పెళ్ళిళ్ళ పేరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెళ్ళిళ్ళ పేరయ్య 1982 జూన్ 18 విడుదలైన తెలుగు చిత్రం..జి.వి.కె. కంబైన్స్ నిర్మించిన ఈ చిత్రానికి కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించారు.చంద్రమోహన్, ప్రభ, నటించిన ఈ చిత్రానికి సంగీతం. జె.వి. రాఘవులు సమకూర్చారు .

పెళ్ళిళ్ళ పేరయ్య
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.శేషగిరిరావు
తారాగణం చంద్రమోహన్ ,
ప్రభ
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ మల్లెమాల క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

చంద్రమోహన్

ప్రభ


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కొమ్మినేని శేషగిరిరావు

సంగీతం: జె.వి.రాఘవులు

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం శిష్ట్లా జానకి, పి సుశీల , ఎస్.పి.శైలజ,రాజా.

నిర్మాణ సంస్థ: జి.వి.కె కంబైన్స్

విడుదల తేది:1982 జూన్ 18.

పాటల జాబితా

[మార్చు]

1.ఏయ్ ఏయ్ ఏం చేద్దాం ఓయ్ ఓయ్ , రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

2.వేళయింది వేళయిoది వేసవి ఎండలో , రచన: ఆత్రేయ, గానం.పులపాక సుశీల

3.శోభనం మనకు శోభనం , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ పి శైలజ, రాజా

4.హాత్ మె పైసా నహితో కైసా ,..ఆడదంటే , రచన: ఆత్రేయ, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రాజా.


మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.