Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు/పుస్తకాల వ్యాసాల జాబితా

వికీపీడియా నుండి

ఇది తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం వ్యాసాలు ఉన్న పుస్తకాలు, రచనల జాబితా : ఇక్కడ ఉండవలసిన ప్రముఖ పుస్తకాలను ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితాలో చేర్చండి.

మీరు ఏదయినా పుస్తకం గురించి వ్యాసం వ్రాసినట్లయితే ఆ వ్యాసం పేరును ఈ జాబితాకు జతచేయండి. రచయిత పేరు కూడా వ్రాయండి. ఒకటి రెండు పరిచయ వాక్యాలు వ్రాస్తే మరీ మంచిది.

ఈ జాబితాను మరింత విపులంగా వర్గీకరించవలసిన అవుసరం ఉంది. అవుసరమైతే కొత్త విభాగాలు చేర్చండి.

తెలుగు

[మార్చు]

పురాణ కావ్యాలు

[మార్చు]
  1. రంగనాథ రామాయణము - గోన బుద్ధారెడ్డి
  2. గీతామాహాత్మ్యము - అంబటి శ్రీధర్
  3. శ్రీకృష్ణ శతానందీయము - మరింగంటి వెంకటనరసింహాచార్యులు

ప్రబంధ కావ్యాలు

[మార్చు]

పద్య/గేయ కవిత్వం

[మార్చు]
  1. పుష్ప విలాపం - జంధ్యాల పాపయ్యశాస్త్రి
  2. తపోవనము - బెళ్లూరి శ్రీనివాసమూర్తి
  3. కావ్యగంగ - బెళ్లూరి శ్రీనివాసమూర్తి
  4. ఆహ్వానము - వానమామలై వరదాచార్యులు

శతకాలు

[మార్చు]

గేయ, వచన కవిత్వం

[మార్చు]
  1. మహాప్రస్థానం - శ్రీశ్రీ
  2. ఎంకి పాటలు - నండూరి వెంకట సుబ్బారావు
  3. అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
  4. గీత గోవిందం - జయదేవుడు

నవలలు

[మార్చు]
  1. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా - త్రిపురనేని గోపీచంద్
  2. అసమర్థుని జీవయాత్ర - - త్రిపురనేని గోపీచంద్
  3. మీనా (నవల) - యద్దనపూడి సులోచనారాణి
  4. కీర్తికిరీటాలు - యద్దనపూడి సులోచనారాణి
  5. పర్ణశాల (నవల) - యండమూరి వీరేంద్రనాధ్
  6. విజయానికి అయిదు మెట్లు - యండమూరి వీరేంద్రనాధ్ - మనో వైజ్ఞానిక నవల
  7. అంతర్ముఖం - యండమూరి వీరేంద్రనాధ్
  8. బారిష్టరు పార్వతీశం (నవల) - మొక్కపాటి నరసింహశాస్త్రి - హాస్య నవల
  9. వేయిపడగలు - విశ్వనాధ సత్యనారాయణ
  10. అధినేత - రమేశ్చంద్ర మహర్షి
  11. సినీ బేతాళం - యర్రంశెట్టి శాయి
  12. సినీ పంచతంత్రం - యర్రంశెట్టి శాయి
  13. ఓల్గానుంచి గంగకు - రాహుల్ సాంకృత్యాయన్
  14. బతుకుపోరు-బి.ఎస్.రాములు
  15. బ్రాహ్మణీకం - గుడిపాటి వెంకట చలం
  16. వెనిస్ వర్తకుని కథ
  17. పల్లె పిలిచింది - ద్వారకా
  18. రాజీ - వి.యస్.రమాదేవి

నాటకాలు, నాటికలు

[మార్చు]
  1. కన్యాశుల్కం (నాటకం) - గురజాడ అప్పారావు
  2. మయూరధ్వజము - కలుగోడు అశ్వత్థరావు
  3. రాగవాసిష్ఠం - బోయి భీమన్న

కథలు

[మార్చు]
  1. కథాకేళి - మల్లాది వెంకటకృష్ణమూర్తి
  2. కథాజగత్ - గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు మరో ఏడుగురు రచయితలు
  3. ఏకాదశి - చింతా దీక్షితులు
  4. హాస్య కథలు - చింతా దీక్షితులు
  5. పాపం - గుడిపాటి వెంకట చలం
  6. కాంతం కైఫీయతు - మునిమాణిక్యం నరసింహారావు
  7. కలిక - బొడ్డు బాపిరాజు
  8. రమణీయం - అనామకుడు
  9. మధు క్షీరాలు
  10. టీచర్: కథా కమామిషు - కత్తి నరసింహా రెడ్డి
  11. విదేశీ కోడలు - కోసూరి ఉమాభారతి
  12. మూడో అందం
  13. త్రిపుర కథలు - రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు
  14. మంటో కథలు - మూలం: సాదత్ హసన్ మంటో, తెలుగు అనువాదం:ఎ.జి.యతిరాజులు
  15. పాలు - బి.ఎస్.రాములు

చరిత్ర, పరిశోధన

[మార్చు]
  1. బ్రిటిష్ కాలము ముందు ఆంధ్రదేశము లో ఆచారములు
  2. ఏది చరిత్ర? (పుస్తకం)
  3. రాయలసీమ రచయితల చరిత్ర
  4. తెలుగు నాటకాలు - జాతీయోద్యమం

సాహితీ విమర్శ, అధ్యయనం

[మార్చు]
  1. తెలుగు భాషా చరిత్ర - సంపాదకులు: భద్రిరాజు కృష్ణమూర్తి
  2. సంధి - కోరాడ రామకృష్ణయ్య
  3. భాషా చారిత్రక వ్యాసములు - కోరాడ రామకృష్ణయ్య
  4. ఆంధ్ర భారతకవితావిమర్శనము - కోరాడ రామకృష్ణయ్య
  5. మన నవలలు-మన కథానికలు - రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి

నీతి కావ్యాలు

[మార్చు]
  1. పంచతంత్రం


ఇతరాలు

[మార్చు]
  1. అష్టభాషా దండకము
  2. మహర్షుల చరిత్రలు
  3. శ్రీవేంకటాచల మాహాత్మ్యము
  4. ధర్మ సింధు శ్రీ కాశీనాథోపాధ్యాయుడు రచించిన ప్రామాణిక గ్రంథం. ఇది 1809లో రచించబడినది.
  5. శంకరదర్శనం - వింజమూరి విశ్వనాధమయ్య
  6. అహోబలపండితీయము - గాలి ఓబళయ్య
  7. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహాత్మ్యములు
  8. సమాచార హక్కు చట్టం
  9. ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం - కె.నరసింగ్ రావు
  10. విశ్వరూపం - నండూరి రామమోహనరావు
  11. సాహితీ యశస్వి
  12. ఓ చిన్నారి డైరీ - అన్నా ఫ్రాంక్ (అనువాదం)
  13. మరపురాని మనీషులు - తిరుమల రామచంద్ర

సంస్కృతం

[మార్చు]

ఆంగ్లం

[మార్చు]
  1. తెలుగు సమాజము(గ్రామము) లో పొటీ మరియు సాంప్రదాయ బహుమానము(ట్రిబ్యూట్) - బ్రూస్ టేపర్
  2. హ్యారీ పాటర్ -
  3. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ - టోల్కీన్
  4. ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ - అమార్త్య సేన్
  5. ది మూన్‌స్టోన్
  6. ది హాబిట్ - జె.ఆర్.ఆర్. టోల్కీన్
  7. ది లైవ్స్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్
  8. ద కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టొ - అలెగ్జాండర్ డ్యుమాస్
  9. ది రైం ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్ - సామ్యూల్ టేలర్ కూల్రిజ్
  10. అంకుల్ టామ్స్ క్యాబిన్- హారియట్ బీచెర్ స్టోవ్
  11. ది ప్రిన్సెస్ డైరీస్ - మెక్ కోబోట్
  12. హై సిటడల్ - డెస్మండ్ బాగ్లీ

ఇతర భాషలు

[మార్చు]
  1. ఇల్లు మరియు ప్రపంచము- రవీంద్రనాధ టాగూరు
  2. రవీంద్రనాథ్ టాగూర్ రచనలు - రవీంద్రనాధ టాగూరు
  3. బాలరామ భరతము - బాలరామవర్మ

ఇవి కూడా చూడండి

[మార్చు]