1971
Jump to navigation
Jump to search
1971 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1968 1969 1970 1971 1972 1973 1974 |
దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- సెప్టెంబర్ 30: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టాడు.
- డిసెంబర్ 16: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
జననాలు
[మార్చు]- జనవరి 1: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (మ.2016)
- ఫిబ్రవరి 1: అజయ్ జడేజా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- ఏప్రిల్ 16: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని. (మ.1995)
- జూన్ 27: దీపేంద్ర, నేపాల్ రాజు.
- జూలై 3: జూలియన్ అసాంజే, ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ, అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్, రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
- జూలై 14: పంకజ్ భడౌరియా, 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.
- జూలై 17: సౌందర్య, సినిమా నటి. (మ.2004)
- జూలై 29: సోనాల్ ఝా - సినిమా, టెలివిజన్ నటి.
- సెప్టెంబర్ 2: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.
- నవంబర్ 7: రీతూపర్ణ సేన్ గుప్త, బెంగాలి సినిమాలో నటి.
- డిసెంబర్ 18: బర్ఖాదత్, టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- డిసెంబర్ 29: హీరా రాజగోపాల్, భారతీయ సినిమా నటి.
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 21: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (జ.1902)
- మార్చి 24: ఎర్రమల కొండప్ప, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1867)
- మార్చి 30: సురభి కమలాబాయి, తొలి తెలుగు సినిమా నటీమణి. (జ.1907)
- మే 17: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు. (జ.1890)
- జూలై 24: గుర్రం జాషువా, తెలుగు కవి. (జ.1895)
- ఆగష్టు 23: షామూ, అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన నీటి జంతువు.
- నవంబర్ 8: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు. (జ.1892)
- డిసెంబర్ 30: విక్రం సారాభాయ్, శాస్త్రవేత్త.
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: ఇందిరాగాంధీ
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : పృథ్వీరాజ్ కపూర్.
- జ్ఞానపీఠ పురస్కారం : బిష్ణు డే.