గాజు బొమ్మలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాజు బొమ్మలు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కోనేరు రవీంద్రనాథ్
తారాగణం శరత్‌బాబు ,
సంగీత
నిర్మాణ సంస్థ నటనాలయ కంబైన్స్
భాష తెలుగు

గాజు బొమ్మలు 1983, ఫిబ్రవరి 11న విడుదలైన తెలుగు సాంఘికచలనచిత్రం[1]. కోనేరు రవీంద్రనాథ్ దర్శకత్వంలో, శరత్ బాబు , సరిత నటించిన ఈ చిత్రానికి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చాడు .

సాంకేతికవర్గం

[మార్చు]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.ఇది ప్రజారాజ్య ప్రారంభం, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.ఎగసిపడే మేరసిపడే సాగరకెరటం , రచన: వేటూరి, గానం.కె.జె.యేసుదాస్, పి.ఎస్.లతారాణి

3.కీలుబొమ్మలు తోలుబొమ్మలు , రచన: ఆత్రేయ, గానం.కె.జె.యేసుదాస్, ఎస్.పి శైలజ

4 . మల్లెలాంటి చిన్నది మనువాడనున్నది , రచన: ఆత్రేయ, గానం.పి.ఎస్.లతారాణి, వి.కృష్ణమూర్తి,బృందం

5.రివ్వు రివ్వు పావురాలు నవ్వుకున్న , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి శైలజ, నందమూరి రాజా కోరస్

6 వెలుగు ఉదయం సాయం లేదు , రచన: ఆత్రేయ, గానం.కె..జె.ఏసుదాస్ కోరస్

మూలాలు

[మార్చు]

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లింకులు

[మార్చు]