ఈ దేశంలో ఒకరోజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ దేశంలో ఒకరోజు
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
తారాగణం సాయిచంద్,
కవిత,
రాజేంద్రప్రసాద్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ దేశంలో ఒకరోజు 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వేజెళ్ల సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిచంద్, కవిత, రాజేంద్రప్రసాద్ నటించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
  • సంగీతం: శివాజీరాజా
  • రచన: పరుచూరి గోపాలకృష్ణ
  • ఛాయాగ్రహణం: లక్ష్మణ్
  • పాటలు: రోహిణీ కుమార్, నెల్లుట్ల
  • నిర్మాణ సంస్థ:కుమారరాజా పిక్చర్స్

పాటల జాబితా

[మార్చు]

1.అమ్మానీకు నేను అమ్మనైనాను ఈ జన్మలో, రచన: ఆత్రేయ, గానం.పులపాక సుశీల

2. ఈ తేనెలు కురిసే తెలుగు పదాలు , రచన: రోహిణి కుమార్, గానం.వాణి జయరాం

3.పద్మావతి హృత్సుమ మత్త బృంగం పరాత్పరం (పద్యం),సాంప్రదాయం , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.భళిరా ఈ దేశమెంతో బరితెగించి పోయేరా , రచన: డా.నెల్లుట్ల, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

5.వెన్నెలలోన వేకువలోన నిన్ను చూడనా, రచన: డా.నెల్లుట్ల, గానం.ప్రకాశరావు, వాణి జయరాం.

6.సాములు ఓ సాములు వెండిమబ్బు , రచన: డా.నెల్లుట్ల,గానం . వాణి జయరాం.

మూలాలు

[మార్చు]

1. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.