Jump to content

ఆంధ్ర భారతకవితావిమర్శనము

వికీపీడియా నుండి
ఆంధ్ర భారతకవితావిమర్శనము
పుస్తకం ముఖచిత్రం
కృతికర్త: కోరాడ రామకృష్ణయ్య
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యాస సంపుటము
విభాగం (కళా ప్రక్రియ): సాహిత్య విమర్శ
ప్రచురణ: ఆంధ్ర గ్రంథమాల, చెన్నపురి
విడుదల: 1930
పేజీలు: 320

ఆంధ్ర గ్రంథమాల వారి 12వ గ్రంథముగా ఈ ఆంధ్ర భారతకవితావిమర్శనమును ప్రకటించారు. కోరాడ రామకృష్ణయ్య ఈ గ్రంథ రచయిత.[1]

విషయ సూచిక

[మార్చు]

ఆంధ్ర వాఙ్మయం - ఆంధ్ర మహాభారతం

[మార్చు]
  1. విమర్శనపద్ధతులు ఆంధ్రవాఙ్మయయుగములు
  2. ప్రాచీన దేశకాలపరిస్థితులు
  3. చాళుక్యుల కాలమున నాంధ్రభాషాస్థితి
  4. అహదనకర శాసనములోని తెలుఁగుభాగము
  5. చాళుక్య భీమరాజు శాసనము
  6. దీర్ఘాసి శాసనము
  7. యుద్ధమల్లుని శాసనము
  8. శిష్టభాష
  9. జానుదెనుఁగు
  10. భారతరచన - ఛందస్సామాగ్రి
  11. ప్రాచీన భాషాస్వరూపము - జన్యభాషలు

మతస్థితి - వాఙ్మయం

[మార్చు]
  1. భారతరచన - అవతారికలు
  2. నన్నయ వైదికదృష్టికి నిదర్శనములు
  3. నన్నయ తరువాతి కాలస్థితి
  4. అరణ్యపర్వ శేషపూరణ ప్రశంస
  5. అరణ్యపర్వశేషమునందలి తిక్కన యనుకరణములు
  6. తిక్కన భారతరచన
  7. తిక్కన అద్వైతభావము
  8. తిక్కన యవతారికలు
  9. తిక్కన కవితావేశము

తిక్కనార్యుని కళాప్రతిభలు

[మార్చు]
  1. విరాటపర్వకథ అందలి వస్తైక్యము
  2. పాండవప్రవేశము
  3. శమీవృక్షముపై నాయుధ నిక్షేపణము
  4. బృహన్నల సారథిగాఁ గుదురుకొనుట
  5. విరటునికొలువు-భీముడు
  6. కీచకవధ ఘట్టము
  7. కీచకవధానంతర విశేషములు

భారతాంధ్రీకరణం - తిక్కన

[మార్చు]
  1. విరాటపర్వము - ప్రబంధలక్షణములు
  2. మూలకథపై తిక్కనవేసిన యాంధ్రతాముద్ర
  3. తిక్కనార్యుని వర్ణనలు
  4. ప్రకృతి వర్ణనలు
  5. తిక్కన మనోవృత్తివివరణశక్తి
  6. నాటకకళా చాతుర్యము
  7. తిక్కన శృంగారవర్ణనలు
  8. పాత్రపోషణరీతులు
  9. రసపోషణరీతులు
  10. నాటకరీతులు
  11. తిక్కనార్యుని భాషాశైలులు
  12. పూర్వోత్తరసందర్భలకుఁ జక్కనిపొందిక కల్పించుట
  13. ఉపమాలంకార ప్రయోగము
  14. సందర్భానుకూలముగ భావమును స్ఫురింపఁజేయు పదరచన
  15. ఆంధ్రభాషా జాతీయప్రయోగ నైపుణ్యము
  16. అర్థముమాఱిన ధాతువులు
  17. పదజాలము
  18. కారక విశేషములు
  19. ఉపసంహారము

మూలాలు

[మార్చు]
  1. [1] Archived 2016-03-05 at the Wayback Machineభారతి మాసపత్రిక మార్చి1930