Jump to content

విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్

వికీపీడియా నుండి
విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్
Visakhapatnam-Kirandul Passenger
Kirandul passenger in Araku valley.
సారాంశం
రైలు వర్గంPassenger
తొలి సేవఏప్రిల్ 30, 1968
ప్రస్తుతం నడిపేవారుతూర్పు తీర రైల్వే
ప్రయాణికుల దినసరి సంఖ్యSleeper-72, First class-36, Chair car-540
మార్గం
మొదలువిశాఖపట్నం
గమ్యంకిరండల్
ప్రయాణ దూరం469 కి.మీ. (291 మై.)
సగటు ప్రయాణ సమయం13 గంటల 55 నిమిషాలు (up) and 14 గంటల 30 నిమిషాలు (down)
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)58501 / 58502
సదుపాయాలు
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
చూడదగ్గ సదుపాయాలుStandard Indian Railway coaches
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం33 km/h (21 mph) (up), 32 km/h (20 mph) (down) including halts

విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ప్యాసింజర్ రైలు. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను, కిరండల్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

జోను, డివిజను

[మార్చు]

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని తూర్పు తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య

[మార్చు]
  • రైలు నంబరు: 58501 - విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్
  • రైలు నంబరు: 58502 - కిరండల్ - విశాఖపట్నం ప్యాసింజర్

సమయ పట్టిక

[మార్చు]

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

[మార్చు]

ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్
నర్సీపట్నం వద్ద కిరండల్ - విశాఖపట్నంప్యాసింజర్

మూలాలు

[మార్చు]