Jump to content

ఇల్లంతా సందడి

వికీపీడియా నుండి
ఇల్లంతా సందడి
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం యు.యస్.ఆర్.మోహనరావు
తారాగణం చంద్రమోహన్ ,
ప్రభ,
నూతన్ ప్రసాద్
సంగీతం కృష్ణ చక్ర
నిర్మాణ సంస్థ మహీజ ఫిల్మ్స్
భాష తెలుగు

ఇల్లంతా సందడి 1982లో విడుదలైన తెలుగు సినిమా. మహీజ ఫిల్మ్స్ పతాకంపై యు.ఎస్.ఆర్.మోహనరావు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, ప్రభ, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రేలంగి నరసింహారావు
  • స్టుడియో: రాజ్యలక్ష్మి కంబైన్స్
  • నిర్మాత: యు.ఎస్.ఆర్.మోహన రావు
  • సంగీతం: కృష్ణ - చక్ర
  • పబ్లిసిటీ డిజైన్స్: కొండపనేని రామలింగేశ్వర రావు
  • విడుదల తేదీ: 1982 నవంబరు 14


పాటల జాబితా

[మార్చు]

1. పదరా సోదరా ఇంటికి పదరా సోదరా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం .

2.వద్దు బాబోయ్ పెళ్లొద్దు బాబోయ్ మొదట మొదట, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

3.ఎవ్వరు పిలిచినా నే తయ్యారు , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పులపాక సుశీల బృందం

4 .వచ్చేవారికి స్వాగతం వెళ్లేవారికి వీడ్కోలు , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల బృందం

5.కళ్యాణం శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండుగ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.కాముడా కాముడా కట్టుకున్న మొగుడా, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Illantha Sandhadi (1982)". Indiancine.ma. Retrieved 2020-08-18.

2.ghantasala galaamrutamu ,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]