ఆగష్టు 23
స్వరూపం
ఆగష్టు 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 235వ రోజు (లీపు సంవత్సరములో 236వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 130 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2025 |
సంఘటనలు
[మార్చు]- భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్-3, చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి వ్యోమనౌకగా నిలిచింది.[1]
జననాలు
[మార్చు]- 1872: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957)
- 1900: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (మ.1974)
- 1918: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
- 1921: కెన్నెత్ ఆరో, ఆర్థికవేత్త (మ. 2017).
- 1923: బలరామ్ జక్కర్, రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ (మ.2016).
- 1932: ఉండేల మాలకొండ రెడ్డి, ఇంజనీరు, తెలుగు రచయిత, కవి.
- 1949: బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు.
- 1953: అట్టాడ అప్పల్నాయుడు, ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత.
- 1956: మోహన్: తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, చిత్రాల నటుడు, నిర్మాత.
- 1963: పార్క్ చాన్-వుక్, దక్షిణ కొరియాకు చెందిన సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత.
- 1963: సురేష్ , తెలుగు,తమిళ, మలయాళ చిత్రాల నటుడు .
- 1964: ఎస్.ఎ.రాజకుమార్, సంగీత దర్శకుడు.
- 1968: కె.కె.(కృష్ణ కుమార్ కున్నత్) , తమిళ, హిందీ ,కన్నడ ,మలయాళ, తెలుగు భాషల గాయకుడు.(మ.2022)
- 1969: వినీత్ , దక్షిణాది చిత్రాలనటుడు.
- 1988: వాణీ కపూర్., హిందీ, తెలుగు చిత్రాల నటి
మరణాలు
[మార్చు]- 634: అబూబక్ర్, మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు.
- 1890: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803)
- 1971: షామూ, అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన నీటి జంతువు.
- 1979: జి.వి.కృష్ణారావు, హేతువాది, రచయిత. (జ.1914)
- 1987: కందిబండ రంగారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907)
- 1994: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (జ.1940)
- 2018: కులదీప్ నయ్యర్, రచయిత, పత్రికారచయిత (జ. 1923).
- 2018: భోలేకర్ శ్రీహరి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి. (జ.1941)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ బానిసత్వ అక్రమ రవాణా నిరోధక దినం
- జాతీయ అంతరిక్ష దినోత్సవం,[2] చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ 2023లో ఈ రోజున చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అయిన రోజు.[3]
- అంతర్జాతీయ బానిస వాణిజ్య నిర్మూలన దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 23
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 22 - ఆగష్టు 24 - జూలై 23 - సెప్టెంబర్ 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
- ↑ "India makes history as Chandrayaan-3 lands near Moon's south pole". BBC News. 23 August 2023. Retrieved 23 August 2023.
- ↑ "PM Modi: చంద్రయాన్ - 3 దిగిన ప్రదేశానికి 'శివశక్తి' పేరు: ప్రధాని మోదీ | prime minister modi reached bangalore". web.archive.org. 2023-08-26. Archived from the original on 2023-08-26. Retrieved 2023-08-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Chandrayaan-3: 'మామా వచ్చేశాం'.. జాబిల్లిపై అడుగుపెట్టిన చంద్రయాన్-3". EENADU. Retrieved 2023-08-23.