దుర్గాదేవి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుర్గాదేవి
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం నందం హరిశ్చంద్రరావు
తారాగణం మోహన్ బాబు,
జయసుధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ విజయ మాధవీ పిక్చర్స్
భాష తెలుగు

దుర్గాదేవి విజయమాధవి పిక్చర్స్ బ్యానర్‌పై నందం హరిశ్చంద్రరావు దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ జంటగా వడ్డే కిషోర్, వడ్డే శోభనాద్రి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1983, జూలై 8వ తేదీన విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: నందం హరిశ్చంద్రరావు
  • నిర్మాతలు: వడ్డే కిషోర్, వడ్డే శోభనాద్రి
  • సంగీతం: జె.వి.రాఘవులు


పాటల జాబితా

[మార్చు]

1.అసలే టిక్కలోడ్ని అందులో ఒక చిన్నారాణి , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

2.కుమిలి కుమిలి ఏడవకే కుందనపు బొమ్మ, రచన: వేటూరి, గానం.పులపాక సుశీల

3.తుమ్మ బంక అంటుకుంది అమ్మలక్కరో, రచన: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

4.నమస్తే నమస్తుభ్యం సమస్తం నాకు లభ్యం , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

5.పిల్లనగ్రోవి ఊదినవాడు ఎవ్వడే , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం

6.పేరంటానికి పిలిచేవేళ మాఇంటిదాకా ఓ చిలక , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల .

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Durga Devi (Nandam Harishchandra Rao) 1983". ఇండియన్ సినిమా. Retrieved 8 September 2022.

. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లంకెలు

[మార్చు]