Jump to content

నాగపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
నాగపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గందురంతో ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర
తొలి సేవ2009 నవంబరు 24
ప్రస్తుతం నడిపేవారుమధ్య రైల్వే
మార్గం
మొదలునాగపూర్ జంక్షను
ఆగే స్టేషనులు4
గమ్యంఛత్రపతి శివాజీ టెర్మినస్
ప్రయాణ దూరం837 కి.మీ. (520 మై.)
సగటు ప్రయాణ సమయం11 గం
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)12289 / 12290
సదుపాయాలు
శ్రేణులుAC 1st Class, AC 2 Tier, AC 3 Tier, Sleeper Class
కూర్చునేందుకు సదుపాయాలుNo
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుNo
చూడదగ్గ సదుపాయాలుLHB rake
సాంకేతికత
రోలింగ్ స్టాక్No Rake sharing
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం74.40 km/h (46.23 mph) average with halts[1]

నాగ్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నాగ్‌పూర్ జంక్షన్ ల మధ్య నడిచే రోజువారీ రైలు. ఈ మార్గంలో ఈ రైలు అత్యంత ప్రాచుర్యం పొందింది. దురంతో ఎక్స్‌ప్రెస్ 2009 నవంబరులో [2] ప్రవేశపెట్టారు. ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రోజువారీ సర్వీస్ ఎక్స్‌ప్రెస్‌గా పరిగణించబడుతుంది.

ఇంజను

[మార్చు]

గతంలో ఈ రైలును ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి ఇగాత్‌పురి (టెక్నికల్ హాల్ట్) వరకు తీసుకువెళ్లడానికి WCAM 2/2P లేదా WCAM 3 వాడేవారు. దీని తర్వాత అది భుసావల్ ఎలక్ట్రిక్ లోకో షెడ్‌లోని WAP 4 లేదా అజ్నీ ఎలక్ట్రిక్ లోకో షెడ్ లోని WAP 7 లు నడుపుతున్నాయి. సెంట్రల్ రైల్వే 2015 జూన్ 6 న 1500 V DC ట్రాక్షన్‌ని 25,000 V AC ట్రాక్షన్‌గా మార్చడంతో, ఈ రైలును ఇప్పుడు అజ్ని లోని WAP 7 నడుపుతోంది. 

మూలాలు

[మార్చు]
  1. "Duronto speeded up; days, timing changed". The Times of India. 10 November 2010. Archived from the original on 3 January 2013. Retrieved 28 September 2012.
  2. "Nagpur-Mumbai, back non-stop Duronto train to run three days". Hindustan Times. 24 July 2009. Retrieved 4 January 2021.