Jump to content

కొంకణ్ రైల్వే

వికీపీడియా నుండి
కొంకణ్ రైల్వే
అవలోకనం
రకము (పద్ధతి)ప్రాంతీయ రైల్వే
స్థితిపనిలో ఉంది
లొకేల్కొంకణ్
చివరిస్థానంరోహా, మహారాష్ట్ర
తోకూర్, కర్ణాటక
స్టేషన్లు69
ఆపరేషన్
ప్రారంభోత్సవం26 జనవరి 1998; 26 సంవత్సరాల క్రితం (1998-01-26)
ముగించబడినదిNo
యజమానిరైల్వే మంత్రిత్వ శాఖ
నిర్వాహకులుకొంకణ్ రైల్వే కార్పొరేషను
డిపో (లు)వెర్నా, గోవా
సాంకేతికం
లైన్ పొడవు756.25 కి.మీ. (469.91 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
ఆపరేటింగ్ వేగం120 km/h (75 mph)
మార్గ పటం

km
to Panvel (CSTM)
0
Roha
(RN)
12.916
Kolad
24
Indapur
30.300
Mangaon
41
Goregaon Road
46.885
Veer
Tunnel 1
Dasgaon Bridge over Savitri River
55
Sape Wamane
Tunnel 2
62.785
Karanjadi
Tunnel 3
Tunnel 4
Tunnel 5
71
Vinhere
Natuwadi Tunnel/ Tunnel 6
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
80.585
Diwankhavati
Tunnel 7
Kalambani
Bridge over Jagbudi River
98.285
Khed
Tunnel 8
Tunnel 9
Tunnel 10
Tunnel 11
Tunnel 12
111.690
Anjani
Tunnel 13
Tunnel 14
Tunnel 15
127.877
Chiplun
Bridge over Vashishti River
Chiplun Tunnel/ Tunnel 16
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
137.646
Kamathe
Savarde Tunnel/ Tunnel 17

146.302
Sawarda
Tunnel 18
Viaduct
Tunnel 19
Bridge over Jaigad River
156.414
Aravali Road
Tunnel 20
Aravali Tunnel/ Tunnel 21
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
Tunnel 22
Tunnel 23
170.285
Sangameshwar Road
Tunnel 24
Tunnel 25
Tunnel 26
178.200
Digni
Shastri Bridge over Bav River
Parchuri Tunnel/ Tunnel 27
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
Tunnel 28
Ukshi Tunnel/ Tunnel 29

183.962
Ukshi
Tunnel 30
Tunnel 31
Tunnel 32
Bridge at Ukshi Falls
Tunnel 33
Tunnel 34
Karbude Tunnel/ Tunnel 35
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
196.482
Bhoke
viaduct
Tunnel 36
Tunnel 37
203.600
Ratnagiri
Tunnel 38
Pomendi viaduct
Tunnel 39
Panval Nadi/ Panval Setu Viaduct over Panval River
Tike Tunnel/ Tunnel 40
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
Tunnel 41
218.993
Nivasar
Tunnel 42
Tunnel 43
Tunnel 44
Tunnel 45
Tunnel 46
Bridge over Kajali River
Tunnel 47
235.280
Adavali
Tunnel 48
Tunnel 49
Berdewadi Tunnel/ Tunnel 50
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
Veravali
Tunnel 51
Bridge over Muchkundi River
Tunnel 52
249.713 - 250.282
Tunnel 53
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
250.718
Vilavade
Tunnel 54
Tunnel 55
Tunnel 56
Tunnel 57
Tunnel 58
Tunnel 59
Tunnel 60
Saundal
Bridge over Arjuna River
Tunnel 61
Tunnel 62
267.349
Rajapur Road
Tunnel 63
Tunnel 64
Tunnel 65
Bridge over Vaghotan River
Chinchawali
Tunnel 66
Tunnel 67
Bridge over River
283.943
Vaibhavwadi Road
Bridge over Devgad tributary
Bridge over Devgad River
299.552
Nandgaon Road
Bridge over Janavali River
314
Kankavali
Bridge over Gad River
Bridge over Kasal River
332.560
Sindhudurg
Bridge over Karli River
343.037
Kudal
353
Zarap
363.880
Sawantwadi Road
371
Madure
Maharashtra
Goa
border
RN
KAWR
limits
Bridge over Terekhol River
Pernem Tunnel/ Tunnel 69
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
385.520
Pernem
Revora Bridge over Chapora River
396.430
Thivim
Bridge over Assonora River
Bridge over Mandovi River (side branch)
Bridge over Mandovi River (major distributary)
411.866 - 412.410
Old Goa Tunnel/Tunnel 70
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
411
Karmali
Bridge over Zuari River
Tunnel 71
429.8
Verna
434.8
Majorda Junction
Suravali
442.460
Madgaon Junction
Tunnel 72
Tunnel 73
458.635
Balli
Tunnel 74
Barcem Tunnel/ Tunnel 75
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
Tunnel 76
Tunnel 77
475.240
Canacona
Bridge over Talpona River
Bridge over Galgibag River
Loliem Tunnel/Tunnel 78
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
482
Loliem
Tunnel 79
493.221
Asnoti
Karwar Bridge over Kalinadi River
501.021
Karwar
Karwar Tunnel/ Tunnel 80
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
Tunnel 81
Tunnel 82
514.636
Harwada
Hattikeri Bridge over River
Tunnel 83
529.001
Ankola
Bridge over Gangavali River
536.941
Gokarna Road
Tunnel 84
548.480
Mirjan
Tunnel 85
Bridge over Aghnashini River
556.032
Kumta
Bridge over River
569.812
Honnavar
Honnavar Tunnel/ Tunnel 87
Honnavar Tunnel/ Tunnel 88
[[File:BSicon_{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;".svg|x20px|link=|alt=|{| cellspacing="0" cellpadding="0" style="font-size:80%; text-align:right; float:right color:inherit; background-color:transparent; margin-top=-1px; margin-bottom:-1px; display:inline-table;vertical-align:bottom;"]]
Bridge over Badagani River
Bridge over Sharavati River
Tunnel 89
587.608
Manki
596.005
Murdeshwar
603
Chitrapur
Bridge over Venkatapur River
Tunnel 90 ("Tunnel No 91" on Google Maps)
610.740
Bhatkal
618.6
Shiroor
Tunnel 91 ("Tunnel No 92" on Google Maps)
625
Mookambika Road Byndoor
Bridge over Byndoor River
632.352
Bijoor
Bridge over Yadamavu River
Bridge over Kolluru River
646.192
Senapura
Bridge over Chakra River
Bridge over Panchagagavali River (side branch)
Bridge over Panchagagavali River (major distributary)
660.0
Kundapura
675.572
Barkur
Bridge over Sita River
Bridge over River am Uppoor/Heroor Damm
Bridge over Suvarna River
691.9
Udupi
Bridge over Udyavara River
700
Innanje
708.320
Padubidri
Siding to coal power station (Udupi Power Corp. Ltd.)
715
Nandikoor
Bridge over Shambavi River
724.8
Mulki
Bridge over Nandini River
733.825
Surathkal
738.440
Thokur
(KAWR)
Siding to New Mangalore Port
to Hassan Junction (MYS)
km
Map of west-central India
రూట్ మ్యాప్

కొంకణ్ రైల్వే భారత పశ్చిమ తీరం వెంట ఉన్న రైలుమార్గం. దీన్ని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ నిర్మించి, నిర్వహిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం నవీ ముంబైలోని CBD బేలాపూర్‌లో ఉంది. ఈ రైల్వేకు చెందిన 756.25 కి.మీ. (469.91 మై.) పొడవైన రైలు మార్గం మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్తుంది. రైలుమార్గం మొత్తం నిర్మాణం పూర్తయ్యాక, మొట్ట మొదటి రైలు 1998 జనవరి 26 న నడిచింది. [1] ఈ రైల్వేకు చెందిన మొదటి ప్రయాణీకుల రైలు 1993 మార్చి 20 న ఉడిపి, మంగళూరుల మధ్య (పూర్తి మార్గంలో కాదు) నడిచింది. ఈ రైల్వే మొదలైన కొత్తలో పర్వత మయమైన కొంకణ్ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగడంతో కొంకణ్ రైల్వే ఓ కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది. యాంటీ-కొలిజన్ పరికరాలు, స్కై బస్, రోల్-ఆన్/రోల్-ఆఫ్ వంటి కొత్త ఆవిష్కరణలను కొంకణ్ రైల్వే ప్రవేశపెట్టింది. [2]

చరిత్ర

[మార్చు]

నేపథ్యం

[మార్చు]

కొంకణ్ తీరప్రాంతం లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలను కలిపే రైలుమార్గం లేదు. 1947 వరకు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు ఈ మార్గంలో రైలుమార్గాన్ని నిర్మించలేదు. ఆ తరువాత వచ్చిఅన్ స్వతంత్ర భారతంలో కూడా చాలా సంవత్సరాల పాటు రైలుమార్గ నిర్మాణం జరగలేదు. మొదటి సర్వే మాత్రం 1920 లోనే చేసారు. 1957 లో మహారాష్ట్రలోని రాయగఢ జిల్లా లోని దాస్గావ్, కర్ణాటక లోని మంగళూరుల మధ్య ప్రాంతంలో రైలుమార్గ నిర్మాణానికి గల అవకాశాలను అధ్యయనం చేసే లక్ష్యంతో ఏరియల్ సర్వే నిర్వహించారు. [3]

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాంతపు డిమాండ్‌ను వి.పి. సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ నెరవేర్చాడు. అప్పటి ఆర్థిక మంత్రి మధు దండావతే, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు రామకృష్ణ హెగ్డే దానికి మద్దతు ఇచ్చారు. [4] కొంకణ్ రైల్వే మార్గాన్ని నిర్మించడానికి భారతీయ రైల్వేలకు ఉన్న నిధుల కొరతను అధిగమించడానికి వారు, కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌ పేరిట ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు.

ఆప్టా నుండి రోహా వరకు ఉన్న 60.75-కిలోమీటరు (37.75 మై.) విభాగం, కొంకణ్ రైల్వే లోని మొదటి దశ. ప్రణాళికా సంఘం దీన్ని ఆమోదించాక ఈ ప్రాజెక్టును 1978-79 బడ్జెట్‌లో 11190 కోట్ల అంచనా వ్యయంతో చేర్చారు. ఆప్టా నుండి మంగళూరు వరకు ఉన్న రైల్వే పొడవు 771.25 కిలోమీటర్లు (479.23 మై.). దీనికి అయ్యే ఖర్చు 1976 లో 2390 కోట్లుగా అంచనా వేసారు. [5] 1970 నుండి 1972 వరకు ఆప్టా నుండి మంగళూరు వరకు వెస్ట్ కోస్ట్ రైల్వే లైన్ కోసం ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే నిర్వహించారు. ఆప్తా-రోహా-దాస్‌గావ్ విభాగానికి సంబంధించిన తుది సర్వే 1974–75లో జరిగింది.

సవాళ్ళు

[మార్చు]

ఈ ప్రాజెక్టులో 2,116 వంతెనలు, 92 సొరంగాలు ఉన్నాయి (పన్వల్‌నాడి వంతెన, 2010 వరకు భారతదేశంలో కెల్లా అత్యంత ఎత్తైన వయాడక్ట్‌గా ఉండేది. ఇప్పుడు ఝజ్జర్ ఖాడ్ భారతదేశంలో ఎత్తైన వయాడక్ట్). [6] ఇది 20 వ శతాబ్దంలో ఆసియాలో కెల్లా అతిపెద్ద రైల్వే ప్రాజెక్టు. [7] దాదాపు 43,000 మంది భూయజమానుల నుంచి భూసేకరణ ప్రధాన సవాలుగా మారింది. తరతరాలుగా అనుభవిస్తున్న ఆస్తిని అప్పగించమని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ (KRCL) ప్రజలను అడగడం ప్రారంభించినప్పుడు, చాలా మంది (ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలుసుకున్నాక) స్వచ్ఛందంగా అప్పగించారు. దీంతో ఏడాదిలోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయగలిగారు. [8] అతి పొడవైన వంతెన 2.06 కి.మీ. (1.28 మై.) పొడవున శరావతి నదిపై ఉన్న వంతెన కాగా, అత్యంత పొడవైన సొరంగం రత్నగిరి సమీపంలోని కర్బుడేలో 6.561 కి.మీ. (4.08 మై.) పొడవున ఉంది .

నేల ఆకృతి, ప్రకృతి అంశాలు సవాలుగా నిలిచాయి; ఆకస్మిక వరదలు, వదులుగా ఉన్న మట్టి, కొండచరియలు విరిగిపడటం, సొరంగం కూలిపోవడం వంటివాటి వల్ల ప్రాజెక్టు పని దెబ్బతింది. దట్టమైన అడవుల్లో ఉన్న నిర్మాణ స్థలాల లోకి తరచూ అడవి జంతువులు వచ్చేవి. [9]

ఈ మార్గం మూడు రాష్ట్రాల గుండా (మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ) పోతుంది. ఇవన్నీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి. అధీకృత వాటా మూలధనం 1996-1997లో 600 కోట్ల నుండి 800 కోట్లకు పెంచారు. అందులో భారత ప్రభుత్వం 51 శాతం వాటాను తీసుకోగా, మిగిలినవి మహారాష్ట్ర (22 శాతం), కర్నాటక (15 శాతం), కేరళ (6 శాతం), గోవా (6 శాతం)లు తీసుకున్నాయి.

ప్రాజెక్టు కాంట్రాక్టులను లార్సెన్ & టూబ్రో, గామన్ ఇండియా, ఆఫ్కాన్స్ లకు ఇచ్చారు. నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, ప్రధాన వంతెనల కోసం అవసరమైన కాంక్రీటు స్తంభాలను నదీ తీరాల్లోనే పోతపోసి, తెప్పలపై జున్న క్రేన్‌లతో నిలబెట్టారు. [10] ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంక్రిమెంటల్ లాంచ్ వంతెన నిర్మాణ పద్ధతి. [11] మెత్తటి నేల గుండా తవ్విన తొమ్మిది సొరంగాలు ప్రాజెక్టులో అతిపెద్ద సవాలుగా నిలిచాయి. వీటిని మానవికంగా చాలా నెమ్మదిగా నిర్మించారు. సంతృప్త మట్టి, అధిక నీటి మట్టం కారణంగా సొరంగ తవ్వకం కష్టమయ్యేది. సొరంగాలు అనేక సార్లు కూలిపోయాయి. చేసిన పనినే మళ్లీమళ్లీ చేయవలసి వచ్చింది. [12] సొరంగాల నిర్మాణంలో పంతొమ్మిది ప్రాణాలు, నాలుగు సంవత్సరాలు ఖర్చయ్యాయి. [12] మొత్తం రైలుమార్గ నిర్మాణంలో డెబ్బై నాలుగు మంది మరణించారు.

పూర్తి

[మార్చు]

1993 మార్చిలో, దక్షిణ కొసన ఉన్న తోకూర్‌కు, కర్ణాటకలోని ఉడిపిల మధ్య గల 46-కిలోమీటరు (29 మై.) దూరం, అదే సంవత్సరం జూన్‌లో ఉత్తరాన మహారాష్ట్రలోని రోహా, వీర్‌ల మధ్య గల 47-కిలోమీటరు (29 మై.) పూర్తయ్యాయి. ఈ మార్గంలో మొదటి ప్యాసింజర్ రైలు 1993 మార్చి 20న మంగళూరు, ఉడిపిల మధ్య నడిచింది. 1995 మార్చిలో వీర్ నుండి ఖేడ్ వరకు (52 కి.మీ.), 1996 డిసెంబరులో ఖేడ్ నుండి సావంత్‌వాడి రోడ్డు వరకు, మరో 286 కిలోమీటర్లు (178 మై.) పొడిగించారు. 1995 జనవరిలో ఉడిపి నుండి కుందాపూర్ వరకు 38 కిలోమీటర్లు (24 మై.), 1997 ఆగస్టులో గోవాలోని పెర్నెమ్‌కి 272 కిలోమీటర్లు (169 మై.) పొడిగించారు.

పెర్నెం వద్ద తవ్విన సొరంగంలో పదేపదే కూలడం, వరదలు ముంచెత్తడం వంటి సమస్యల కారణంగా ముంబై, మంగళూరుల మధ్య రైలు సేవ నిలిచిపోయింది. సొరంగం నిర్మాణం ప్రారంభమైన ఆరు సంవత్సరాల తర్వాత 1998 జనవరిలో అది పూర్తయింది. 1998 జనవరి 26 న రోహా నుండి మంగళూరు వరకు ఉన్న పూర్తి రైలుమార్గం వినియోగంలోకి వచ్చింది [13] ముంబై, మంగళూరుల మధ్య పూర్తి మార్గంలో ప్రయాణీకుల సేవ 1998 మేలో [14] ప్రారంభమైంది.

కార్యకలాపాలు

[మార్చు]

756.25-కిలోమీటరు (469.91 మై.) ఉన్న మార్గంలో మొత్తం ట్రాక్ పొడవు 900 కిలోమీటర్లు (560 మై.) . మహారాష్ట్ర గుండా దీని పొడవు 361 కిలోమీటర్లు (224 మై.), కర్ణాటక గుండా 239 కిలోమీటర్లు (149 మై.), గోవాలో 156.25 కిలోమీటర్లు (97.09 మై.).

ప్రయాణీకుల రైళ్ళు

[మార్చు]

రైలు మార్గం ద్వారా ఇప్పటివరకు చేరుకోలేని ప్రాంతాలకు చేరుకోవడం వలన, పశ్చిమ, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణికులకు గణనీయమైన సమయం ఆదా కావడం వలనా ఈ మార్గం ప్రయాణీకుల ఆదరణ పొందింది. కొంకణ్ రైల్వేలో అనేక రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో మొదటిది ముంబై-మంగుళూరు నేత్రావతి ఎక్స్‌ప్రెస్ (తరువాత త్రివేండ్రం వరకు పొడిగించబడింది). దీన్ని 1998 మార్చి 1 న కొంకణ్ రైల్వేకు మళ్లించారు. దీని తర్వాత అదే సంవత్సరం ఏప్రిల్ 1న తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ వచ్చింది. [15] లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి మంగళూరు వరకు నడిచే మత్స్యగంధ ఎక్స్‌ప్రెస్, , 1998 మే 1 న [16] సేవలను ప్రారంభించింది. హజ్రత్ నిజాముద్దీన్ -మంగళూరు మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్‌ను 1998 ఆగస్టు 1 న కొంకణ్ రైల్వే వైపు మళ్ళించి, ఎర్నాకులం జంక్షన్ వరకు పొడిగించారు. 1999 ఫిబ్రవరి 25 న పూణే -ఎర్నాకులం జంక్షన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. జైపూర్, ఎర్నాకులం జంక్షన్ల మధ్య నడిచే మారుసాగర్ ఎక్స్‌ప్రెస్, కొంకణ్ రైల్వే ద్వారా అజ్మీర్ వరకు పొడిగించారు. దీన్ని 2001 అక్టోబరు 12 న [17] ప్రారంభించారు. భారతీయ రైల్వే 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2002 ఏప్రిల్ 16 న ముంబై, మడ్గావ్ల మధ్య జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించారు. [18] [19] 2008 ఫిబ్రవరి 1 న, తిరువనంతపురంలోని కొచ్చువేలి రైల్వే స్టేషన్, లోకమాన్య తిలక్ టెర్మినస్ ల మధ్య గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించారు. [20]

తేజస్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన మొదటి సెమీ-హై-స్పీడ్, పూర్తిగా ఎయిర్ కండిషన్ చేసిన, ఆధునిక సౌకర్యాలతో ఉన్న రైళ్ళు. వీటిని దేశంలో తొలిసారి 2017 మే 24 న ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుండి గోవాలోని కర్మాలి రైల్వే స్టేషన్ వరకు నడిపారు.[21]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Dinesh Jangid (18 August 2018). "KRCL Recruitment 2018 – Apply Online 100 Trackman Pointsman Posts". Archived from the original on 25 ఏప్రిల్ 2019. Retrieved 18 December 2019.
  2. S. Vydhianathan. "Convergence on the Konkan Railway". Online edition of The Hindu, dated 2003-14-11. Archived from the original on 27 June 2006. Retrieved 2008-12-22.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  3. https://eparlib.nic.in/bitstream/123456789/1621/1/lsd_02_05_25-08-1958.pdf page 53
  4. "George Fernandes, the Konkan Man". 29 January 2019. Retrieved 28 October 2020.
  5. https://eparlib.nic.in/bitstream/123456789/3086/1/lsd_07_01_01-02-1980.pdf Page no. 39
  6. "Ten top Indian rail journeys". TheGuardian.com. 17 September 2010.
  7. "Swedish Contribution to the Konkan Railway Construction Project in India". SIDA. 2002-04-16. Retrieved 27 April 2020.[permanent dead link]
  8. "LAND ACQUISITION" (PDF). Official webpage of the Konkan Railway Corporation. Archived from the original (PDF) on 4 March 2009. Retrieved 2008-12-04.
  9. "Construction" (PDF). Official webpage of the Konkan Railway Corporation. Archived from the original (PDF) on 10 October 2008. Retrieved 2008-12-04.
  10. "Railway Bridges Across Zuari and Mandovi Rivers, Goa" (PDF). Official webpage of AFCONS. Archived from the original (PDF) on 4 March 2009. Retrieved 2008-12-04.
  11. "Bridges:Panval Nadi Viaduct". Official webpage of SPA Consultants. Archived from the original on 22 February 2008. Retrieved 2008-12-04.
  12. 12.0 12.1 "TRIBUNE : ITA Newsletter, dated June 2008" (PDF). Official webpage of ITA-AITES. Archived from the original (PDF) on 4 March 2009. Retrieved 2008-04-12.
  13. Sandeep K.M. "Vajpayee dedicates Konkan Rly to the nation". Online edition of the Indian Express, dated 1998-01-27. Archived from the original on 2018-06-26. Retrieved 2008-12-04.
  14. "Naik flags off 'nameless' train". Online edition of the Indian Express, dated 1998-05-31. Archived from the original on 5 జనవరి 2013. Retrieved 4 డిసెంబరు 2008.
  15. "Mumbai Beat : Konkan Rly commissioned". Online edition of the Indian Express, dated 1998-01-26. Archived from the original on 5 January 2013. Retrieved 2009-04-18.
  16. "Naik flags off 'nameless' train". Online edition of the Indian Express, dated 1998-05-31. Archived from the original on 5 జనవరి 2013. Retrieved 4 డిసెంబరు 2008.
  17. "Jaipur-Ernakulam train begins maiden journey". The Times of India. 2001-10-08. Archived from the original on 2012-10-22. Retrieved 2008-12-18.
  18. Tripti Nath. "First Jan Shatabdi flagged off". Online edition of the Tribune, dated 2002-04-17. Retrieved 2008-12-17.
  19. "JAN SHATABDI TRAINS - NEW DEFINITION OF PASSENGER COMFORTS IN THE 150TH YEAR". Press release, Press Information Bureau, dated 2002-04-12. Retrieved 2009-04-13.
  20. "Garib Rath brings Mumbai closer". The Hindu. Chennai, India. 2008-02-02. Archived from the original on 2008-02-06. Retrieved 2009-04-13.
  21. "Mumbai-Goa route gets Railways' premium train Tejas". dna. 30 September 2016. Retrieved 15 October 2016.