ఆగష్టు 24
స్వరూపం
(ఆగస్టు 24 నుండి దారిమార్పు చెందింది)
ఆగష్టు 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 236వ రోజు (లీపు సంవత్సరములో 237వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 129 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2025 |
సంఘటనలు
[మార్చు]- 1875: ఇంగ్లీష్ చానల్ ఈదిన తోలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు.
- 1962: నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి.
- 1970: ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- 1899 : అర్జెంటీనా రచయిత జార్జ్ లూయిస్ బోర్గర్స్
- 1908: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (మ.1931)
- 1918: సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- 1923: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (మ.2010)
- 1927: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (మ.2014)
- 1927: టి.కనకం, అలనాటి చలన చిత్ర హాస్య నటి, రంగస్థల నటి,గాయనీ.(మ.2015)
- 1928: దాశరథి రంగాచార్యులు, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015)
- 1945 : అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్‌మాన్
- 1970: రామజోగయ్య శాస్ర్తి, సినీ గీత రచయిత
- 1985: గీతా మాధురి, తెలుగు సినీ గాయని.
మరణాలు
[మార్చు]- 1993: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (జ.1904)
- 2009: కన్నెగంటి వేంకటేశ్వరరావు, మట్టి ప్రేమికుడు. వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలతో రైతులకు ఆదర్శప్రాయుడయ్యరు.
- 2011: బండి రాజన్ బాబు, ఛాయాచిత్రకారుడు. (జ.1939)
- 2015: ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్.
- 2019: అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి (జ.1952)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- - ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం
- సంస్కృత దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 24
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 23 - ఆగష్టు 25 - జూలై 24 - సెప్టెంబర్ 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |