1912
స్వరూపం
1912 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1909 1910 1911 - 1912 - 1913 1914 1915 |
దశాబ్దాలు: | 1890లు 1900లు 1910లు 1920లు 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే 5: ఐదవ ఒలింపిక్ క్రీడలు స్టాక్హోమ్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- జనవరి 14: టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (మ.2007)
- జనవరి 29: అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 2009)
- జూన్ 9: ఉమ్మెత్తల గోపాలరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
- జూలై 1: కె.వి.రెడ్డి, ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ.1972)
- జూలై 31: మిల్టన్ ఫ్రీడ్మన్, అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత. (మ.2006)
- ఆగస్టు 4: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (మ.1992)
- ఆగస్టు 6: కొత్త రఘురామయ్య, రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. (మ.1979)
- ఆగస్టు 16: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత. (మ.1984)
- ఆగస్టు 21: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984)
- ఆగస్టు 30: వెల్లాల ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా తొలితరం కథానాయకుడు.
- సెప్టెంబర్ 10: బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి.
- సెప్టెంబర్ 26: కొండూరు వీరరాఘవాచార్యులు, తెలుగు సాహితీవేత్త, పండితుడు(మ.1995)
- నవంబర్ 7: చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు.(మ.1991)
- డిసెంబరు 2: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2004)
- డిసెంబరు 16: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (మ.1975)
- : సరస్వతీ గోరా, గోరా గారి భార్య సంఘసేవిక, మతాతీత మానవతావాది.
- : వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (మ.1994)
మరణాలు
[మార్చు]- నవంబరు 30: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. (జ.1853)
పురస్కారాలు
[మార్చు]నిర్మాణాలు
[మార్చు]థామస్ అండ్రూస్ అనే వ్యక్తి టైటానిక్ పేరుతో సకల సౌకర్యాలు ఉన్న ఒక అద్భుతమైన నౌకను నిర్మించాడు.