ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 మే 2029 →
అభిప్రాయ సేకరణలు
 
Indian Election Symbol Ceiling_Fan.svg
Rammohan naidu Kinjarapu (cropped).jpg
Party యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి

Constituencies in the state. Constituencies in yellow and in pink represent seats reserved for Scheduled Castes and Scheduled Tribes respectively.

18 వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలకు ఎన్నికలు 2024 మే 13 న జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి.

పార్టీలు, పొత్తులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
టీడీపీ ఎన్.చంద్రబాబు నాయుడు 17 25[1]
బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి 6
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ 2
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ వైఎస్ షర్మిల 23
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) వి.శ్రీనివాసరావు 1
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) కె. రామకృష్ణ 1

ఇతరులు

[మార్చు]
పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
బహుజన్ సమాజ్ పార్టీ బి.పరంజ్యోతి[2] 25

అభ్యర్థులు

[మార్చు]
నియోజకవర్గం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌డీఏ ఇండియా కూటమి[3]
1 అరకు (ఎస్.టి) వైసీపీ కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి బీజేపీ కొత్తపల్లి గీత సిపిఐ (ఎం) అప్పల నర్స
2 శ్రీకాకుళం వైసీపీ పేరాడ తిలక్ టీడీపీ కింజరాపు రామ్మోహన నాయుడు కాంగ్రెస్ పి.పరమేశ్వరరావు
3 విజయనగరం వైసీపీ బెల్లాన చంద్రశేఖర్ టీడీపీ కలిశెట్టి అప్పలనాయుడు కాంగ్రెస్ బొబ్బిలి శ్రీను
4 విశాఖపట్నం వైసీపీ బొత్స ఝాన్సీ లక్ష్మి టీడీపీ మతుకుమిల్లి భరత్ కాంగ్రెస్ పులుసు సత్యనారాయణ రెడ్డి
5 అనకాపల్లి వైసీపీ బుడి ముత్యాల నాయుడు బీజేపీ సీ.ఎం.రమేష్ కాంగ్రెస్ వేగి వెంకటేష్
6 కాకినాడ వైసీపీ చలమలశెట్టి సునీల్ జనసేన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాంగ్రెస్ మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు
7 అమలాపురం (ఎస్.సి) వైసీపీ రాపాక వరప్రసాద రావు టీడీపీ జి.ఎం. హరీష్ కాంగ్రెస్ జంగా గౌతమ్
8 రాజమండ్రి వైసీపీ గూడూరి శ్రీనివాస్ బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ గిడుగు రుద్రరాజు
9 నరసాపురం వైసీపీ గూడూరి ఉమాబాల బీజేపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ కాంగ్రెస్ కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు
10 ఏలూరు వైసీపీ కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్ టీడీపీ పుట్టా మహేష్ కుమార్ కాంగ్రెస్ లావణ్య కుమారి
11 మచిలీపట్నం వైసీపీ సింహాద్రి చంద్రశేఖర్ రావు జనసేన వల్లభనేని బాలశౌరి కాంగ్రెస్ గొల్లు కృష్ణ
12 విజయవాడ వైసీపీ కేశినేని శ్రీనివాస్ (నాని) టీడీపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కాంగ్రెస్ వల్లూరు భార్గవ్
13 గుంటూరు వైసీపీ కిలారి వెంకటరోశయ్య టీడీపీ పెమ్మసాని చంద్రశేఖర్ కాంగ్రెస్ జంగాల అజయ్ కుమార్
14 నరసరావుపేట వైసీపీ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ టీడీపీ లవు శ్రీ కృష్ణ దేవరాయలు కాంగ్రెస్ గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్
15 బాపట్ల (ఎస్.సి) వైసీపీ నందిగం సురేష్ బాబు టీడీపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కాంగ్రెస్ శీలం జేసుదాస్
16 ఒంగోలు వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ ఈద సుధాకరరెడ్డి
17 నంద్యాల వైసీపీ పోచా బ్రహ్మానంద రెడ్డి టీడీపీ బైరెడ్డి శబరి కాంగ్రెస్ జె.లక్ష్మీనరసింహ యాదవ్
18 కర్నూలు వైసీపీ బి.వై. రామయ్య టీడీపీ బస్తిపాటి నాగరాజు పంచలింగాల కాంగ్రెస్ పి. జి. రామ్ పుల్లయ్య యాదవ్
19 అనంతపురం వైసీపీ మాలగుండ్ల శంకరనారాయణ టీడీపీ అంబికా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ వజ్జల మల్లికార్జున్
20 హిందూపురం వైసీపీ జె. శాంత టీడీపీ బీ.కే. పార్థసారథి కాంగ్రెస్ బి.ఎ.సమద్ షహీన్
21 కడప వైసీపీ వై.యస్.అవినాష్‌రెడ్డి టీడీపీ చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి కాంగ్రెస్ షర్మిలారెడ్డి
22 నెల్లూరు వైసీపీ వి.విజయసాయి రెడ్డి టీడీపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కాంగ్రెస్ కొప్పుల రాజు
23 తిరుపతి (ఎస్.సి) వైసీపీ మద్దిల గురుమూర్తి బీజేపీ వెలగపల్లి వరప్రసాద రావు కాంగ్రెస్ చింతా మోహన్
24 రాజంపేట వైసీపీ పి.వి.మిధున్ రెడ్డి బీజేపీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎస్.కె.బషీద్
25 చిత్తూరు (ఎస్.సి) వైసీపీ ఎన్. రెడ్డెప్ప టీడీపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు కాంగ్రెస్ ఎం.జగపతి

ప్రచారం

[మార్చు]

ఒక విశ్లేషణ ప్రకారం, రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా , రాజధాని సమస్య, వై. ఎస్. వివేకానంద రెడ్డి హత్య, వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై దాడి,[4] ఎన్. చంద్రబాబు నాయుడుపై కేసులు ప్రధాన అంశాలు.[5]అభ్యర్థులు సాధారణ ప్రజలతో మమేకమై, టీ తయారు చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, కూరగాయలు తూకం వేయడం వంటి వారి పనిలో పాల్గొంటూ ప్రచారం చేసారు.[6]రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇతర పార్టీల నేతలను కించపరిచేలా సొంత రాజకీయ పార్టీలను ప్రోత్సహించేందుకు సినిమాలు, పాటలు వేయడం ప్రచారంలో సర్వసాధారణమైపోయింది. అటువంటి కంటెంట్‌ని ఓటరుకు చేరవేయడానికి సోషల్ మీడియాను బాగా ఉపయోగించడం పార్టీల ప్రధాన వ్యూహంగా ప్రచారంసాగింది.[7]

సర్వేలు, పోల్స్

[మార్చు]

అభిప్రాయ సేకరణ

[మార్చు]
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
YSRCP TDP+ ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2024 ఏప్రిల్[8] ±3% 10 12 3 0 TDP
News 18 2024 మార్చి[9] ±3% 7 18 0 TDP
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[10] ±5% 5 20 0 TDP
TDP+ joins ఎన్‌డిఎ
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[11] ±3–5% 8 17 0 0 TDP
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు[12] ±3% 24–25 0–1 0 0 YSRCP
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు[13] ±3% 15 10 0 0 YSRCP
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు[14] ±3% 24–25 0–1 0 0 YSRCP
2023 ఆగస్టు[15] ±3% 24–25 0–1 0 0 YSRCP
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
YSRCP TDP+ ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
News 18 2024 మార్చి[9] ±3% 41% 50% 6% 3% 9
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[10] ±5% 42% 45% 3% 10% 3
TDP+ joins ఎన్‌డిఎ
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[11] ±3–5% 41% 45% 2% 3% 9% 4
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు[12] ±3% 50% 47% 1% 1% 1% 3
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు[13] ±3–5% 46% 42% 2% 2% 8% 4
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు[14] ±3% 51.1% 36.4% 1.3% 1.1% 10.1% 14.7

ఫలితాలు

[మార్చు]

పార్టీల వారీగా ఫలితాలు

[మార్చు]
కూటమి/పార్టీలు పొందిన ఓట్లు స్థానాలు
ఓట్లు % ±pp పోటీ చేసినవి గెలిచినవి +/−
YSRCP 25 4
NDA TDP 17 16
BJP 6 3
JSP 2 2
మొత్తం
INDIA INC
CPI (M)
CPI
మొత్తం
ఇతరులు
IND
NOTA
మొత్తం 100% - 25 -

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం (టి డి పి ), వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ( వై ఎస్ ఆర్ సి పి), భారతీయ జనతా పార్టీ (బి జె పి), జనసేన నుంచి విజయం సాధించిన అభ్యర్థుల వివరాలను,వారు పొందిన ఓట్ల వివరాలను పట్టికలో చూడవచ్చును[16][17].

నియోజక వర్గం విజేత[18] రన్నర్ అప్ మార్జిన్
పార్టీ అలయన్స్ అభ్యర్థి ఓట్లు % పార్టీ అలయన్స్ అభ్యర్థి ఓట్లు %
1 అరకు (ఎస్.టి) వైఎస్‌ఆర్‌సీపీ గుమ్మా తనుజా రాణి 477005
2 శ్రీకాకుళం టీడీపీ ఎన్‌డీఏ కింజరాపు రామ్మోహన నాయుడు 754328
3 విజయనగరం టీడీపీ ఎన్‌డీఏ కలిశెట్టి అప్పలనాయుడు 743113
4 విశాఖపట్నం టీడీపీ ఎన్‌డీఏ మతుకుమిల్లి భరత్ 907647
5 అనకాపల్లి బీజేపీ ఎన్‌డీఏ సీ.ఎం.రమేష్ 762069
6 కాకినాడ జనసేన ఎన్‌డీఏ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 729699
7 అమలాపురం (ఎస్.సి) ఎన్‌డీఏ జి.ఎం. హరీష్ 796981
8 రాజమండ్రి బీజేపీ ఎన్‌డీఏ దగ్గుబాటి పురంధేశ్వరి 726515
9 నరసాపురం బీజేపీ ఎన్‌డీఏ భూపతి రాజు శ్రీనివాస వర్మ 707343
10 ఏలూరు టీడీపీ ఎన్‌డీఏ పుట్టా మహేష్ కుమార్ 746351
11 మచిలీపట్నం జనసేన ఎన్‌డీఏ వల్లభనేని బాలశౌరి 2,27,361
12 విజయవాడ టీడీపీ ఎన్‌డీఏ కేశినేని శివనాథ్ (చిన్ని) 794154
13 గుంటూరు టీడీపీ ఎన్‌డీఏ పెమ్మసాని చంద్రశేఖర్ 344695
14 నరసరావుపేట టీడీపీ ఎన్‌డీఏ లావు శ్రీ కృష్ణదేవరాయలు 807996
15 బాపట్ల (ఎస్.సి) టీడీపీ ఎన్‌డీఏ తెన్నేటి కృష్ణప్రసాద్ 717493
16 ఒంగోలు టీడీపీ ఎన్‌డీఏ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 701894
17 నంద్యాల టీడీపీ ఎన్‌డీఏ బైరెడ్డి శబరి 701131
18 కర్నూలు టీడీపీ ఎన్‌డీఏ బస్తిపాటి నాగరాజు పంచలింగాల 658914
19 అనంతపురం టీడీపీ ఎన్‌డీఏ అంబికా లక్ష్మీనారాయణ 768245
20 హిందూపూర్ టీడీపీ ఎన్‌డీఏ బీ.కే. పార్థసారథి 725534
21 కడప వైఎస్‌ఆర్‌సీపీ వై.యస్.అవినాష్‌రెడ్డి 605143
22 నెల్లూరు టీడీపీ ఎన్‌డీఏ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి 766202
23 తిరుపతి (ఎస్.సి) వైఎస్‌ఆర్‌సీపీ మద్దిల గురుమూర్తి 632228
24 రాజంపేట వైఎస్‌ఆర్‌సీపీ పి.వి.మిధున్ రెడ్డి 644844
25 చిత్తూరు (ఎస్.సి) టీడీపీ ఎన్‌డీఏ దగ్గుమళ్ళ ప్రసాదరావు 778071

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (12 March 2024). "పొత్తు 'లెక్క' తేలింది". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  2. Bureau, The Hindu (2024-02-06). "Party focusing on 5 MP and 50 Assembly seats, says BSP State president". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-05-11.
  3. "Andhra news: ఏపీలో మరో 9మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌". ఈనాడు. Archived from the original on 2024-04-23. Retrieved 2024-04-24.
  4. Apparasu, Srinivasa Rao (14 July 2022). "4 yrs after arrest, man accused of attacking Jagan awaits trial". Hindustan Times. Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  5. {{Cite news |last=V |first=Raghavendra |date=25 March 2024 |title=Analysis {{|}} Five issues likely to cast a major impact on fortunes of YSRCP and NDA partners in Lok Sabha elections in A.P. |url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/analysis-five-issues-likely-to-cast-a-major-impact-on-fortunes-of-ysrcp-and-nda-partners-in-lok-sabha-elections-in-ap/article67990258.ece |work=The Hindu |access-date=26 March 2024 |archive-date=26 March 2024 |archive-url=https://web.archive.org/web/20240326052437/https://www.thehindu.com/news/national/andhra-pradesh/analysis-five-issues-likely-to-cast-a-major-impact-on-fortunes-of-ysrcp-and-nda-partners-in-lok-sabha-elections-in-ap/article67990258.ece |url-status=live }}
  6. "Poll-eve theatrics on full swing in Andhra Pradesh". The Hindu. 2024-04-25. Retrieved 2024-04-26.
  7. "AP elections witness fusion of politics, music and movies". Deccan Chronicle. 2024-04-20. Retrieved 2024-04-26.
  8. "BJP-led NDA may win 399 seats in Lok Sabha, Congress to get just 38, predicts India TV-CNX Opinion Poll". India TV News. 2024-03-15. Retrieved 2024-04-04.
  9. 9.0 9.1 "Lok Sabha Election Opinion Poll: Tightrope act in Andhra Pradesh for Naidu, Jagan". CNBCTV18. 2024-03-14. Retrieved 2024-03-28.
  10. 10.0 10.1 Bureau, ABP News (2024-03-14). "ABP News-CVoter Opinion Poll: Andhra Pradesh Gears Up For Triangular Battle In LS Elections". news.abplive.com. Retrieved 2024-03-17.
  11. 11.0 11.1 Sharma, Aditi (8 February 2024). "Advantage Chandrababu Naidu's TDP in Andhra, predicts Mood of Nation 2024". India Today. Retrieved 2 April 2024.
  12. 12.0 12.1 B, Satya (2023-12-13). "Times Now – ETG Survey: YSRCP's Clean Sweep!". Gulte. Retrieved 2024-02-17.
  13. 13.0 13.1 Luxmi, Bhagya (2023-10-05). "Jagan Reddy's YSRCP loses ground in Andhra, Naidu's TDP gains 7 seats: India TV-CNX Poll". India TV. Retrieved 2024-02-17.
  14. 14.0 14.1 Bureau, NewsTAP (2023-10-02). "Times Now-ETG survey predicts clean sweep for YSRC in AP with 24 -25 Lok Sabha seats; BRS at 9-11 in Telangana". Newstap. Retrieved 2024-02-17.
  15. "Who Will Win Lok Sabha Elections 2024 Live | ETG Survey | PM Modi Vs Rahul Gandhi | BJP | Congress". Youtube. Times Now. 16 August 2023. Retrieved 3 April 2024.
  16. "Andhra Pradesh Lok Sabha Election Winners List 2024: Here's the full winners list". Financialexpress (in ఇంగ్లీష్). 2024-06-05. Retrieved 2024-06-22.
  17. "Araku (ST) lok sabha election results 2024: Araku (ST) Winning Candidates List and Vote Share". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-06-22.
  18. The Indian Express (4 June 2024). "2024 Andhra Pradesh Lok Sabha Election Results: Full list of winners on all 25 seats of Andhra Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.