తెలుగు సినిమాలు 1982
Jump to navigation
Jump to search
ఈ యేడాది 85 చిత్రాలు విడుదలయ్యాయి. విజయమాధవీ కంబైన్స్ 'బొబ్బిలిపులి' సెన్సార్ సమస్యలు ఎదుర్కొని, ఆలస్యంగా విడుదలై సంచలన విజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. 'జస్టిస్ చౌదరి' కూడా సూపర్‌హిట్ అయి, 250 రోజులు ప్రదర్శితమైంది. ఇంకా "అనురాగదేవత, నా దేశం, ప్రేమమూర్తులు, స్వయంవరం, దేవత, ఇల్లాలి కోరికలు, బంగారుభూమి, ఈనాడు, ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య, గృహప్రవేశం, తరంగిణి, త్రిశూలం, నాలుగు స్తంభాలాట, పట్నం వచ్చిన పతివ్రతలు, విప్లవశంఖం, శుభలేఖ" శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇంకా "ప్రతిజ్ఞ, యమకింకరుడు" కూడా సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలిచాయి. ఇక్కడ నుండి ఉదయం ఆటల సీజన్ బాగా పెరిగి, 'ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య' - 516 రోజులు, 'తరంగిణి' - 365 రోజులు, 'త్రిశూలం' - 300 రోజులు ప్రదర్శితమయ్యాయి.
విడుదలైన చలనచిత్రాలు
[మార్చు]- తెలుగునాడు
- అందగాడు
- అనురాగదేవత
- రాగదీపం
- బంగారు కొడుకు
- తల్లీకొడుకుల అనుబంధం
- గృహప్రవేశం
- ఇద్దరు కొడుకులు
- కలియుగ రాముడు
- డాక్టర్ మాలతి
- ధర్మవడ్డీ
- కృష్ణార్జునులు
- నిప్పుతో చెలగాటం
- బంగారు కానుక
- విప్లవ శంఖం
- జయసుధ
- డాక్టర్ సినీ యాక్టర్
- మల్లెపందిరి
- ప్రేమ మూర్తులు
- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
- నాలుగు స్తంభాలాట
- కలహాల కాపురం
- జస్టిస్ చౌదరి
- శ్రీలక్ష్మీనిలయం
- శుభలేఖ
- రాధమ్మ మొగుడు
- కోరుకున్న మొగుడు
- పెళ్ళిళ్ళపేరయ్య
- నివురుగప్పిన నిప్పు
- మహాప్రస్థానం (సినిమా)
- చందమామ
- గోపాలకృష్ణుడు
- బొబ్బిలిపులి
- ఇది పెళ్లంటారా?
- ప్రతీకారం
- పెళ్లీడు పిల్లలు
- సీతాదేవి
- రాధా మై డార్లింగ్
- పుణ్యభూమి కళ్ళు తెరిచింది
- ప్రేమ నక్షత్రం
- స్వయంవరం
- చలాకీ చెల్లెమ్మ
- ఈ చరిత్ర ఏ సిరాతో?
- వయ్యారి భామలు వగలమారి భర్తలు
- గోల్కొండ అబ్బులు
- జగన్నాధ రథచక్రాలు
- పగబట్టిన సింహం
- కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి
- ఎంత ఘాటు ప్రేమయో
- దేవత
- జగ్గు
- కృష్ణావతారం
- మేఘసందేశం
- టింగు రంగడు
- పట్నం వచ్చిన పతివ్రతలు
- ఏకలవ్య
- పూల పల్లకి
- బిల్లా రంగా
- షంషేర్ శంకర్
- యమకింకరుడు
- తెలుగువాడు
- ఇల్లాలి కోరికలు
- నాదేశం
- తరంగిణి
- ప్రేమ సంకెళ్ళు
- మొండిఘటం
- కొత్తనీరు
- ఇల్లంతా సందడి
- మంచుపల్లకి
- భక్త ధృవ మార్కండేయ
- కదలి వచ్చిన కనకదుర్గ
- బంధాలు అనుబంధాలు
- ఓ ఆడది ఓ మగాడు
- కలవారి సంసారం
- అనంతరాగాలు
- ప్రళయరుద్రుడు
- ఈనాడు
- త్రిశూలం
- యువరాజు
- బలిదానం
- మనిషికో చరిత్ర
- నవోదయం
- ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు
- ఏది ధర్మం ఏది న్యాయం
- నిజం చెబితే నేరమా
- నెలవంక
- ప్రేమపిచ్చోళ్ళు
- బెజవాడ బెబ్బులి
- ప్రళయగర్జన
- అక్కమొగుడు చెల్లెలి కాపురం
- కుంకుమ తిలకం
- ముద్దుల మొగుడు
- ధర్మ పోరాటం
- పల్లెటూరి మొనగాడు
- గాజు బొమ్మలు
- ఊరంతా సంక్రాంతి
- ఇదికాదు ముగింపు
- పిచ్చిపంతులు
- ముందడుగు
- సింహం నవ్వింది
- మా ఇంటాయన కథ
- ఈ దేశంలో ఒకరోజు
- కోడలు కావాలి
- అభిలాష
- కిరాయి కోటిగాడు
- ప్రజాశక్తి
- రాముడుకాదు కృష్ణుడు
- అమాయక చక్రవర్తి
- చట్టానికి వేయికళ్లు
- రెండు జెళ్ళ సీత
- కీర్తి కాంత కనకం
- బందిపోటు రుద్రమ్మ
- ముగ్గురు మొనగాళ్ళు
- ఈ పిల్లకు పెళ్ళవుతుందా
- తోడూ నీడ
- శక్తి
- రాజకుమార్
- మూడు ముళ్ళు
- పోలీసు వెంకటస్వామి
- రాకాసి లోయ
- ధర్మాత్ముడు
- కళ్యాణ వీణ
- శ్రీరంగ నీతులు
- ప్రజారాజ్యం
- దేవీ శ్రీదేవి
- భార్యాభర్తల సవాల్
- కాలయముడు
- నేటి భారతం
- సింహపురి సింహం
- అగ్నిసమాధి
- ఖైదీ
- శుభ ముహూర్తం
- లంకెబిందెలు
- చండీరాణి
- త్రివేణి సంగమం
- రుద్రకాళి
- మూగవాని పగ
- మా ఇంటికి రండి
- పోరాటం
- మనిషికి మరోపేరు
- కొంటె కోడళ్ళు
- పులిదెబ్బ
- చండి చాముండి
- విముక్తికోసం
- సంఘర్షణ
- రాజు రాణీ జాకి
- మరో మాయాబజార్
- చిలక జోస్యం
- అడవి సింహాలు
- పల్లెటూరి పిడుగు
- కోకిలమ్మ
- బహుదూరపు బాటసారి
- ఆంధ్రకేసరి
- చండశాసనుడు
- సిరిపురం మొనగాడు
- సాగరసంగమం
- శివుడు శివుడు శివుడు
- పులి బెబ్బులి
- రంగులపులి
- అమాయకుడు
- అసాధ్యుడు
- గూఢచారి నెం.1
- దుర్గాదేవి
- అగ్నిజ్వాల
- మగమహారాజు
- గ్రహణం విడిచింది
- రామరాజ్యంలో భీమరాజు
- రోషగాడు
- ముక్కుపుడక
- స్వరాజ్యం
- కోటికొక్కడు
- మా ఇంటి ప్రేమాయణం
- పండంటి కాపురానికి 12 సూత్రాలు
- అమరజీవి
- పన్నీరు పుష్పాలు
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |