పులిదెబ్బ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పులిదెబ్బ1983 డిసెంబర్ 16 న విడుదల. కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో , పి.ఎన్.ఆర్. పిక్చర్స్ పతాకంపై , నిర్మించిన ఈ చిత్రంలో. శరత్ బాబు, నరేష్, సిల్క్ స్మిత ముఖ్యపాత్రలు పోషించారు.సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు.

పులిదెబ్బ
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.యస్.ఆర్.దాస్
నిర్మాణం పింజల నాగేశ్వరరావు
తారాగణం శరత్‌బాబు ,
స్మిత
నిర్మాణ సంస్థ పి.యన్.ఆర్. పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • నరేష్
  • శరత్‌బాబు
  • సుదర్శన్
  • త్యాగరాజు
  • కాంతారావు
  • పి.ఆర్.వరలక్ష్మి
  • స్మిత
  • స్వప్న ప్రియ (తొలిపరిచయం)

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, మాటలు: ఆదుర్తి నరసింహమూర్తి
  • దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్
  • పాటలు:రాజశ్రీ
  • సంగీతం: సత్యం
  • ఛాయాగ్రహణం: సాయి ప్రసాద్
  • కళ:ఎం.కృష్ణ
  • నృత్యాలు: సలీం
  • కూర్పు: కె.రామమోహనరావు

పాటల జాబితా

[మార్చు]

1.ఎంత బాగున్నది ఈ భజన ఎవరు , రచన: రాజశ్రీ, గానం.శిష్ట్లా జానకి బృందం

2.జోరువాన పడుతుంది పైన హొరుగాలి , రచన: రాజశ్రీ, గానం.శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల

3.మేనత్త కూతుర్ని మీ అందరికీ హు అంటే , రచన: రాజశ్రీ, గానం.ఎస్.జానకి

4 . సింగపూరు చిన్నదాన్నిరోయే బావ , రచన: రాజశ్రీ, గానం.ఎస్.జానకి

మూలాలు

[మార్చు]

ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.