బలిదానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1983 జనవరి 1 న విడుదలైన బలిదానం చిత్రంలో శోభన్ బాబు, మాధవి,జగ్గయ్య, నూతన్ ప్రసాద్, రావు గోపాలరావు నిర్మలమ్మ,మొదలగు తారాగణం నటించారు. ఈ చిత్రానికి ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకుడు కాగా, సంగీతం చక్రవర్తి అందించారు.

బలిదానం
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.ఎ.చంద్రశేఖర్
తారాగణం శోభన్ బాబు,
మాధవి
నిర్మాణ సంస్థ సంతోష్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

దర్శకుడు: ఎస్. ఎ. చంద్రశేఖర్

సంగీతం:చక్రవర్తి

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
కళ్ళుచూడు గోపి చక్రవర్తి బాలు, సుశీల
చిటపట లాడుచు వేటూరి చక్రవర్తి బాలు, సుశీల,లత
నా ముని వేళ్ళకు ఆత్రేయ చక్రవర్తి బాలు,సుశీల
పో మరచిపో గోపి చక్రవర్తి బాలు

5.భోగమంటే భోగమా తొలిచూలు వైభోగం , రచన: గోపి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల బృందం, ఎం.రమేష్

6.మంచి కోసమే కోరినందుకు , రచన: గోపి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]

1. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బలిదానం&oldid=4237470" నుండి వెలికితీశారు