కుంకుమ తిలకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుంకుమ తిలకం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం మాగంటి మురళీమోహన్,
జయసుధ
నిర్మాణ సంస్థ శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

కుంకుమ తిలకం 1983 జనవరి 28లో విడుదలైన తెలుగు చిత్రం.మురళీమోహన్,జయసుధ, జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం బి.భాస్కరరావు .సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • ఛాయాగ్రహణం: సత్తిబాబు (ఎం.సత్యనారాయణరెడ్డి)
  • దర్శకుడు: బి.భాస్కరరావు
  • సంగీత దర్శకుడు: చెళ్లపిళ్ల సత్యం
  • గీత రచయిత: గోపి
  • నేపద్యగానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల, కె.జె.యేసుదాస్, ఎస్.జానకి,

పాటల జాబితా

[మార్చు]

1.ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా , రచన: గోపి, గానం.పులపాక సుశీల, కె.జె.యేసుదాస్

2.చిట్టి నాన్నా నువ్వే చిన్ని దీపం వెలుగేలేని ఈ ఇంట, రచన: గోపి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

3.నీ వయసే పదహారు ఆ సొగసు జలతారు , రచన: గోపీ, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

4.నీవే కదా మా ఇలవేలుపు నీ చిరునవ్వే , రచన: గోపి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

5.మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి , రచన: గోపి, గానం.కె.జె.యేసుదాస్, పి.సుశీల బృందం

6.మోమున వెలిసే కుంకుమ తిలకం, రచన: గోపి, గానం.కె.జె.ఏసుదాస్, పి.సుశీల.

బయటి లంకెలు

[మార్చు]

ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు