Jump to content

ప్రేమ సంకెళ్ళు

వికీపీడియా నుండి

ప్రేమ సంకెళ్ళు తెలుగు చలన చిత్రం 1982 సెప్టెంబర్ 6న విడుదల. విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నరేష్ , శ్యామల గౌరి జంటగా నటించారు.సంగీతం రమేష్ నాయుడు సమకూర్చారు.

ప్రేమ సంకెళ్ళు
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం నరేష్,
శ్యామల గౌరి,
జగ్గయ్య
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణా మూవీస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • నరేష్
  • శ్యామల గౌరి
  • జగ్గయ్య
  • గిరిబాబు
  • సత్యనారాయణ
  • మంజుల

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకురాలు: విజయ నిర్మల
  • సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
  • సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ పి.శైలజ

పాటల జాబితా

[మార్చు]

1.ఎందుకమ్మా గోరింక నామీద ఇంత అలక , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

2.మెరుపులా మెరిశావు వలపులా కలిశావు, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల

3.ముద్దొస్తున్నాివబ్బాయి మద్దెల సన్నాయి , రచన: వేటూరి, గానం.పి . సుశీల

4.నవ్వుల నడుమ పువ్వుల జల్లు పువ్వుల నడుమ, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.నీలాల గగనాలు నీవై నీలోని ఉదయాలు నావై , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.ఒంటరిగున్న రాతిరి తుంటరిగున్న సుందరి, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ ,బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.