Jump to content

ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 25°26′38″N 78°33′12″E / 25.4439°N 78.5534°E / 25.4439; 78.5534
వికీపీడియా నుండి
ఝాన్సీ
భారతీయ రైల్వేలు
General information
Locationలాల్ బహాదుర్ శాస్త్రి, ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్
భారత దేశం
Coordinates25°26′38″N 78°33′12″E / 25.4439°N 78.5534°E / 25.4439; 78.5534
Elevation260 మీటర్లు (850 అ.)
Owned byభారతీయ రైల్వేలు
Operated byఉత్తర మధ్య రైల్వే మండలం
Line(s)
Platforms7
Tracks13
Construction
Structure typeభూమిపై కలదు
Parkingకలదు
Bicycle facilitiesకలదు
Other information
Statusనిర్వాహణ లో కలదు
Station codeJHS
జోన్లు ఉత్తర మధ్య రైల్వే జోన్
డివిజన్లు ఝాన్సీ రైల్వే డివిజన్
History
Opened1880
Electrified1986-87

ఝాన్సీ రైల్వే జంక్షన్ ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఉంది. ఝాన్సీ ఉత్తర మధ్య రైల్వే జోన్ లో కలదు. ఝాన్సీ రైల్వే జంక్షన్ ను అనేక  వేగవంతమన రైలుబండ్ల హాల్ట్ గా ఊపయోగిస్తున్నారు. ఝాన్సీ భారతదేశం లో అత్యంత రద్దీ కలిగిన రైల్వేస్టేషన్లలో ఒకటి. ఝాన్సీ ఉత్తర మధ్య రైల్వే జోన్ లో డివిజన్. ఝాన్సీ, ఢిల్లీ - ముంబయి, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము లో కలదు. 

ఝాన్సీ రైల్వే జంక్షన్ మీదుగా ప్రయాణించే రైలుబండ్ల వివరాలు

[మార్చు]
రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12621/22 తమిళనాడు ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ప్రతిరోజూ
12615/16 గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ప్రతిరోజూ
12625/26 కేరళ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ప్రతిరోజూ
12861/62 విశాఖపట్నం - హజరత్ నిజాముద్దీన్ లింకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం రైల్వేస్టేషను హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ప్రతిరోజూ
12723/12724 తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషను న్యూఢిల్లీ రైల్వే స్టేషను ప్రతిరోజూ
22415/22416 ఆంధ్రప్రదేశ్ ఎ.సి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషను ప్రతిరోజూ
12722/21 దక్షిణ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం రైల్వే స్టేషను హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ప్రతిరోజూ
సమతా ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషను మంగళ,శని వారాలు తప్ప
22691 / 22692 బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ప్రతిరోజూ
12317/18 పంజాబ్ మెయిల్ మెయిల్ ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై ఫిరోజ్‌పూర్ ప్రతిరోజూ
12433/34 చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సోమవారం,శని వారం

మూలాలు

[మార్చు]