1936
స్వరూపం
1936 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1933 1934 1935 - 1936 - 1937 1938 1939 |
దశాబ్దాలు: | 1910లు 1920లు 1930లు 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఆగష్టు 1: 11వ వేసవి ఒలింపిక్ క్రీడలు బెర్లిన్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- జనవరి 5: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)
- జనవరి 5: గౌతమ్ వాఘేలా, భారతీయ కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత (మ.2010)
- జనవరి 12: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (మ.2016)
- జనవరి 27: కోడూరి కౌసల్యాదేవి, కథా, నవలా రచయిత్రి.
- జనవరి 29: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
- జనవరి 29: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (మ.2014)
- ఫిబ్రవరి 1: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (మ.2016)
- ఫిబ్రవరి 9: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు.
- ఫిబ్రవరి 9: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (మ.2013)
- మార్చి 1: ఉప్పల గోపాలరావు, ఒక సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు. ప్రజా ఆలోచనా వేదిక వ్యవస్థాపకుడు. సంఘసేవకుడు.
- మార్చి 2: అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి. (మ. 2017)
- మార్చి 17: కోవెల సుప్రసన్నాచార్య, సాహితీ విమర్శకుడు, కవి.
- ఏప్రిల్ 12: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (మ.2011)
- జూన్ 4: నూతన్, హిందీ చిత్రాలలో నటించిన భారతీయనటి. పద్మశ్రీ పురస్కార విజేత. (మ.1991)
- జూన్ 6: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015)
- జూలై 5: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (మ.2004)
- జూలై 5: జేమ్స్ మిర్లీ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూలై 21: జె.బాపురెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, కవి, రచయిత (మ. 2023)
- జూలై 23: శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (మ.1973)
- జూలై 28: గార్ఫీల్డ్ సోబర్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- ఆగష్టు 8: మోదుకూరి జాన్సన్, నటులు, నాటక కర్త. (మ.1988)
- ఆగస్టు 30: జమున, సినిమా నటి (మ. 2023)
- ఆగష్టు 31: తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (మ.2014)
- సెప్టెంబరు 2: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989)
- సెప్టెంబరు 6: అద్దేపల్లి రామమోహన రావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు. (మ.2016)
- సెప్టెంబరు 8: కె. చక్రవర్తి, 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగాత దర్శకుడు. (మ.2002)
- సెప్టెంబరు 22: తెలుగు సినిమా దర్శకుడు విజయ బాపినీడు (మ. 2019)
- సెప్టెంబరు 27: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2009)
- అక్టోబర్ 12: రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, వ్యాసరచయిత.
- అక్టోబర్ 13: వీణాపాణి, సంగీతజ్ఞుడు. (మ.1996)
- అక్టోబర్ 18: యాతగిరి శ్రీరామ నరసింహారావు, చారిత్రక పరిశోధకుడు.
- నవంబర్ 3: రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
- నవంబరు 8: ఎస్.గంగప్ప, తెలుగు రచయిత.
- నవంబరు 16: రామోజీరావు, పత్రికా సంపాదకుడు ప్రచురణకర్త, చిత్ర నిర్మాత, వ్యాపారవేత్త, ఈటీవీ అధినేత, రామోజీ ఫిల్ము సిటీ సృష్టికర్త. (మ.2024)
- నవంబరు 19: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (మ.2017)
- డిసెంబరు 6: కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (మ.1981)
- డిసెంబరు 23: కప్పగంతుల మల్లికార్జునరావు, సుప్రసిద్ధ కథా, నవలా, నాటక రచయిత. (మ.2006)
- : కోరాడ నరసింహారావు, కూచిపూడి నాట్యాచార్యుడు. (మ.2007)
మరణాలు
[మార్చు]- జూన్ 9: అబ్బాస్ తయ్యబ్జీ, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మాగాంధీ అనుచరుడు. (జ.1854)
- జూన్ 18: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత.
- జూలై 4: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి. (జ.1856)
- జూలై 27: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (జ.1878)
- జూలై 31: ప్రేమ్చంద్, భారతదేశపు హిందీ,, ఉర్దూ కవి. (జ.1880)
- ఆగష్టు 1: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. (జ.1863)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- అల్లంరాజు రంగశాయి కవి తెలుగు కవి.(జ.1860)