సెప్టెంబర్ 11
స్వరూపం
సెప్టెంబర్ 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 254వ రోజు (లీపు సంవత్సరములో 255వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 111 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2025 |
సంఘటనలు
[మార్చు]- 1906 : మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించాడు.
- 2001: ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు
జననాలు
[మార్చు]- 1911: లాలా అమర్నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (మ.2000).
- 1895: వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (మ.1982)
- 1915: పుపుల్ జయకర్, భారతదేశ కళాకారిణి, రచయిత్రి. (మ.1997)
- 1955: బయ్యారపు ప్రసాదరావు, కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు.
- 1986: శ్రియా సరన్, సినీ నటి.
- 1986: అంజలి , తమిళ, తెలుగు, సినీ నటి.
- 1995: సంయుక్త మీనన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి
మరణాలు
[మార్చు]- 1921: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (జ.1882)
- 1947: దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. (జ.1895)
- 1948: ముహమ్మద్ అలీ జిన్నా, 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు. (జ.1876)
- 1983: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (జ.1909)
- 1987: మహాదేవి వర్మ, ఆధునిక హిందీ కవయిత్రి. (జ.1907)
- 2014: గోవిందరాజు సీతాదేవి, కథ, నవలా రచయిత్రి.
- 2022: ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. (జ.1940)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం -
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-03-09 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 11
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 10 - సెప్టెంబర్ 12 - ఆగష్టు 11 - అక్టోబరు 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |