తిరుపతి లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
తిరుపతి లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 13°36′0″N 79°24′0″E |
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]- గూడూరు (SC)
- చంద్రగిరి
- తిరుపతి
- వెంకటగిరి
- శ్రీకాళహస్తి
- సత్యవేడు (SC)
- సూళ్లూరుపేట (SC)
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ మొదటి 1952-57 ఎం.ఎ.అయ్యంగార్ భారత జాతీయ కాంగ్రెసు రెండవ 1957-62 - - మూడవ 1962-67 సి.దాస్ భారత జాతీయ కాంగ్రెసు నాలుగవ 1967-71 సి.దాస్ భారత జాతీయ కాంగ్రెసు ఐదవ 1971-77 టి.బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెసు ఆరవ 1977-80 టి.బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెసు ఏడవ 1980-84 పసల పెంచలయ్య భారత జాతీయ కాంగ్రెసు ఎనిమిదవ 1984-89 చింతా మోహన్ తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు పదవ 1991-96 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు పదకొండవ 1996-98 నెలవల సుబ్రహ్మణ్యం భారత జాతీయ కాంగ్రెసు పన్నెండవ 1998-99 చింతా మోహన్ తెలుగుదేశం పార్టీ పదమూడవ 1999-04 నందిపాకు వెంకటస్వామి భారతీయ జనతా పార్టీ పద్నాలుగవ 2004-09 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు పదిహేనవ 2009-14 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు పదిహేనవ 2019 వెలగపల్లి వరప్రసాద రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ 2019 - 2020 సెప్టెంబరు 16 బల్లి దుర్గాప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ (ఉప ఎన్నిక) 2021 మే 2 - ప్రస్తుతం మద్దిల గురుమూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
2004 ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | చింతా మోహన్ | 4,12,961 | 60.06 | +12.75 | |
భారతీయ జనతా పార్టీ | డా.ఎన్.వెంకటాస్వామి | 3,11,633 | 29.63 | -12.26 | |
Independent | ప్రభాకర్ కట్టమంచి | 11,685 | 0.37 | ||
మెజారిటీ | 1,01,328 | 23.43 | +25.01 | ||
మొత్తం పోలైన ఓట్లు | 8,50,787 | 69.99 | +1.25 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +12.75 |
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటస్వామి పోటీ చేశాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చింతా మోహన్ పోటీలో ఉన్నాడు.[2] ప్రజారాజ్యం పార్టీ నుండి వెలగపల్లి వరప్రసాదరావు పోటీపడ్డాడు.[3] కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ సమీప ప్రత్యర్థి అయిన వర్ల రామయ్య (తెలుగుదేశం) పై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో చింతామోహన్ కు 428403 ఓట్లు రాగా వర్ల రామయ్యకు 409127 ఓట్లు వచ్చాయి.
2014 ఎన్నికలు
[మార్చు]2014 సార్వత్రిక ఎన్నికలు |
వెలగపల్లి వరప్రసాదరావు కారుమంచి జయరాం కొత్తపల్లి సుబ్రహ్మణ్యం ఇతరులు
|
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వెలగపల్లి వరప్రసాదరావు | 580,376 | 47.84 | N/A | |
భారతీయ జనతా పార్టీ | కారుమంచి జయరాం | 542,951 | 44.76 | +42.72 | |
భారత జాతీయ కాంగ్రెస్ | చింతా మోహన్ | 33,333 | 2.75 | -37.61 | |
CPI(M) | కొత్తపల్లి సుబ్రహ్మణ్యం | 11,168 | 0.92 | ||
NOTA | None of the Above | 35420 | 2.94 | ||
మెజారిటీ | 37,425 | 3.08 | +1.26 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,213,064 | 77.04 | +4.58 | ||
వైకాపా gain from INC | Swing |
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
- ↑ TIRUPATI LOK SABHA (GENERAL) ELECTIONS RESULT