మే 7
స్వరూపం
మే 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 127వ రోజు (లీపు సంవత్సరములో 128వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 238 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2025 |
సంఘటనలు
[మార్చు]- 1924: అల్లూరి సీతారామరాజును మేజర్ గుడాల్ కాల్చి చంపాడు.
- 1946: సోని కార్పొరేషన్ జపాన్లో స్థాపించారు.
జననాలు
[మార్చు]- 1711: డేవిడ్ హ్యూమ్, స్కాటిష్ ఆర్థికవేత్త, చరిత్రకారుడు, తత్త్వవేత్త (మ. 1776)
- 1812: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల కవి (మ. 1889)
- 1861: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941)
- 1921: ఆచార్య ఆత్రేయ, తెలుగు నాటక, సినీ రచయిత. (మ.1989)
- 1987: సందీప్ కిషన్ , తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల నటుడు.
మరణాలు
[మార్చు]- 1920: హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (జ.1860)
- 1924: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)
- 1968 పసుపులేటి కన్నాంబ, రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి,(జ.1912)
- 1972: దామోదరం సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921)
- 1973: శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (జ.1936)
- 2016: బోయ జంగయ్య, రచయిత. (జ.1942)
- 2019: గుండా రామిరెడ్డి తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. (జ.1919)
- 2022: మోహన్ జునేజా, కన్నడ సినీ నటుడు. (జ.1967)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ఠాగూర్ జయంతి.
- world 🎽 athleticDay
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 7[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- కంపెనీల పుట్టిన రోజులు
మే 6 - మే 8 - ఏప్రిల్ 7 - జూన్ 7 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |