తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు వంగా గీత
నియోజకవర్గం కాకినాడ

వ్యక్తిగత వివరాలు

జననం 1986
కడియం గ్రామం, కడియం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
తల్లిదండ్రులు వసంతహరావు
జీవిత భాగస్వామి బకుల్
సంతానం అన్య, ఆమని రాజ్యదాయిని
నివాసం పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
పూర్వ విద్యార్థి టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి
వృత్తి రాజకీయ నాయకుడు , వ్యాపారవేత్త

తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన రాజమండ్రిలో 2017లో ‘టీ టైమ్’ ను ప్రారంభించాడు.[1] ఉదయ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 February 2022). "Tea Time CEO Tangella Uday Srinivas Success Story In Telugu". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  2. Election Commision of India (7 June 2024). "2024 Loksabha Elections Results - Kakinada". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  3. The Economic Times (6 June 2024). "280 elected for first time to Lok Sabha, 52 per cent of total strength". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.