ఫిబ్రవరి 2
స్వరూపం
ఫిబ్రవరి 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 33వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 332 రోజులు (లీపు సంవత్సరములో 333 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | |
2025 |
సంఘటనలు
[మార్చు]- 1970: ఆంధ్ర ప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
- 2011: టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు. 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.
జననాలు
[మార్చు]- 1863: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (మ.1940)
- 1902: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు
- 1903: గిడుగు లక్ష్మీకాంతమ్మ లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు [మ. ?]
- 1913: కుంటిమద్ది శేషశర్మ, ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు
- 1915: కుష్వంత్ సింఘ్, రచయిత.
- 1925: తిమ్మావజ్జల కోదండ రామయ్య, మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు, పరిశోధన పత్రిక సంపాదకత్వం,
- 1923 : వెలమాటి రాందాస్ వైద్య శాస్త్రవేత్త. శ్వాస వ్యవస్థ వైద్యులలో అగ్రగణ్యుడు.
- 1930: బి. రాధాబాయి ఆనందరావు, భారత పార్లమెంటు సభ్యురాలు.
- 1940: ఎస్. వి. రామారావు, తెలుగు సినీ రచయిత.
- 1940: జె.భాగ్యలక్ష్మి, ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
- 1996: నీతి షా, నేపాలీ నటి, మోడల్.
మరణాలు
[మార్చు]- 1911: రావాడ సత్యనారాయణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు.
- 1916: ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, కవి, పండితులు.
- 1922: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880)
- 1999: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు
- 2012: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (జ.1925)
- 2020: ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1931)
- 2020: కొమ్మారెడ్డి సురేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశాడు. (జ.1944)
- 2023: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ. 1930)
- 2023: సాగర్(విద్యాసాగర్ రెడ్డి), తెలుగు చలన చిత్ర దర్శకుడు .(జ.1952)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- వరల్డ్ వెట్లాండ్స్ దినోత్సవం, జాతీయ నదీ దినోత్సవం
- రుమటాయిడ్ అవేర్నెస్ డే
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-02-24 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-12-06 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 2
ఫిబ్రవరి 1 - ఫిబ్రవరి 3 - జనవరి 2 - మార్చి 2 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |