Jump to content

కొలాడ్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
కొలాడ్ రైల్వే స్టేషను
General information
Owned byభారతీయ రైల్వేలు
Line(s)కొంకణ్ రైల్వే
Services
కి.మీ.లు
పన్వేల్ (సిఎస్‌టిఎం) కు
0 రోహా (ఆర్‌ఎన్)
13 కొలాడ్
24 ఇందాపూర్
30 మన్‌గావ్
41 గోరేగావ్ రోడ్
47 వీర్
55 సేప్ వామనే
63 కరంజడి
71 విన్హేరే
నటువాడి టన్నెల్ (4 కి.మీ.)
81 దివాన్‌ ఖవాటి
98 ఖేడ్
112 అంజనీ
128 చిప్లున్
చిప్లున్ టన్నెల్ (2 కి.మీ.)
138 కమతే
సవర్డే టన్నెల్ (3 కి.మీ.)
147 సవరద
శాస్త్రి బ్రిడ్జి
పరచూరి టన్నెల్(3 కి.మీ.)
150 అరవాలి
గడ బ్రిడ్జి
171 సంగమేశ్వర్
184 ఉక్షి
కర్బుడే టన్నెల్ (6 కి.మీ.)
197 భోకే
203 రత్నగిరి
పంవాల్ వాడి వయాడక్ట్
టికే టన్నెల్ (4 కి.మీ.)
219 నివాసార్
235 అడవాలి
బెర్దేవాడి టన్నెల్ (4 కి.మీ.)
250 విలవాడే
267 రాజాపూర్ రోడ్
284 వైభవ్‌వాడి రోడ్
299 నందగావ్ రోడ్
314 కంకవాలి
333 సింధుదుర్గ్
343 కుదల్
353 జారప్
364 సవంత్వాడి రోడ్
371 మదురే
మహారాష్ట్ర రాష్ట్రం / ఆర్‌ఎన్ limits
గోవా రాష్ట్రం / కెఎడబ్ల్యుఆర్ limits
పెర్నెం టన్నెల్ (1 కి.మీ.)
382 పెర్నెం
393 తివిం
మండోవి బ్రిడ్జి
411 కర్మాలి
జుఅరి బ్రిడ్జి
427 వెర్నా
432 మజోర్డ
435 సురవాలి
438 మడ్గాం
456 బల్లీ
బార్సెం టన్నెల్ (3 కి.మీ.)
472 కానకన
గోవా రాష్ట్రం
కర్నాటక రాష్ట్రం
492 అస్నోటి
కాళి నది బ్రిడ్జి
500 కార్వార్
కార్వార్ టన్నెల్ (3 కి.మీ.)
513 హర్వాడా
528 అంకోల
526 గోకర్ణ రోడ్
555 కుంటా
568 హోన్నావర్
షరావతి బ్రిడ్జి
586 మంకి
595 మురుడేశ్వర
603 చిత్రాపూర్
609 భత్‌కళ్
617 శిరూర్
625 బైందూర్ మూకాంబికా రోడ్డు
631 బిజూర్
644 సేనపుర
658 కుందాపురా
674 బర్కూర్
690 ఉడిపి
700 ఈన్నంజె
706 పడుబిద్రి
715 నందికూర్
723 ముల్కి
732 సూరత్‌కళ్
736 తోకూర్ (కెఎడబ్ల్యుఆర్)
గురుపుర నది
హసన్ జంక్షన్(ఎంవైఎస్)కు
మంగుళూరు జంక్షన్ (పిజిటి)కు

కొలాడ్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వే లోని మొదటి రైల్వే స్టేషను. ఇది సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ రైలు మార్గము (లైన్ం లోని మునుపటి స్టేషను రోహా రైల్వే స్టేషను. ఇది మధ్య రైల్వే జోను పరిధిలోకి వస్తుంది. దీని తరువాత స్టేషను ఇందాపూర్, ఇది ఒక హాల్ట్ స్టేషను.[1] ఈ స్టేషనుకు ఒక ప్లాట్‌ఫారం ఉంది. మొత్తం 6 రైలు బండ్లు ఇక్కడ ఆగుతాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. Prakash, L. (2014-03-31). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.
  2. http://indiarailinfo.com/station/blog/kolad-kol/4423