నవంబర్ 17
స్వరూపం
నవంబర్ 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 321వ రోజు (లీపు సంవత్సరములో 322వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 44 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2025 |
సంఘటనలు
[మార్చు]- 1932: లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
- 2001: శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక లోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటిలభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జననాలు
[మార్చు]- 1587: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్, డచ్ కవి, నాటక రచయిత. (జ.1679)
- 1878: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (మ.1936)
- 1900: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (మ.1975)
- 1920: జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005)
- 1942: మార్టిన్ స్కోర్సెస్, అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు, చలనచిత్ర చరిత్రకారుడు.
- 1961: చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలు.
- 1972: రోజా సెల్వమణి, దక్షిణ భారతదేశంలో సినిమా నటి, రాజకీయవేత్త.
- 1978 కీర్తి రెడ్డి , ప్రముఖ చలనచిత్ర నటి
- 1990: ప్రణీత వర్థినేని, అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి.
మరణాలు
[మార్చు]- 1928: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (జ.1865)
- 1993: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, సంగీత దర్శకత్వం, నేపథ్య గానం. (జ.1927)
- 2009: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1936)
- 2012: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (జ.1926)
- 2015: అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (జ. 1926).
- 2018: ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్టైజ్మెంట్లకు సృష్టికర్త.
- 2022: జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (జ. 1928)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం
- అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
- జాతీయ మూర్ఛ అవగాహన దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 17
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 16 - నవంబర్ 18 - అక్టోబర్ 17 - డిసెంబర్ 17 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |