నాందేడ్ రైల్వే డివిజను అనునది దక్షిణ మధ్య రైల్వే జోన్ యందలి ఆఱు రైల్వే విభాగములలో నొకటి. ఈ రైల్వే విభాగము 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడినది. అంతకు మునుపు ఈ విభాగ పరిధిలోని రైలు మార్గమంతయు హైదరాబాదు విభాగ పరిధిలోనుండెను. నాందేడ్ విభాగము యొక్క ప్రధాన కేంద్రం భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రంలో నాందేడ్ వద్ద ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఆఱు రైల్వే విభాగములు కలవు. అవి
సికింద్రాబాద్ వద్ద దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది.[ 1] [ 2] [ 3]
1900: మన్మాడ్-సికింద్రాబాదు మీటర్ గేజి మార్గము ప్రారంభించబడెను.
1930: హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే, నిజాం స్టేట్ రైల్వే లోకి విలీనము చేయబడెను.
1954: ఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణమునకు అనుమతి లభించెను
1960: ఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణము పూర్తి అయ్యెను. ఈ మార్గ నిర్మాణము వలన, తపతి, పూర్ణ మొదలగు నదులను సత్పుర, మేల్ఘాట్ మొదలుగు పర్వత శ్రేణులను దాటుకొనుచు ఉత్తర దక్షిణ భారతములు మీటరు గేజిచే అనుసంధానింపబడెను.నవంబరు 1-వ తేదీన సరకు రైళ్ళు నడుపబడెను.
1961: ఖండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
1966: దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించెను. ప్రస్తుత నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగములో నుండెను.
1967: ఏప్రియల్ 1-వ తేది శనివారము నాడు భారత దేశమందలి అత్యంత వేగముగ నడిచెడి మీటర్ గేజ్ రైలైన అజంతా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మన్మాడ్ నడుమ ప్రవేశపెట్టబడెను. దాని సగటు వేగము గంటకు 42.5 కి.మీ.
1977: దక్షిణ మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగము రెండుగా విభజింపబడెను. బ్రాడ్ గేజి మార్గమంతటితో సికింద్రాబాదు విభాగమును మీటరు గేజి మార్గమంతటితో హైదరాబాదు విభాగమును ఏర్పరచబడెను. ప్రస్తుత నాందేడ్ విభాగమంతయు మీటర్ గేజి కలిగియుండుటచే హైదరాబాదు విభాగములో భాగమాయెను.
1992: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య గేజ్ మార్పిడి పనులు ప్రారంభము
1994: మన్మాడ్-ఔరంగాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ మార్గ ప్రారంభము
1995: ఔరంగాబాద్-ముద్ఖేడ్ నడుమనున్న మీటర్ గేజ్ మార్గము దశలవారీగా బ్రాడ్ గేజ్ కు మార్చబడెను. దీనితో ఉత్తర దక్షిణ భారతముల మధ్యనున్న మీటర్ గేజ్ అనుసంధానము తెంచబడెను. ముద్ఖేడ్-సికింద్రాబాద్ మార్గము ఇంకను మీటర్ గేజిపైనుండెను. కాచిగూడ మన్మాడ్ నడుమ, మారు మార్గమున అజంతా ఎక్స్ ప్రెస్ నడుపబడెను.
1995: నాందేడ్-అమృతసరస్సు నడుమ అత్యంత ప్రతిష్ఠాత్మక సచ్ ఖండ్ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రారంభింపబడెను. ఇది 2007 లో దినసరి రైలుగా మార్చబడెను.
2003: దక్షిణ మధ్య రైల్వే యొక్క హైదరాబాదు విభాగము రెండుగా విభజింపబడి నాందేడ్ విభాగము ఆవిర్భవించెను.
2004: పూర్ణా-అకోలా జంక్షన్ల నడుమ గేజి మార్పిడి పనులు ప్రారంభము
2008: నవంబరు 12-వ తేదీన పూర్ణా-అకోలా నడుమ బ్రాడ్ గేజి రైళ్ళు ప్రారంభము.
2011: జనవరి 1-వ తేదీ 12071/12072 జాల్నా-దాదర్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
2014: మార్చి 2-వ తేదీ ఆదివారము 16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
2015: ఫిబ్రవరి15-వ తేది 17623/17624 హజూర్ సాహిబ్ నాందేడ్-బికనేర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
2019: మార్చి-19వ తేది మంగళవారమునాడు నాందేడ్ హజ్రత్ నిజాముద్దీన్ నడుమ మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడు మండలము మహారాష్ట్ర , మధ్య ప్రదేశ్ మఱియు తెలంగాణ రాష్ట్రములలో విస్తరించియున్నది.
ముద్ఖేడ్ జంక్షన్-హజూర్ సాహిబ్ నాందేడ్-పుర్ణా జంక్షన్-పర్భణి జంక్షన్-ఔరంగాబాద్-నాగర్సోల్-మన్మాడ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
ముద్ఖేడ్ జంక్షన్-అదిలాబాదు-పింపలఖుటి (స్టేషను కాకుండగ)
పూర్ణా జంక్షన్-అకోలా జంక్షన్ (స్టేషను కాకుండగ) -ఖాండ్వా జంక్షన్ (స్టేషను కాకుండగ)
పర్భణి జంక్షన్-పరళి వైద్యనాథ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, దక్షిణ మధ్య రైల్వేయందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
ముద్ఖేడ్ జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
పరళి వైద్యనాథ్ జంక్షన్ యొద్ద సికింద్రాబాదు విభాగముతో
హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
మన్మాడ్ జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
అకోలా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
ఖండ్వా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతోను, పశ్చిమ రైల్వే యొక్క రత్లాము విభాగముతోను, పశ్చిమ మధ్య రైల్వే యొక్క భోపాల్ విభాగముతోను
పింపలకుట్టి యొద్ద మధ్య రైల్వే యొక్క నాగపుర్ విభాగముతో
రైల్వే స్టేషన్ల మఱియు పట్టణాల జాబితా[ మార్చు ]
ఈ జాబితాలో నాందేడ్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[ 4] [ 5] [ 6]
స్టేషను వర్గం
స్టేషన్లు మొత్తం
స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం
1
ఔరంగాబాద్
ఎ వర్గం
5
నాందేడ్ , పూర్ణా జంక్షన్ , పర్భణి జంక్షన్ , జల్నా , నాగర్సోల్
బి వర్గం
3
ముద్ఖేడ్ , అదిలాబాద్
సి వర్గం (సబర్బన్ స్టేషను)
-
-
డి వర్గం
12
అకోట్ , పొటూల్, గంగాఖేడ్, హింగోలి డెక్కన్ , మాన్వత్ రోడ్, పార్టూర్, రొటేగాఁవ్, సెలు, కింవట్, భోకర్, హిమాయత్‌నగర్, వాషిమ్ , ముకుంద్వాడి హాల్ట్
ఈ వర్గం
60
-
ఎఫ్ వర్గం హాల్ట్ స్టేషను
23
-
మొత్తం
103
-
హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజనులో ప్రయాణమును ప్రారంభించు/ముగించు రైళ్ళు
12753/12754 మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
12715/12716 సచ్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ (హజూర్ సాహిబ్ నాందేడ్- అమృతసరస్సు)
17688/17687 మరాఠ్వాడా ఎక్స్‌ప్రెస్ (ధర్మాబాదు-మన్మాడ్)
17406/17405 కృష్ణా ఎక్స్‌ప్రెస్ (అదిలాబాదు-తిరుపతి)
17231/17232 నరసాపురము-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ (నడికుడి మీదుగా)
17213/17214 నరసాపురము-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ (కాజీపేట మీదుగా)
16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్
12485/12486 హజూర్ సాహిబ్ నాందేడ్-శ్రీ గంగానగర్ ఎక్స్‌ప్రెస్
12730/12729 హజూర్ సాహిబ్ నాందేడ్-పుణే ఎక్స్‌ప్రెస్
17619/17620 హజూర్ సాహిబ్ నాందేడ్- ఔరంగాబాదు వీక్లీ ఎక్స్‌ప్రెస్
17618/17617 తపోవన్ ఎక్స్‌ప్రెస్ (హజూర్ సాహిబ్ నాందేడ్-ముంబై)
16593/16594 హజూర్ సాహిబ్ నాందేడ్- క్రా.స.రా బెంగళూరు ఎక్స్‌ప్రెస్
17623/17624 హజూర్ సాహిబ్ నాందేడ్-బికనేర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
12421/12422 హజూర్ సాహిబ్ నాందేడ్- అమృతసరస్సు ఎక్స్‌ప్రెస్
22457-22458 హజూర్ సాహిబ్ నాందేడ్-ఉనా హిమాచల్ ఎక్స్‌ప్రెస్
17614/17613 హజూర్ సాహిబ్ నాందేడ్-పన్వేల్ ఎక్స్‌ప్రెస్
11012/11011 హజూర్ సాహిబ్ నాందేడ్-ముంబై లో.తి.ట. ఎక్స్‌ప్రెస్
17410/17409 హజూర్ సాహిబ్ నాందేడ్-అదిలాబాదు ఎక్స్‌ప్రెస్
12767/12768 హజూర్ సాహిబ్ నాందేడ్-సంత్రాగచ్చి వీక్లీ ఎక్స్‌ప్రెస్
20812/20811 హజూర్ సాహిబ్ నాందేడ్-విశాఖపట్టణము ఎక్స్‌ప్రెస్
20810/20809 హజూర్ సాహిబ్ నాందేడ్-సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్
17621/17622 ఔరంగాబాదు-రేణిగుంట వీక్లీ ఎక్స్‌ప్రెస్
17610/17609 పూర్ణా-పట్నా ఎక్స్‌ప్రెస్
12072/12071 జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ (జాల్నా-దాదర్)
57547/57548 హైదరాబాదు-పూర్ణా ప్యాసింజర్
57549/57550 హైదరాబాదు-ఔరంగాబాదు ప్యాసింజర్
57563 హైదరాబాదు- పర్భణి ప్యాసింజర్
57512 పర్భణి - హజూర్ సాహిబ్ నాందేడ్ ప్యాసింజర్
57564 హజూర్ సాహిబ్ నాందేడ్- హైదరాబాదు ప్యాసింజర్
57594/57593 హజూర్ సాహిబ్ నాందేడ్-మేడ్చల్ ప్యాసింజర్
57558/57557 హజూర్ సాహిబ్ నాందేడ్-నిజామాబాదు ప్యాసింజర్
57542 హజూర్ సాహిబ్ నాందేడ్-మన్మాడ్ ప్యాసింజర్
57590 మన్మాడ్- నాగర్సోల్ ప్యాసింజర్ (10జనవరి2020 మొదలు శాశ్వతముగ రద్దు చేయబడినది.)
57541 నాగర్సోల్-హజూర్ సాహిబ్ నాందేడ్ ప్యాసింజర్
57516/57515 హజూర్ సాహిబ్ నాందేడ్- దౌండ్ ప్యాసింజర్
77657/77658 జాల్నా-సాయినగర్ శిర్డి డెమూ ప్యాసింజర్
77683/77684 జాల్నా-నాగర్సోల్ డెమూ ప్యాసింజర్
77691 జాల్నా-నాగర్సోల్ డెమూ ప్యాసింజర్
57553/57554 పరళి వైద్యనాథ్-అదిలాబాదు ప్యాసింజర్
57521/57522 పరళి వైద్యనాథ్-పూర్ణా ప్యాసింజర్
57582/57581 పూర్ణా జంక్షన్-అకోలా జంక్షన్ ప్యాసింజర్
57583/57584 పూర్ణా జంక్షన్-అకోలా జంక్షన్ ప్యాసింజర్
57551/57552 పూర్ణా జంక్షన్-అదిలాబాదు ప్యాసింజర్
హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను మీదుగా ప్రయాణించు రైళ్ళు:
17604/17603 సికింద్రాబాదు-మన్మాడ్ (అజంతా ఎక్స్‌ప్రెస్)
17058/17057 సికింద్రాబాదు-ముంబై (దేవగిరి ఎక్స్‌ప్రెస్)
17020/17019 హైదరాబాదు-జైపుర్ ఎక్స్‌ప్రెస్
19714/19713 సికింద్రాబాదు-జైపుర్ ఎక్స్‌ప్రెస్
17640/17639 కాచిగూడ-అకోలా ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్
17641/17642 కాచిగూడ-నార్ఖేడ్ ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్
16733/16734 రామేశ్వరము-ఓఖా వీక్లీ ఎక్స్‌ప్రెస్
12765/12764 తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్
11405/11406 పుణే-అమరావతి ఎక్స్‌ప్రెస్
17207/17208 సాయినగర్ శిరిడీ-విజయవాడ ఎక్స్‌ప్రెస్
17205/17206 సాయినగర్ శిరిడీ-కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్
17001/17002 సాయినగర్ శిరిడీ-సికింద్రాబాదు ఎక్స్‌ప్రెస్
17418/17417 సాయినగర్ శిరిడీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్
18504/18503 సాయినగర్ శిరిడీ-విశాఖపట్టణము ఎక్స్‌ప్రెస్
11201/11202 ముంబై లో.తి.ట-అజ్ని ఎక్స్‌ప్రెస్
11205/11206 ముంబై లో.తి.ట-నిజామాబాదు ఎక్స్‌ప్రెస్
11083/11084 ముంబై లో.తి.ట-కాజీపేట తాడోబా ఎక్స్‌ప్రెస్
11401/11402 ముంబై- నాగపుర్ నందిగ్రాం ఎక్స్‌ప్రెస్
11045/11046 కొల్హాపుర్-ధనబాద్ దీక్షాభూమి ఎక్స్‌ప్రెస్
11404/11403 కొల్హాపుర్-నాగపుర్ ఎక్స్‌ప్రెస్
19302/19301 యశ్వంతపుర్-ఇండోర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
57561/57562 కాచిగూడ-నాగర్సోల్ ప్యాసింజర్
51421/51422 పుణే-నిజామాబాదు ప్యాసింజర్
57540/57539 పరళి వైద్యనాథ్-అకోల ప్యాసింజర్
51433/51434 నిజామాబాదు-పండరీపురము ప్యాసింజర్
భారతీయ రైల్వే పరిపాలన భారతీయ రైల్వే మండలాలు భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
· డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
· డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్
· ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
· రైల్ కోచ్ ఫ్యాక్టరీ · రైల్ వీల్ ఫ్యాక్టరీ
·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా
· గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
డీజిల్ లోకో షెడ్, పూణే
మెమో
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ
· కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు
· కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
· పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ
· కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్)
· రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు
· రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం చెన్నై సబర్బన్ రైల్వే
· మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై)
· డార్జిలింగ్ హిమాలయ రైల్వే
· ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే
· హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్
· కాశ్మీర్ రైల్వే
· కల్కా-సిమ్లా రైల్వే
· కోలకతా సబర్బన్ రైల్వే
· కోలకతా మెట్రో
· కొంకణ్ రైల్వే
· ముంబై సబర్బన్ రైల్వే
· నీలగిరి పర్వత రైల్వే
·
గోల్డెన్ ఐ.టి. కారిడార్
· హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
· గ్రాండ్ కార్డ్
· సాహిబ్ గంజ్ లూప్
· హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
· హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
· హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము
· హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు సంబంధిత వ్యాసాలు ఉద్యోగులు
ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (ఏఇఎస్ఎమ్ఎ)
ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (ఏఇఅర్ఈసి)
భారతదేశం రవాణా
రోడ్డు రైలు
భారతీయ రైల్వేలు
భారతదేశం అధిక వేగం రైళ్ళు
రైల్వే మంత్రిత్వ శాఖ
భారతదేశం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్
భారతదేశ రైల్వే స్టేషన్ల జాబితా
భారతదేశం సబర్బన్ రైలు
భారతదేశం రాపిడ్ రైలు రవాణా
భారతదేశం ట్రామ్ రవాణా
గాలి
భారతదేశ విమానాశ్రయాలు జాబితా
భారతదేశ సంస్థల జాబితా
నీరు
భారతదేశం షిప్పింగ్ కార్పొరేషన్
భారతదేశ నౌకాశ్రయాలు
షిప్పింగ్ మంత్రిత్వశాఖ
ఇతరాలు
ఉత్తర భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు
హౌరా - ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
హౌరా - గయా - ఢిల్లీ రైలు మార్గము
ఢిల్లీ - జైపూర్ రైలు మార్గము
జైపూర్ - అహ్మదాబాద్ రైలు మార్గము
మధుర - వడోదర విభాగం
శాఖా రైలు మార్గములు/విభాగములు
ఆగ్రా - భోపాల్ విభాగం
అంబాలా - అట్టారి రైలు మార్గము
అమృత్సర్ - పఠాన్‌కోట్ రైలు మార్గము
భటిండా - రెవారి రైలు మార్గము
బిలాస్పూర్ - మండి-లేహ్ రైల్వే
చండీగఢ్ - సహ్నేవాల్ రైలు మార్గము
ఢిల్లీ - ఫజిల్క రైలు మార్గము
ఢిల్లీ - కాల్కా రైలు మార్గము
ఢిల్లీ - మీరట్ - షహరాన్‌పూర్ రైలు మార్గము
ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము
ఢిల్లీ - షామిలి - షహరాన్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - ఫిరోజ్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - జమ్ము తావి రైలు మార్గము
జమ్మూ-పూంచ్ రైలు మార్గము
జోధ్‌పూర్ - భటిండా రైలు మార్గము
కాన్పూర్ - ఢిల్లీ విభాగం
కాశ్మీర్ రైల్వే
లక్నో - మోరాదాబాద్ రైలు మార్గము
లుధియానా - ఫజిల్కా రైలు మార్గము
లుధియానా - జఖళ్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్ - మునబావు రైలు మార్గము
మోరాదాబాద్-అంబాలా రైలు మార్గము
మొఘల్సరాయ్ - కాన్పూర్ విభాగం
రేవారి - రోహ్తక్ రైలు మార్గము
శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము
వారణాసి - లక్నో ప్రధాన రైలు మార్గము
వారణాసి - రాయ్‌బరేలీ లక్నో రైలు మార్గము
పట్టణ, సబర్బన్ రైలు రవాణా
ఢిల్లీ సబర్బన్ రైల్వే
బ్లూ లైన్ (ఢిల్లీ మెట్రో)
గ్రీన్ లైన్ (ఢిల్లీ మెట్రో)
రెడ్ లైన్ (ఢిల్లీ మెట్రో)
వైలెట్ లైన్ (ఢిల్లీ మెట్రో)
ఎల్లో లైన్ (ఢిల్లీ మెట్రో)
రాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్
లక్నో - కాన్పూర్ సబర్బన్ రైల్వే
బారాబంకి - లక్నో సబర్బన్ రైల్వే
ఢిల్లీ పానిపట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ అల్వార్ ఆర్ఆర్టిఎస్
నారో గేజ్ రైల్వే
కల్కా - సిమ్లా రైల్వే
కాంగ్రా వాలీ రైల్వే
నిషేధించబడిన రైలు మార్గములు మోనోరైళ్ళు
పాటియాలా స్టేట్ మోనోరైల్ ట్రైన్వేస్ (నిషేధించబడినవి)
పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
రైలు కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తల
రైలు కోచ్ ఫ్యాక్టరీ, రాయ్బరెలి
రైల్వే కంపెనీలు
ఉత్తర రైల్వే
నార్త్ ఈస్టర్న్ రైల్వే
నార్త్ సెంట్రల్ రైల్వే
నార్త్ వెస్ట్రన్ రైల్వే
ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ
రాజపుతానా-మాల్వా రైల్వే
తిర్హుట్ రైల్వే
ఔధ్, తిర్హుట్ రైల్వే
ఇండియన్ బ్రాంచ్ రైల్వే కంపెనీ
ఔధ్, రోహిల్‌ఖండ్ రైల్వే
కావ్న్పోరే -బుర్హ్వాల్ రైల్వే
కావ్న్పోరే-బారాబంకి రైల్వే
లక్నో-బారెల్లీ రైల్వే
బెంగాల్ అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే
రోహిల్‌కుండ్, కుమావున్ రైల్వే
మశ్రాక్-తావే ఎక్స్టెన్షన్ రైల్వే
లక్నో-సీతాపూర్-శెరమొవ్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
బారెల్లీ-పిలిభీత్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
సెగోవ్లీ-రక్సౌల్ రైల్వే
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
నేషనల్ కాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
ఇవి కూడా చూడండి
దక్షిణ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు ఇతర మార్గాలు/ విభాగాలు అర్బన్, సబర్బన్ రైలు రవాణా
చెన్నై
చెన్నై సబర్బన్ రైల్వే
చెన్నై మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం
చెన్నై మెట్రో
హైదరాబాదు
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (హైదరాబాదు)
బెంగళూరు
బెంగుళూరు కమ్యూటర్ రైలు
నమ్మ మెట్రో
కొచ్చి
మోనోరైళ్ళు
బెంగుళూరు మోనోరైలు
చెన్నై మోనోరైలు
కోయంబత్తూరు మోనోరైలు
కోళికోడ్ మోనోరైలు
తిరుచిరాపల్లి మోనోరైలు
తిరువంతపురం మోనోరైలు
జీవంలేని రైల్వేలు
కొచ్చిన్ స్టేట్ ఫారెస్ట్ ట్రామ్వే
కుందాల వాలీ రైల్వే
రైల్వే విభాగాలు (డివిజన్లు) పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
రైల్ వీల్ ఫ్యాక్టరీ
గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
కొల్లాం మెమో షెడ్
రైల్వే మండలాలు (జోనులు) రైల్వే కంపెనీలు
కొంకణ్ రైల్వే కార్పొరేషన్
కేరళ మోనో రైల్ కార్పొరేషన్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
నిజాం హామీ రాష్ట్రం రైల్వే
హైదరాబాద్-గోదావరి లోయ రైల్వేలు
మద్రాస్ రైల్వే
మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే
అలజడులు, ప్రమాదాలు
1928 దక్షిణ భారత రైల్వే సమ్మె
1932 మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే సమ్మె
భారతదేశం 1974 రైల్వే సమ్మె
పెరుమన్ రైలు ప్రమాదం
ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
గుంటూరు రైలు ట్రాన్సిట్
తిరువంతపురం-మంగళూరు అధిక వేగం ప్రయాణీకుల కారిడార్
కేరళ రైల్వే స్టేషన్లు వార్షిక ప్రయాణీకుల ఆదాయ వివరాలు
తూర్పు, ఈశాన్య భారత రైలు మార్గములు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు)
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
సాహిబ్ గంజ్ లూప్
గ్రాండ్ కార్డ్
హౌరా-న్యూ జల్పైగురి రైలు మార్గము
బరౌని-గౌహతి రైలు మార్గము
హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
శాఖా రైలు మార్గములు/ విభాగములు
ఆండాళ్ - సైంతియా శాఖ రైలు మార్గము
అసన్సోల్ - గయా విభాగం
అసన్సోల్ - పాట్నా విభాగం
అసన్సోల్ - టాటానగర్ - ఖరగ్‌పూర్ రైలు మార్గము
బిరబి సైరంగ్ రైల్వే
బఖ్తియర్పూర్ - తిలియ రైలు మార్గము
బంకురా - మసగ్రం రైలు మార్గము
బర్ధమాన్ - అసన్సోల్ విభాగం
బరౌని - కతిహార్ విభాగం
బరౌని - గోరఖ్‌పూర్, రక్సౌల్, జైనగర్ రైలు మార్గములు
బరౌని - సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ - హాజీపూర్ రైలు మార్గము
బరౌని - సమస్తిపూర్ విభాగం
బర్హర్వ - అజీంగంజ్ - కట్వ లూప్ మార్గము
డార్జిలింగ్ హిమాలయ రైల్వే
ఫతుహ - తిలియ రైలు మార్గము
గయా - కియుల్ రైలు మార్గము
గయా - మొఘల్సరాయ్ విభాగం
గౌహతి - లుండింగ్ విభాగం
హల్దిబారి - న్యూ జల్పైగురి రైలు మార్గము
జసిధి దుమ్కా రాంపూర్హట్ రైలు మార్గము
ఝార్సుగుడా - విజయనగరం రైలు మార్గము
ఝరియా కోల్ ఫీల్డ్ రైలు నెట్వర్క్
కతిహార్ - సిలిగురి రైలు మార్గము
ఖరగ్‌పూర్ - పూరి రైలు మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం విభాగం
లాల్గోల, గేడే శాఖ రైలు మార్గములు
లుండింగ్ - అగర్తల రైలు మార్గము
లుండింగ్ - దిబ్రుగార్హ విభాగం
మధుపూర్ - గిరిదిహ్ రైలు మార్గము
మొకామ - బరౌని విభాగం
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ రైలు మార్గము వయా హాజీపూర్, రక్సౌల్, సీతమర్హీ]
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
ముజఫర్‌పూర్ - సీతమర్హీ విభాగం
ముజఫర్‌పూర్ - హాజీపూర్ విభాగం
నేతాజీ ఎస్.సి.బోస్ ఘొమొహ్ - హతియా రైలు మార్గము
న్యూ జల్పైగురి - అలీపూర్‌ద్వార్ జంక్షన్ - సముక్తల రోడ్ రైలు మార్గము
న్యూ జల్పైగురి - న్యూ బోంగాయిగాన్ విభాగం
న్యూ బోంగాయిగాన్ - గౌహతి విభాగం
పాట్నా - గయా రైలు మార్గము
పాట్నా - మొఘల్సరాయ్ విభాగం
సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ విభాగం
టాటానగర్ - బిలాస్పూర్ విభాగం
కోలకతా చుట్టూ రైలు మార్గములు
హౌరా - బర్ధమాన్ ప్రధాన రైలు మార్గము
హౌరా - బర్ధమాన్ కార్డ్
షెఒరఫులి - బిష్ణుపూర్ శాఖ రైలు మార్గము
సీల్డా - రాణాఘాట్ రైలు మార్గము
సీల్డా - హస్నాబాద్ - బంగోన్ - రాణాఘాట్ రైలు మార్గము
సీల్దా దక్షిణ రైలు మార్గములు
బర్సాత్ బసిర్హాత్ రైల్వే
హౌరా - ఖరగ్‌పూర్ రైలు మార్గము
సంత్రాగచ్చి - అంత శాఖా రైలు మార్గము
మోనోరైల్
ఐజ్వాల్ మోనోరైల్
కోలకతా మోనోరైల్
పాట్నా మోనోరైల్
జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి
అహ్మద్‌పూర్ కట్వ రైల్వే
బంకురా దామోదర్ రైల్వే
బుర్ద్వాన్ కట్వ రైల్వే
భుఖ్తియార్పూర్ బీహార్ లైట్ రైల్వే
ఫుత్వః-ఇస్లాంపూర్ లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
కాళీఘాట్ ఫాల్టా రైల్వే
బెంగాల్ ప్రావిన్షియల్ రైల్వే
మయూర్భంజ్ స్టేట్ రైల్వే
ది చెర్ర కంపనీగంజ్ స్టేట్ రైల్వేస్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
భారత్ భారీ ఉద్యోగ్ నిగమ్
బ్రైత్‌వైట్ & కో లిమిటెడ్
బర్న్ స్టాండర్డ్ కంపెనీ
భారత్ వాగన్, ఇంజనీరింగ్
బ్రైత్‌వైట్, బర్న్ & జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హర్నుట్
పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు
అంగ ఎక్స్‌ప్రెస్
అనన్య ఎక్స్‌ప్రెస్
అమృత్సర్ మెయిల్
అరణ్యక ఎక్స్‌ప్రెస్
అరుణాచల్ ఎక్స్‌ప్రెస్
అస్సాం మెయిల్
ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్
ఆనంద్ విహార్ ముజఫర్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - పాట్నా ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - రాజేంద్ర నగర్ వయా. ఫైజాబాద్ ఎక్స్‌ప్రెస్
ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్ (రైలు)
ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్
కచార్ ఎక్స్‌ప్రెస్
కల్కా మెయిల్
కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్
కామరూప్ ఎక్స్‌ప్రెస్
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
కోలకతా షాలిమార్ - పాట్నా దురంతో ఎక్స్‌ప్రెస్
కోల్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్
గంగా కావేరి ఎక్స్‌ప్రెస్
గంగా సాగర్ ఎక్స్‌ప్రెస్
గణదేవత ఎక్స్‌ప్రెస్
గౌర్ ఎక్స్‌ప్రెస్
గౌహతి బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ (కజిరంగా ఎక్స్‌ప్రెస్)
చంబల్ ఎక్స్‌ప్రెస్
చెన్నై మెయిల్
జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్
డార్జిలింగ్ మెయిల్
డూన్ ఎక్స్‌ప్రెస్
తిరుచిరాపల్లి - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తిర్హుట్ ఎక్స్‌ప్రెస్
దర్భాంగా - బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్
దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్
ధౌలి ఎక్స్‌ప్రెస్
నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్
పశ్చిమ బెంగాల్ సంపర్క్ క్రాంతి
పాట్నా - కోటా ఎక్స్‌ప్రెస్
పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్
పూర్వా ఎక్స్‌ప్రెస్
ప్రథమ్ స్వత్రంతతా సంగ్రాం ఎక్స్‌ప్రెస్
ఫరక్కా ఎక్స్‌ప్రెస్
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
బాంద్రా - పాట్నా ఎక్స్‌ప్రెస్
బాగ్ ఎక్స్‌ప్రెస్
బ్రహ్మపుత్ర మెయిల్
బ్లాక్ డైమండ్ ఎక్స్‌ప్రెస్
భాగల్పూర్ - ఆనంద్ విహార్ టెర్మినల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
భాగిరతి ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ దురంతో ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
మగధ ఎక్స్‌ప్రెస్
మణికర్ణిక ఎక్స్‌ప్రెస్
మిథిలా ఎక్స్‌ప్రెస్
ముజఫర్‌పూర్ ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
మైత్రీ ఎక్స్‌ప్రెస్
మైథిలి ఎక్స్‌ప్రెస్
రాంచి రాజధాని ఎక్స్‌ప్రెస్
రాజధాని ఎక్స్‌ప్రెస్- రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్
విక్రమషీలా ఎక్స్‌ప్రెస్
శక్తిపుంజ్ ఎక్స్‌ప్రెస్
శిప్రా ఎక్స్‌ప్రెస్
శ్రమజీవి ఎక్స్‌ప్రెస్
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్
సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సీల్దా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్
సూరత్ - ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
సూరత్ భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్
హజార్ద్వారి ఎక్స్‌ప్రెస్
హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్
హౌరా - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
హౌరా - ఢిల్లీ యువ ఎక్స్‌ప్రెస్
హౌరా - ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
హౌరా - న్యూ జల్పైగురి శతాబ్ది
హౌరా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు
సిన్ఘాబాద్ రైల్వే స్టేషను - రోహన్పూర్ రైల్వే స్టేషను
గేడె రైల్వే స్టేషను - దర్శన రైల్వే స్టేషను
పెట్రపోలె - బెనపోలె
బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు
మహిసాసన్ - షాహ్బజ్పూర్
రాదికాపూర్ - బిరాల్
చంగ్రబంధ - బురిమారి
హల్దిబరి - చిలహతి
గితల్దహ - మొగల్హాట్
భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు
రక్సౌల్
బైర్గానియా
జైనగర్ , బీహార్
జోగ్బని
లౌకాహ్ బజార్
తకుర్గంజ్
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
పశ్చిమ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు)
కొంకణ్ రైల్వే
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
ముంబై-చెన్నై రైలు మార్గము
జైపూర్-అహ్మదాబాద్ రైలు మార్గము
బ్రాంచ్ మార్గములు / విభాగాలు
అహ్మదాబాద్-విరాంగం రైలు మార్గము
భూసావల్-కళ్యాణ్ రైలు మార్గము
గాంధిధామ్-అహ్మదాబాద్ ప్రధాన రైలు మార్గము
గాంధిధామ్-భుజ్ రైలు మార్గము
గాంధిధామ్-కాండ్ల పోర్ట్ రైలు మార్గము
గాంధిధామ్-పాలన్పూర్ రైలు మార్గము
గాంధిధామ్-శమఖిఅలి రైలు మార్గము
జోధ్‌పూర్-భటిండా రైలు మార్గము
పోర్బందర్-జెతల్సర్
మలియా మియానా-వంకనేర్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్-మునబారో రైలు మార్గము
ముంబై దాదర్-షోలాపూర్ రైలు మార్గము
నాగ్‌పూర్-భూసావల్ రైలు మార్గము
రాజ్‌కోట్–సోమనాథ్
శమఖిఅలి-మలియా మియానా రైలు మార్గము
షోలాపూర్-గుంతకల్ రైలు మార్గము
సురేంద్రనగర్-భావ్‌నగర్ రైలు మార్గము
విరాంగం-మహేశన రైలు మార్గము
విరాంగం-మలియా మియానా రైలు మార్గము
విరాంగం-ఓఖా
విరాంగం -సురేంద్ర నగర్
వంకనేర్-సురేంద్ర నగర్ రైలు మార్గము
ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు
పశ్చిమ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మధ్య రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
ట్రాన్స్-హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మెట్రో రైలు
ముంబై మెట్రో
నవీ ముంబై మెట్రో
మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్, అహ్మదాబాద్
గ్రేటర్ నాసిక్ మెట్రో
సూరత్ మెట్రో
పూనే మెట్రో
నాగ్‌పూర్ మెట్రో
మోనో రైల్
అహ్మదాబాద్ మోనోరైల్
రైలు మార్గము 1 (ముంబై మోనోరైల్)
ముంబై మోనోరైల్
నవీ ముంబై మోనోరైల్
పూనే మోనోరైల్
జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి
నాగ్‌పూర్ చత్తీస్‌గఢ్ రైల్వే
బరసి లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
సాల్సెట్టే-ట్రాంబే రైల్వే
భావ్‌నగర్ ట్రామ్వే
భావ్‌నగర్ స్టేట్ రైల్వే
గైక్వార్ బరోడా స్టేట్ రైల్వే
వెస్ట్ ఇండియా పోర్చుగీస్ రైల్వే
బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే
కచ్ స్టేట్ రైల్వే
పేరు పొందిన రైలు బండ్లు రైల్వే (విభాగాలు) డివిజన్లు
భూసావల్ రైల్వే డివిజను
పూణే రైల్వే డివిజను
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
భారతదేశం సబర్బన్ రైల్వే
ముంబై సబర్బన్ రైల్వే
పూణే సబర్బన్ రైల్వే
ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్
పూణే - ముంబై - అహ్మదాబాద్ హై-స్పీడ్ ప్రయాణికుల కారిడార్
మధ్య భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు) బ్రాంచ్ మార్గములు / విభాగాలు
బినా-కట్నీ రైలు మార్గము
టాటానగర్-బిలాస్పూర్ విభాగం
బిలాస్పూర్-నాగపూర్ విభాగం
నాగపూర్-భూసావల్ విభాగం
అలహాబాద్-జబల్పూర్ విభాగం
జబల్పూర్-భూసావల్ విభాగం
ఆగ్రా-భోపాల్ విభాగం
భోపాల్-నాగపూర్ విభాగం
నాగపూర్-హైదరాబాద్ రైలు మార్గము
నార్కడ్-అమరావతి రైలు మార్గము
ఢిల్లీ-రాజ్హరా-జగదల్పూర్ రైలు మార్గము
మోనో రైల్ జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి
నాగపూర్ ఛత్తీస్‌గఢ్ రైల్వే
రాజపుతానా-మాల్వా రైల్వే
జీవంలేని రైల్వేలు రైల్వే కంపెనీలు రైలు రవాణా
ఛత్తీస్‌గఢ్ రైలు రవాణా
మధ్య ప్రదేశ్ రైలు రవాణా
ఉత్తరాఖండ్ రైలు రవాణా
ఉత్తర ప్రదేశ్ రైలు రవాణా
ఇవి కూడా చూడండి