరుకు WAM 4 ఇంజన్ ను అక్కడి నుండి ఇటార్సి వరుకు WDM 2 ఇంజన్ ను ఇటార్సి నుండి న్యూఢిల్లీవరుకు WAM 4ఇంజన్ ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ రైలును ఈ రోడ్ కు చెందిన WAP7 ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.
మార్గం
[మార్చు]'తమిళనాడు ఎక్స్‌ప్రెస్విజయవాడ, వరంగల్లు, బలార్షా, నాగపూర్, ఇటార్సి, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా ల మీదుగా న్యూఢిల్లీ చేరుతుంది.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి విజయవాడ స్టేషన్ ల మద్య అగకుండా ప్రయాణిస్తుంది.విజయవాడ నుండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను చేరుకోవడానికి తమిళనాడు ఎక్స్‌ప్రెస్ 6 గంటల 20 నిమిషాలు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి విజయవాడ చేరడానికి 6 గంటల 45 నిమిషాలు పడుతుంది.తమిళనాడు ఎక్స్‌ప్రెస్చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి విజయవాడ స్టేషన్ల వరుకు 431 కొలోమీటర్లు ఆగకుండా ప్రయాణిస్తుంది.ఇది తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ తరువాత అత్యధక దూరం విరామం లేకుండా ప్రయాణించు ఎక్స్‌ప్రెస్.
సమయ పట్టిక
[మార్చు]కోచ్ ల అమరిక
[మార్చు]Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | UR | HA1 | A1 | A2 | A3 | B1 | B2 | S1 | S2 | S3 | S4 | PC | S5 | S6 | S7 | S8 | S9 | S10 | S11 | S12 | S13 | UR | SLR |
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
- Tamil Nadu Express at India Rail Info